• Home » Visaka

Visaka

AP CM Chandrababu: వైద్య ఖర్చులు తగ్గించాలి

AP CM Chandrababu: వైద్య ఖర్చులు తగ్గించాలి

ఆస్పత్రి ఖర్చులు తగ్గించడం ప్రజల జీవితం మెరుగుపరిచే కీలకం అని సీఎం చంద్రబాబు అన్నారు. వైద్య రంగంలో సాంకేతిక పరిజ్ఞానం, క్వాంటమ్ కంప్యూటింగ్‌తో విప్లవాత్మక మార్పులు అవసరమని చెప్పారు

Visakhapatnam: రెండున్నర గంటలు పరుగెడుతూనే ఉన్నాం

Visakhapatnam: రెండున్నర గంటలు పరుగెడుతూనే ఉన్నాం

పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలతో బయటపడ్డ విశాఖ దంపతులు రెడ్డి శశిధర్‌, సుమిత్రాదేవి తాము రెండున్నర గంటలపాటు పరుగులు తీశామని తెలిపారు. తమ కళ్ల ముందే స్నేహితుడు చంద్రమౌళిని ఉగ్రవాదులు కాల్చేశారని వాపోయారు

Minister Nimmala: ఉత్తరాంధ్రకు ఉజ్వలమైన భవిష్యత్..

Minister Nimmala: ఉత్తరాంధ్రకు ఉజ్వలమైన భవిష్యత్..

తెలుగు దేశం హయంలో పోలవరం ప్రాజెక్టును 72 శాతం పూర్తి చేశామని... ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ హయాంలో పోలవరం విధ్వంసం జరిగిందని రామానాయుడు అన్నారు. జగన్ పోలవరం ప్రాజెక్టును రెండు ముక్కలుగా చేశారని దుయ్యబట్టారు. పోలవరం ప్రాజెక్టు ఫేజ్ 1, 2 రెండుగా విభజించారని, పోలవరం నిర్వాసితులకూ అన్యాయం జరిగిందన్నారు.

Visakhapatnam Mayor Defeated: విశాఖ నగరిపై కూటమి జెండా

Visakhapatnam Mayor Defeated: విశాఖ నగరిపై కూటమి జెండా

విశాఖపట్నం మేయర్‌ గొలగాని హరివెంకటకుమారిపై కూటమి కార్పొరేటర్లు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం విజయం సాధించింది. 74 మంది మద్దతుతో తీర్మానం నెగ్గినట్లు కలెక్టర్‌ ప్రకటించారు

Visakh IT Hub: విశాఖలో గూగుల్‌ డేటా సెంటర్‌

Visakh IT Hub: విశాఖలో గూగుల్‌ డేటా సెంటర్‌

గూగుల్‌ డేటా సెంటర్‌ కోసం విశాఖపట్నం జిల్లాలో 250 ఎకరాలు కేటాయించబడ్డాయి. ఈ ప్రాజెక్టు విశాఖను పెద్ద డేటా సెంటర్‌ కేంద్రంగా మార్చే మార్గం సుగమమైంది

Visakhapatnam Railway Zone: విశాఖ రైల్వే జోన్‌కు గెజిట్‌ ఏదీ

Visakhapatnam Railway Zone: విశాఖ రైల్వే జోన్‌కు గెజిట్‌ ఏదీ

విశాఖ కేంద్రంగా ప్రకటించిన దక్షిణ కోస్తా రైల్వే జోన్‌కు గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇంకా విడుదల కాలేదు. ఒడిశా అధికారులు కొత్తవలస స్టేషన్‌ను రాయగడ డివిజన్‌లో చేర్చాలన్న ఒత్తిడితో రైల్వే జోన్‌ కార్యాలయ నిర్మాణ పనులు నిలిచిపోయాయి.

Chandanotsavam 2025: సింహాచలానికి సీఎం చంద్రబాబు వచ్చేది ఆ రోజే: మంత్రి ఆనం..

Chandanotsavam 2025: సింహాచలానికి సీఎం చంద్రబాబు వచ్చేది ఆ రోజే: మంత్రి ఆనం..

వైసీపీ పాలనలో రాష్ట్రవ్యాప్తంగా అనేక దేవాలయాలను పట్టించుకోలేదని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మండిపడ్డారు. ఈసారి సింహాచలం చందనోత్సవం కార్యక్రమాన్ని చిన్న పొరపాటూ జరగకుండా అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని చెప్పారు.

TCS Vishakhapatnam Operations: వెల్కమ్‌ టీసీఎస్‌

TCS Vishakhapatnam Operations: వెల్కమ్‌ టీసీఎస్‌

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌కు విశాఖపట్నంలో 21.6 ఎకరాలు భూమి కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం, ఎకరాకు కేవలం 99 పైసల లీజు నిర్ణయించింది 1370 కోట్లతో టీసీఎస్‌ ఆపరేషన్స్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తూ, 12 వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించనుంది.

Steel Plant Boost: ఉక్కుకు ఊపిరి

Steel Plant Boost: ఉక్కుకు ఊపిరి

విశాఖ ఉక్కు కర్మాగారానికి ఊపిరి పోసేలా ఎస్‌బీఐ వడ్డీ రేటును 14 శాతం నుంచి 9 శాతానికి తగ్గించి రుణాలను పునర్‌వ్యవస్థీకరించింది. కేంద్ర ప్యాకేజీతో ముడిపదార్థాల కొరత తీరిపోవడంతో ఉత్పత్తి పూర్తిస్థాయిలో సాగుతోంది

ACP AppalaRaju: గర్భిణీ అనూష హత్య కేసులో ఏసీపీ సంచలన విషయాలు వెల్లడి..

ACP AppalaRaju: గర్భిణీ అనూష హత్య కేసులో ఏసీపీ సంచలన విషయాలు వెల్లడి..

జ్ఞానేశ్వర్, అనూష ప్రేమించుకున్నారని, 2022లో సింహాచలంలో ప్రేమ వివాహం చేసుకున్నారని ఏసీపీ అప్పలరాజు తెలిపారు. నిందితుడు హిందూస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్‌లో ఉద్యోగం చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి