Home » Vijayawada
Vijayawada Durgamma: ప్రతిరోజూ ఉదయం 11.45 నుంచి మధ్యాహ్నం 12.15 మధ్య అమ్మవారికి మహా నైవేద్య సమర్పణ, ఆలయ శుద్ది కార్యక్రమాలు ఉంటాయి. నైవేద్య సమయంలో దర్శన విరామం వలన పసిపిల్లలు, వృద్ధులు, దివ్యాంగులు ఇబ్బందులు పడటం గమనించి..
Bomb Threat: ఏపీలోని విశాఖ, విజయవాడ రైల్వే స్టేషన్లలో బాంబు పెట్టినట్లుగా కాల్స్ రావడం తీవ్ర కలకలం రేపుతోంది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు, బాంబ్ స్క్వాడ్ విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు.
Vijayawada Bomb Scare: విజయవాడలోని బీసెంట్ రోడ్డులో బాంబు పెట్టినట్టు కంట్రోల్ రూంకు ఓ అజ్ఞాత వ్యక్తి ఫోన్ చేశాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు బీసెంట్ రోడ్డులో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు.
త్వరలో ప్రారంభించనున్న విజయవాడ - బెంగుళూరు మధ్య కొత్తగా ప్రారంభించనున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు వేలూరు జిల్లా కాట్పాడి రైల్వేస్టేషన్‌లో ఆగి వెళ్తుందని దక్షిణ రైల్వేశాఖ ప్రకటించింది. తిరుమల శ్రీవారి భక్తుల కోసం ఈ ఏర్పాట్లు చేశారు.
Liquor Case Remand: ఏపీ లిక్కర్ స్కాంలో ఏడుగురు నిందితులకు కోర్టు రిమాండ్ పొడిగించింది. ఇప్పటి వరకు కేసు దర్యాప్తులో పురోగతిని కోర్టుకు తెలియజేయాలని సిట్‌కు ఆదేశాలు జారీ చేసింది న్యాయస్థానం.
AP Heavy Rains: విజయవాడలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోయింది. సూర్యుడి ప్రతాపంతో ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అయిన విజయవాడ వాసులకు మారిన వాతావరణంతో కాస్త ఉపశమనం పొందారు.
పీటీడీ ఉద్యోగులకు ఏఏఎస్ అమలుపై ఆర్టీసీ కీలక మార్గదర్శకాలు విడుదల చేశాయి. పదోన్నతి లేనిపక్షంలో 6 సంవత్సరాల సేవ తర్వాత ఉద్యోగులకు ప్రోత్సాహకంగా ఈ పథకాన్ని అమలు చేస్తారు.
Summer Trips From Hyderabad: కుటుంబంతో కలిసి సరదాగా గడపడానికి, మనసును రీఛార్జ్ చేసుకునేందుకు వేసవి సెలవులను మించిన అద్భుత సమయం లేదు. మీరూ ఈ సమయంలో ప్రశాంతత, ఆనందం కుటుంబంతో కలిసి ఆధ్యాత్మిక యాత్ర చేయాలనుకుంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ఈ పుణ్యక్షేత్రాలను తప్పక సందర్శించండి.
తెలంగాణకు ఇసుక అక్రమ రవాణా కొత్త మార్గాలు, హైటెక్‌పద్ధతులతో జరుగుతోంది. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల నుంచి ఎస్కార్ట్ వాహనాలు, మొబైల్ యాప్‌ల సహాయంతో ఇసుక దొంగతనం కొనసాగుతోంది.
మద్యం కుంభకోణం కేసులో రిమాండ్‌లో ఉన్న గోవిందప్ప బాలాజీకి ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది. ఆయనకు మంచం, దిండు, భోజన అనుమతిపై జైలు అధికారుల నిర్ణయాన్ని పేర్కొంది.