• Home » Vishnu Kumar Raju

Vishnu Kumar Raju

TIDCO Housing Issue: టిడ్కో ఇళ్లపై ఎమ్మెల్యేల క్వశ్చన్.. మంత్రి సమాధానం

TIDCO Housing Issue: టిడ్కో ఇళ్లపై ఎమ్మెల్యేల క్వశ్చన్.. మంత్రి సమాధానం

జగన్ పెట్టిన పథకాలలో అవినీతిపై ఒకరోజు చర్చ పెట్టాలని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కోరారు. ప్రస్తుతం లబ్ధిదారులను బ్యాంక్‌లు ఇబ్బందిపెడుతున్నాయని, జగన్ చేసిన అప్పులకు లబ్ధిదారులు బలి అవుతున్నారన్నారు.

MLA Ganta Srinivasa Rao: కొంచెమైనా బుర్రపెట్టి ఆలోచించాలిగా

MLA Ganta Srinivasa Rao: కొంచెమైనా బుర్రపెట్టి ఆలోచించాలిగా

టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిల్మ్‌ క్లబ్‌కు భూమి కేటాయించిన విషయంపై ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు తమకు తెలియకుండా కలెక్టర్‌కు లేఖ ఇవ్వడంపై ప్రశ్నించారు. విష్ణుకుమార్‌రాజు పొరపాటుగా ఈ విషయం స్థానిక ఎమ్మెల్యేకు తెలియజేయలేదని క్షమాపణలు తెలిపారు.

Ganta Srinivasa Rao: వైజాగ్‌ ఫిల్మ్‌క్లబ్‌‌‌పై గంటా శ్రీనివాసరావు షాకింగ్ కామెంట్స్

Ganta Srinivasa Rao: వైజాగ్‌ ఫిల్మ్‌క్లబ్‌‌‌పై గంటా శ్రీనివాసరావు షాకింగ్ కామెంట్స్

Ganta Srinivasa Rao: ఫిల్మ్‌క్లబ్‌‌ను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. 2019లో ప్రభుత్వం మారిన తర్వాత ఫిల్మ్‌క్లబ్‌ ఏర్పాటు మోటో మారిపోయి, పొలిటికల్ క్లబ్ కింద మార్చారని అన్నారు.

BJP: జగన్‌పై  సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు

BJP: జగన్‌పై సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు

మళ్ళీ సీఎం అవుతానని జగన్ కలలు కంటున్నారని, ఈసారి వైఎస్సార్‌సీపీకి 20 శాతం ఓట్లు కూడా రాకుండా చూస్తామని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. ప్రతి పక్ష హోదా ఇస్తేనే సభకు వస్తానని అనడం విడ్డూరంగా ఉందని.. జగన్‌ది రెండు నాల్కుల ధోరణి అని సోము వీర్రాజు విమర్శించారు.

Vishnukumar Raju: జగన్ మానసిక స్థితి బాగోలేదు.. ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు విసుర్లు

Vishnukumar Raju: జగన్ మానసిక స్థితి బాగోలేదు.. ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు విసుర్లు

Vishnukumar Raju: అసభ్యంగా మాట్లాడే మంత్రులను కూటమి పార్టీల్లోకి ఎప్పుడూ తీసుకోమని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు స్పష్టం చేశారు. తన వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం.. రిషికొండ ప్యాలెస్‌లో ఒక హైకోర్టు బెంచ్ పెడితే మంచిదని సలహా ఇచ్చారు.

Payyavula keshav: ఏపీకి మరో అంతర్జాతీయ సంస్థ.. మంత్రి పయ్యావుల కీలక ప్రకటన

Payyavula keshav: ఏపీకి మరో అంతర్జాతీయ సంస్థ.. మంత్రి పయ్యావుల కీలక ప్రకటన

Payyavula keshav: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంత్రి పయ్యావుల కేశవ్ కీలక ప్రకటన చేశారు. వైసీపీ ప్రభుత్వం 93 కేంద్ర ప్రభుత్వ పథకాలను రద్దు చేసిందని గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 74 కేంద్ర ప్రభుత్వం పథకాలను రివైండ్ చేశామని తెలిపారు.

Vishnukumar raju:  అల్లు అర్జున్ వివాదం.. తెలంగాణ సీఎం వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నా

Vishnukumar raju: అల్లు అర్జున్ వివాదం.. తెలంగాణ సీఎం వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నా

Andhrapradesh: అల్లు అర్జున్ వివాదంపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు స్పందించారు. అల్లు అర్జున్ అరెస్ట్ అయితే చాలామంది ఆయనను పరామర్శించారని.. మరి చనిపోయిన మహిళ కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. బెన్‌ఫిట్ షోలు వెయ్యాలనుకుంటే తప్పనిసరి పోలీస్ అనుమతి తీసుకోవాలన్నారు.

Rushikonda.. అది జగన్ విధ్వంసానికి పరాకాష్ట: విష్ణుకుమార్ రాజు

Rushikonda.. అది జగన్ విధ్వంసానికి పరాకాష్ట: విష్ణుకుమార్ రాజు

రుషికొండ రిసార్ట్స్‌ను జగన్ కావాలనే డిస్ట్రక్షన్ ప్రారంభించారని, రిసార్డ్‌లను కూల్చేసి ఏమి కడుతున్నారో కూడా ఎవరికీ చెప్పలేదని విష్ణుకుమార్ రాజు ఆరోపించారు. ఒక నియంత పాలనలో అధికారులు వ్యవహరించిన తీరుపై కూడా అభ్యంతరాలు ఉన్నాయన్నారు. 1 లక్ష 40 వేల చదరపు అడుగులు నిర్మాణాలు చేసారని, దీనికి మాత్రం 451 కోట్లు రూపాయలు నిధులు శాంక్షన్ చేసారన్నారు.

Vishnukumar Raju: ఏపీ అభివృద్ధికి కూటమి సర్కార్ కృషి..

Vishnukumar Raju: ఏపీ అభివృద్ధికి కూటమి సర్కార్ కృషి..

Andhrapradesh: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహిస్తున్న వారధి కార్యక్రమంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు విష్ణు కుమార్ రాజు, కామినేని శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ...బీజేపీ వారధి కార్యక్రమంలో వివిధ రకాల సమస్యలు తమ దృష్టికి తీసుకువస్తున్నారన్నారు.

Vishnukumar Raju: జగన్‌పై విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు

Vishnukumar Raju: జగన్‌పై విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు

Andhrapradesh: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఎమ్మెల్యే విష్టుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం నాడు మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ బిజేపిలోకి వస్తే తీసుకోమని స్పష్టం చేశారు. బీజేపీలో వైసీపీ విలీనాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తామన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి