• Home » Vijayashanti

Vijayashanti

Vijayashanthi: శ్రీనివాసరావు హత్యకు గురికావడం ఎంతో బాధాకరం

Vijayashanthi: శ్రీనివాసరావు హత్యకు గురికావడం ఎంతో బాధాకరం

ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారి చలమల శ్రీనివాసరావును గొత్తికోయలు దారుణంగా హత్య చేశారు. శ్రీనివాసరావు మృతిపై బీజేపీ నేత విజయశాంతి (Vijayashanthi) ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ఖమ్మం జిల్లా చంద్రుగొండ ఫారెస్ట్‌ రేంజ్ అధికారి శ్రీనివాసరావు (Srinivasa Rao) హత్యకు గురికావడం ఎంతో బాధాకరం.

Vijayashanti: నువ్వు, నీ కుటుంబం ఒళ్ళు, నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడండి... కవితపై రాములమ్మ ఫైర్

Vijayashanti: నువ్వు, నీ కుటుంబం ఒళ్ళు, నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడండి... కవితపై రాములమ్మ ఫైర్

బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఇంటిపై దాడి జరగడం దురదృష్టకరమని ఆ పార్టీ నేత విజయశాంతి అన్నారు.

Vijayashanti: ధాన్యం కొని డబ్బులేందుకు ఇవ్వరు?

Vijayashanti: ధాన్యం కొని డబ్బులేందుకు ఇవ్వరు?

TS News: తెలంగాణలో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేశారు. అయితే 15 రోజులు గడుస్తున్నా అధికారులు వారికి డబ్బులు చెల్లించలేదు. సంగారెడ్డి జిల్లాలో కొంతమంది రైతులకే డబ్బులు అందడంపై బీజేపీ (BJP) నాయకురాలు విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Vijayashanti:  అక్రమాలకు అడ్డగా  ‘ధరణి’

Vijayashanti: అక్రమాలకు అడ్డగా ‘ధరణి’

కేసీఆర్ సర్కార్ ప్రవేశపెట్టిన ‘‘ధరణి’’ రైతులకు బాధలను, దళారులకు డబ్బులను తెచ్చిపెడుతోందని బీజేపీ నేత విజయశాంతి విమర్శలు గుప్పించారు.

Super Star Krishna: ‘జయ విజయ’లతో జైత్రయాత్ర

Super Star Krishna: ‘జయ విజయ’లతో జైత్రయాత్ర

సూపర్ స్టార్ కృష్ణ (Super Star Krishna) నట ప్రస్థానమంతా ‘జయ విజయ’ (Jaya Vijaya) మయమేనని చెప్పాలి. జయ, విజయ.. ఈ రెండు పేర్లు ఉన్న నాయికలతోనే ఆయన జైత్రయాత్ర చేశారని చెప్పలి. ఆరంభంలో..

Vijayashanti: మోదీ రాకను కమ్యూనిస్టులు వ్యతిరేకించడం విడ్డూరాల్లో కెల్లా విడ్డూరం

Vijayashanti: మోదీ రాకను కమ్యూనిస్టులు వ్యతిరేకించడం విడ్డూరాల్లో కెల్లా విడ్డూరం

తెలంగాణకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాకను కమ్యూనిస్టులు వ్యతిరేకిస్తుండటం విడ్డూరాల్లో కెల్లా విడ్డూరంగా ఉందని బీజేపీ నేత విజయశాంతి అన్నారు.

Vijayashanti: పత్తి రైతుల కష్టాలు పట్టవా కేసీఆర్..

Vijayashanti: పత్తి రైతుల కష్టాలు పట్టవా కేసీఆర్..

Hyderabad: పత్తి రైతుల కష్టాలు తెలంగాణ సర్కారుకు పట్టడంలేదని బీజేపీ నాయకురాలు విజయశాంతి ఆరోపించారు. తేమ పేరుతో వ్యాపారులు పత్తిని తక్కువ ధరకు కొనుగోలు చేసి లాభపడుతున్నారని పేర్కొన్నారు. ఫలితంగా పత్తి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతన్నలకు అండగా నిలవకపోతే వారే కేసీఆర్‌కు సరైన బుద్ధి చెబుతారని సోషల్ మీడియాలో పేర్కొన్నారు.

Moinabad farmhouse: కత్తి బీజేపీది కాదు.. నెత్తి బీజేపీది కాదు.. దొరికినోళ్లు టీఆర్‌ఎస్ వాళ్లే

Moinabad farmhouse: కత్తి బీజేపీది కాదు.. నెత్తి బీజేపీది కాదు.. దొరికినోళ్లు టీఆర్‌ఎస్ వాళ్లే

మొయినాబాద్‌ ఫామ్‌హౌస్ వ్యవహారంపై బీజేపీ నేత విజయశాంతి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ కేసీఆర్, టీఆర్‌ఎస్ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి