Home » Vijayasai Reddy
అవును.. మీరు వింటున్నది నిజమే వైసీపీ సీనియర్లు విజయసాయిరెడ్డి (MP Vijayasai Reddy).. వైవీ సుబ్బారెడ్డి (YV Subbareddy)మధ్య ఆధిపత్యపోరు రోజురోజుకూ పెరిగిపోతోంది. ఈ అంతర్యుద్ధంతో..
వైసీపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిపై ట్విట్టర్ వేదికగా ఎంపీ రఘురామ కృష్ణరాజు(MP Raghurama Krishnaraju) సెటైర్లు వేశారు.
ప్రకాశం జిల్లాలో పార్టీ పరిస్థితిపై వైసీపీ (YCP) రీజనల్ కో ఆర్డినేటర్, ఎంపీ విజయసాయి రెడ్డి (MP Vijayasai Reddy) సమీక్షించారు.
ప్రకాశం జిల్లా: ఒంగోలులో మార్కాపురం వైసీపీ నాయకులతో రీజనల్ కోఆర్డినేటర్, ఎంపీ విజయసాయిరెడ్డి మంగళవారం సమావేశమయ్యారు. ఈ భేటీలో పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు.
వైసీపీ నేతలపై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులు బరి తెగించి చేస్తున్న ప్రకటనలు చూస్తుంటే చంద్రబాబు నాయుడు అరెస్టులో కుట్ర కోణం ఉన్నట్టు అనుమానించాల్సి వస్తోందన్నారు. చంద్రబాబుకు 2023 చివరి ఏడాది... ఆ తర్వాత ప్రజలకు కనిపించకుండా కనుమరుగవుతారని నిన్న విజయసాయిరెడ్డి అనడం దేనికి సంకేతమని ప్రశ్నించారు.
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి శుక్రవారం ఉదయం సీబీఐ కోర్టుకు వచ్చారు.
విదేశీ పర్యటనకు ముఖ్యమంత్రికి న్యాయస్థానం అనుమతించింది. కుమార్తెలను చూడటానికి కుటుంబ సమేతంగా వెళ్లేందుకు అనుమతివ్వాలని సీఎం జగన్ కోర్టును కోరారు. విచారణ అనంతరం
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (AP CM YS Jagan) మరోసారి లండన్ పర్యటనకు (London) వెళ్తున్నారు. విదేశీ పర్యటనకు వెళ్లేందుకు అనుమతిని కోరుతూ తెలంగాణ హైకోర్టులో (TS High Court) వైఎస్ జగన్ రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి (MP Vijaya Sai Reddy) పిటిషన్ దాఖలు చేశారు...
చంద్రబాబు, లోకేష్ ఏపీ అభివృద్ధి నిరోధకులు. టీడీపీ అధికారంలో రావటం కల్లా. సీఎంనే అయ్యన్నపాత్రుడు అసభ్య పదజాలంతో దూషిస్తున్నాడు.
పల్నాడు జిల్లా వైసీపీపై విజయ సాయి రెడ్డి సమీక్ష నిర్వహించారు. నరసరావుపేటలో పార్టీ ముఖ్య నేతలతో విడివిడిగా భేటీ అవుతున్నారు. నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితిపై విజయ సాయి రెడ్డి సమీక్ష నిర్వహించారు.