• Home » Visa

Visa

Viral Video: అక్కడ అమ్మాయి..ఇక్కడ అబ్బాయి.. ఆన్‌లైన్‌లో పెళ్లి

Viral Video: అక్కడ అమ్మాయి..ఇక్కడ అబ్బాయి.. ఆన్‌లైన్‌లో పెళ్లి

ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్‌లో ఈ ఆన్‌లైన్ వివాహం జరిగింది. జౌన్‌పూర్ బీజేపీ కార్పొరేటర్ తహసీన్ షాహిద్ తన పెద్ద కుమారుడు మహమ్మద్ అబ్బాస్ హైదర్‌కు వివాహం చేయాలని నిశ్చయించారు. ఆ క్రమంలో పాకిస్థాన్‌లోని లాహోర్‌కు చెందిన ఆండ్లీప్ జహ్రాతో సంబంధం కుదిరింది. వీరి వివాహం చేయాలని పెద్దలు నిర్ణయించారు. అందుకు ముహూర్తాన్ని సైతం ఖరారు చేశారు.

అర్హులైన భారతీయులకు యూఏఈ వీసా-ఆన్‌-అరైవల్‌

అర్హులైన భారతీయులకు యూఏఈ వీసా-ఆన్‌-అరైవల్‌

భారతీయ ప్రయాణికుల కోసం యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) వీసా-ఆన్‌-అరైవల్‌ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది.

అమెరికా ఈబీ-1 వీసా నిబంధనల్లో మార్పులు

అమెరికా ఈబీ-1 వీసా నిబంధనల్లో మార్పులు

గత వారం యూఎస్‌ సిటిజన్‌షిప్‌, ఇమ్మిగ్రేషన్‌ సర్వీసెస్‌ (యూఎ్‌ససీఐఎస్‌) ఈబీ-1 వీసా కేటగిరి నిబంధనల్లో మార్పులు చేసింది.

గ్రీన్‌ కార్డుదారులకు శుభవార్త

గ్రీన్‌ కార్డుదారులకు శుభవార్త

చట్టబద్ధ శాశ్వత నివాస హోదాను సూచించే గ్రీన్‌ కార్డు చెల్లుబాటు కాలాన్ని పొడిగిస్తూ అమెరికా నిర్ణయం తీసుకుంది. గతంలో ఉన్న 24 నెలల కాలాన్ని 36 నెలలకు పెంచింది.

Airport: బ్రెజిల్‌ ఎయిర్‌పోర్టులో చిక్కుకున్న భారతీయులు

Airport: బ్రెజిల్‌ ఎయిర్‌పోర్టులో చిక్కుకున్న భారతీయులు

భారత్‌, నేపాల్‌, వియత్నాం దేశాలకు చెందిన వందలాది మంది వలసదారులు బ్రెజిల్‌లో సావోపాలోలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో చిక్కుకుపోయి ఇబ్బందులు పడుతున్నారు.

Hyderabad Techie: యూఎస్‌ వీసా ఇంటర్వ్యూ స్లాట్‌కు 470 రోజుల వెయిటింగ్‌!

Hyderabad Techie: యూఎస్‌ వీసా ఇంటర్వ్యూ స్లాట్‌కు 470 రోజుల వెయిటింగ్‌!

అమెరికా వెళ్లాలనుకుంటున్నారా? వీసా ఇంటర్వ్యూ స్లాట్‌ కోసం వేచి చేస్తున్నారా? అయితే మీకు స్లాట్‌ దొరికేందుకు చాలా కాలం పట్టవచ్చు.

Sri Lanka: వీసా లేకుండా శ్రీలంకకు.. 35 దేశాలకు అనుమతి

Sri Lanka: వీసా లేకుండా శ్రీలంకకు.. 35 దేశాలకు అనుమతి

భారత్‌, బ్రిటన్‌, అమెరికా సహా 35 దేశాల పౌరులు వీసా లేకుండా తమ ద్వీప దేశానికి రావొచ్చని శ్రీలంక ప్రభుత్వం బుధవారం ప్రకటించింది.

Washington : యూఎస్‌ హెచ్‌1బీ  వీసాలకు రెండో దఫా లాటరీ

Washington : యూఎస్‌ హెచ్‌1బీ వీసాలకు రెండో దఫా లాటరీ

ఆర్థిక సంవత్సరం 2025కుగాను హెచ్‌1బీ వీసాల కోసం 2వ దఫా లాటరీని తీయనున్నట్లు అమెరికా ప్రకటించింది.

US Work Visa: ఉద్యోగ ఆఫర్లతో గ్రాడ్యుయేట్లకు నాన్‌-ఇమిగ్రెంట్‌ వీసా

US Work Visa: ఉద్యోగ ఆఫర్లతో గ్రాడ్యుయేట్లకు నాన్‌-ఇమిగ్రెంట్‌ వీసా

అమెరికాలో గుర్తింపు పొందిన ఉన్నత విద్యాసంస్థల నుంచి గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసి జాబ్‌ ఆఫర్‌ పొందిన విద్యార్థులు పని ఆధారిత నాన్‌-ఇమిగ్రెంట్‌ వీసాలు పొందడం సులభతరం కానుంది.

Visa Lottery Rigging: హెచ్‌1బీ వీసాల లాటరీ రిగ్గింగ్‌

Visa Lottery Rigging: హెచ్‌1బీ వీసాల లాటరీ రిగ్గింగ్‌

అమెరికాలో ఉద్యోగం చేసే అవకాశాన్ని కల్పించే హెచ్‌1బీ వీసా లాటరీ వ్యవస్థలో రిగ్గింగ్‌ జరుగుతోందని.. ఆదిలాబాద్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జ్‌ కంది శ్రీనివా్‌సరెడ్డికి అందులో ప్రమేయం ఉందని పేర్కొంటూ అమెరికాకు చెందిన బ్లూమ్‌బెర్గ్‌ వార్తాసంస్థ ఒక సంచలన కథనాన్ని ప్రచురించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి