Home » Virat Kohli
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) పురుష ఆటగాళ్లకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. ఈ క్రమంలో వారి వేతనాలకు సంబంధించి వార్షిక ఒప్పందాలను ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఎవరికి ఎంత శాలరీ వస్తుంది, ఎవరు ఏ లిస్టులో ఉన్నారనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Indian Premier League: ఆర్సీబీ లెక్క సరి చేసింది. పంజాబ్ కింగ్స్‌కు మర్చిపోలేని షాక్ ఇచ్చింది కోహ్లీ టీమ్. 7 వికెట్ల తేడాతో ఓడించి మాతో అంత ఈజీ కాదంటూ ధమ్కీ ఇచ్చింది.
Kohli-Rohit: టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఐపీఎల్‌లో అదరగొడుతున్నాడు. అటు భారత కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం వరుసగా ఫెయిల్ అవుతున్నాడు. ఈ తరుణంలో వెస్టిండీస్ లెజెండ్ క్రిస్ గేల్ ఇంట్రెస్టింగ్ కాంమెంట్స్ చేశాడు. ఇంతకీ అతడు ఏమన్నాడంటే..
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు రాజస్థాన్‌పై 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. సాల్ట్ (65) మరియు కోహ్లీ (62 నాటౌట్) అర్ధ శతకాలు గెలుపులో కీలకంగా నిలిచాయి.
IPL 2025: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఓ సెంటిమెంట్‌ను బ్రేక్ చేసింది. తమను చాన్నాళ్లుగా ఇబ్బంది పెడుతున్న దాన్ని ఎట్టకేలకు అధిగమించింది. దీంతో ఈ సాలా కప్ నమ్దే అంటున్నారు ఫ్యాన్స్.
RR vs RCB: ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. ఎవ్వరికీ సాధ్యం కాని ఓ రేర్ ఫీట్‌ను అతడు అందుకున్నాడు. ఇంతకీ కింగ్ అచీవ్‌మెంట్ ఏంటనేది ఇప్పుడు చూద్దాం..
Indian Premier League: బ్యాక్ టు బ్యాక్ సెన్సేషనల్ నాక్స్‌కు వేదికగా నిలిచింది ఐపీఎల్. నిన్న ఉప్పల్‌లో అభిషేక్ శర్మ సృష్టించిన తుఫానును మర్చిపోక ముందే ఆర్సీబీ నుంచి ఇంకో కాటేరమ్మ కొడుకు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.
IPL 2025: టీమిండియా కింగ్ విరాట్ కోహ్లీ చేజేతులా కోట్ల రూపాయలు మిస్ అయ్యాడు. ఏకంగా రూ.110 కోట్ల డీల్‌ను వద్దనుకున్నాడు టాప్ బ్యాటర్. మరి.. కింగ్ ఇలా ఎందుకు చేశాడో ఇప్పుడు చూద్దాం..
RCB vs DC: స్టైలిష్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. బ్యాక్ టు బ్యాక్ స్టన్నింగ్ నాక్స్‌తో ఐపీఎల్‌ను అతడు షేక్ చేస్తున్నాడు. రాహుల్ దెబ్బకు కోహ్లీ టీమ్ కూడా బిత్తరపోక తప్పలేదు.
RCB: టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఇంటర్నేషనల్ క్రికెట్‌లో ఎలా దుమ్మురేపుతాడో.. ఐపీఎల్‌లోనూ అదే లెవల్‌లో రచ్చ చేస్తుంటాడు. అయితే ఒక్క చాన్స్ దొరికి ఉంటే కథ మరోలా ఉండేదని అంటున్నాడు కింగ్. అతడు ఎందుకిలా అన్నాడో ఇప్పుడు చూద్దాం..