Home » Vatican
Indian Cardinals In Papal Election: పోప్ ఫ్రాన్సిస్ తుది శ్వాస విడిచిన క్షణం నుంచి తదుపరి పోప్ ఎవరనే ఆసక్తి ప్రపంచవ్యాప్తంగా నెలకొంది. ప్రస్తుతం పాపల్ కాన్‌క్లేవ్‌లో కొత్త పోప్‌ను ఎన్నుకోవడానికి 135 మంది కార్డినల్స్‌కు అర్హత ఉంది. వీరిలో నలుగురు భారతీయులు ఉండగా.. ఒక హైదరాబాదీ కూడా ఉన్నారు.