• Home » Virus

Virus

కేరళలో 'నిఫా' కలకలం..  తమిళనాడు అలర్ట్.. సరిహద్దుల్లో మెడికల్ క్యాంప్‌లు, ఆంక్షలు

కేరళలో 'నిఫా' కలకలం.. తమిళనాడు అలర్ట్.. సరిహద్దుల్లో మెడికల్ క్యాంప్‌లు, ఆంక్షలు

పొరుగు రాష్ట్రమైన కేరళలో మళ్లీ 'నిఫా' వైరస్ కేసులు వెలుగుచూడటంతో తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది. కేరళ నుంచి తమిళనాడులోకి వైరస్ వ్యాపించకుండా విజయ్ సర్కార్ సరిహద్దు జిల్లాల్లో హై అలర్ట్ ప్రకటించింది.

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఎబోలా అలర్ట్.. స్క్రీనింగ్ కట్టుదిట్టం: మంత్రి దామోదర్

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఎబోలా అలర్ట్.. స్క్రీనింగ్ కట్టుదిట్టం: మంత్రి దామోదర్

ఎబోలాపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉన్నామని మంత్రి దామోదర్ రాజనర్సింహ వ్యాఖ్యానించారు. ఎబోలాపై శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో స్క్రీనింగ్, సర్వైలెన్స్ మరింత కట్టుదిట్టం చేశామని పేర్కొన్నారు.

హైదరాబాద్‌లో ఎబోలా కలకలం.. మరో ఇద్దరు గాంధీ ఆసుపత్రికి తరలింపు

హైదరాబాద్‌లో ఎబోలా కలకలం.. మరో ఇద్దరు గాంధీ ఆసుపత్రికి తరలింపు

హైదరాబాద్‌లో ఎబోలా వైరస్ కలకలం రేపుతోంది. అనుమానిత ఎబోలా లక్షణాలతో మరో ఇద్దరు వ్యక్తులు సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో చేరారు. దీంతో ఇప్పటివరకు ఈ వైరస్ లక్షణాలతో గాంధీ ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డుకు చేరిన వారి సంఖ్య ముగ్గురికి చేరింది.

ఆఫ్రికాలో ఎబోలా కలకలం.. 'ఇండియా-ఆఫ్రికా సమ్మిట్' వాయిదా.. భారత్‌లో హై-అలర్ట్!

ఆఫ్రికాలో ఎబోలా కలకలం.. 'ఇండియా-ఆఫ్రికా సమ్మిట్' వాయిదా.. భారత్‌లో హై-అలర్ట్!

దేశ రాజధానిలో ఈ నెలాఖరున జరగాల్సిన 4వ 'ఇండియా-ఆఫ్రికా ఫోరమ్ సమ్మిట్'వాయిదా పడింది. ఆఫ్రికాలోని కొన్ని దేశాల్లో ఎబోలా వైరస్ వ్యాప్తి దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు. ముందస్తు జాగ్రత్తగా కేంద్ర ఆరోగ్య శాఖ దేశవ్యాప్తంగా అప్రమత్తత ప్రకటించింది.

ప్రపంచాన్ని భయపెడుతున్న హంటావైరస్.. ఎలా వ్యాపిస్తుందంటే..

ప్రపంచాన్ని భయపెడుతున్న హంటావైరస్.. ఎలా వ్యాపిస్తుందంటే..

ఇజ్రాయెల్‌లో నమోదైన కేసును ‘కామన్ యురోపియన్ స్ట్రెయిన్’గా అధికారులు గుర్తించారు. ఈ రకం ఎలుకల నుంచి మనుషులకు వ్యాపిస్తుంది. దీని వల్ల పెద్దగా ప్రమాదం ఉండదని వైద్య నిపుణులు అంటున్నారు.

China: చైనా నా మజాకా! వైరస్ మీద ఏనుగు దోమలతో ఆలౌట్ వార్

China: చైనా నా మజాకా! వైరస్ మీద ఏనుగు దోమలతో ఆలౌట్ వార్

ఏమాటకామాటే చెప్పుకోవాలి చైనా అంటే, చైనానే. చైనా ఏ పని చేసినా ప్రపంచం అబ్బురపడి తీరాల్సిందే. అగ్రరాజ్యం అమెరికాను ఒంటి చేత్తో ఎదిరించినా, ట్రంప్ వెర్రి చేష్టలకు ధీటైన జవాబిచ్చినా చైనాకు చైనానే సాటి. ఇదంతా జియో పొలిటికల్ ఇష్యూస్ అయితే, ఇంట గెలిచి రచ్చగెలవడం చైనాకు పరిపాటి.

GBS Cases: ఏపీలో జీబీఎస్ కేసులు.. ముగ్గురు మృతి

GBS Cases: ఏపీలో జీబీఎస్ కేసులు.. ముగ్గురు మృతి

మహారాష్ట్ర, తెలంగాణలో విజృంభించిన జీబీఎస్ వ్యాధి ఇప్పుడు ఏపీలో చాప కింద నీరులా వ్యాపిస్తోంది. కేసులు క్రమక్రమంగా పెరుగుతుండడంతో ఆందోళన నెలకొంది. మరోవైపు ప్రభుత్వం కూడా గట్టి చర్యలు చేపట్టింది. ఇప్పటి వరకు మూడు మరణాలు నమోదయ్యాయి. అయితే ప్రజలు ఆందోళన చెందవద్దని అధికారులు, వైద్యులు చెబుతున్నారు.

New Virus Alert : గుబులు రేపుతున్న కొత్త వైరస్.. భారీగా పెరుగుతున్న కేసులు..

New Virus Alert : గుబులు రేపుతున్న కొత్త వైరస్.. భారీగా పెరుగుతున్న కేసులు..

ఏపీలో కొత్త వైరస్ కలకలం రేపుతోంది. రోజు రోజుకూ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అసలీ కొత్త వైరస్ ఏంటి.. ఈ వ్యాధి లక్షణాలు.. వ్యాప్తి కారకాలు, జాగ్రత్తలు..

GBS Virus:  బిగ్ అలర్ట్.. ఏపీలో కొత్త వైరస్.. ఆందోళనలో ప్రజలు

GBS Virus: బిగ్ అలర్ట్.. ఏపీలో కొత్త వైరస్.. ఆందోళనలో ప్రజలు

ఏపీలో గులియన్‌ బారే సిండ్రోమ్‌ కలకలం సృష్టిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా జీబీఎస్‌ కేసులు పెరుగుతుండడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ ‌వ్యాధి వచ్చిన వారు ఒళ్లంతా తిమ్మిరిగా మారుతుంది. కండరాలు బలహీనంగా ఉంటాయి. డయేరియా, పొత్తికడుపులో నొప్పి, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. జలుబు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడతారు.

GBS Virus .. శ్రీకాకుళం జిల్లాలో జిబిఎస్ వైరస్ కలకలం

GBS Virus .. శ్రీకాకుళం జిల్లాలో జిబిఎస్ వైరస్ కలకలం

సంతబొమ్మాళి మండలం కాపుగోదాయ వలసలో గులియన్‌ బారీ సిండ్రోమ్‌(జీబీఎస్‌) వైరస్‌ కలకలం రేగింది. ఇటీవల గ్రామానికి చెందిన పదేళ్ల బాలుడు వాతాడ యువంత్‌ ఈ వ్యాధితో మృతి చెందాడని ప్రచారం జరుగు తుండడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి