Home » Vijayasai Reddy
SIT Investigation: మద్యం కుంభకోణం కేసులో సాక్షిగా వాంగ్మూలం ఇచ్చేందుకు మాజీ ఎంపీ సాయిరెడ్డి సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో మాజీ ఎంపీ వాంగ్మూలం కీలకం కానుంది.
Liquor Scam: వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగి మద్యం కుంభకోణం కేసులో మాజీ ఎంపీ విజయ సాయిరెడ్డి చెప్పే అంశాలు కీలకంకానున్నాయని సిట్ అధికారులు భావిస్తున్నారు. ఈరోజు విచారణకు సాయిరెడ్డి గైర్హాజరయ్యారు.
Vijayasai SIT Investigation: మద్యం కుంభకోణం వ్యవహారంలో సిట్ విచారణకు మాజీ ఎంపీ విజయ సాయిరెడ్డి డుమ్మా కొట్టారు. ఒకరోజు ముందే వస్తానని చెప్పిన సాయిరెడ్డి.. కొన్ని కారణాల వల్ల రాలేకపోతున్నట్లు సమాచారం పంపారు.
AP Liquor Scam: లిక్కర్ స్కామ్‌కు సంబంధించి మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ఒకరోజు ముందే సిట్ ముందు విచారణకు హాజరుకానున్నారు. ఈ మేరకు సిట్‌కు సమాచారం అందించారు మాజీ ఎంపీ.
ఏపీలో రాజ్యసభ స్థానానికి సీఈసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి ఎంపీగా రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే..
కాకినాడ పోర్ట్ వాటాల బదిలీ కేసులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి బుధవారం విజయవాడలోని సిఐడీ రీజనల్ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. విజయసాయిని మినహా ఇంకా ఎవరినీ సీఐడీ అధికారులు లోపలకు అనుమతించలేదు.
AP High Court Serious: మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తెకు సంబంధించిన నిర్మాణాలపై హైకోర్టు సీరియస్ అయ్యింది. పూర్తిగా నిర్మాణాలు తొలగించకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చూస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు.
విశాఖ భీమిలి సాగరతీరాన అడ్డగోలుగా నిర్మాణాలు చేపట్టిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి బృందం హైకోర్టు కేసులతో దారికి వచ్చింది.
Vijayasaireddy: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ ట్వీట్ చేశారు మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి. వ్యక్తిగత జీవితంలో విలువలు ఉన్నవాడిని అంటూ ఆయన అన్నారు.
AP Highcourt: సీఆర్‌జెడ్ నిబంధనలు ఉల్లంఘించి చేసిన నిర్మాణాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి కుమార్తె నేహారెడ్డి చేస్తున్న నిర్మాణాలు సీఆర్‌జెడ్ పరిధిలో ఉన్నాయా.. ఒకవేల ఉంటే దాన్ని తొలగించేందుకు ఎటువంటి చర్యలు తీసుకున్నారో నివేదిక ఇవ్వాలని సీఆర్‌జెడ్ అధికారులను అప్పట్లో హైకోర్టు ఆదేశించింది.