Home » Varla Ramaiah
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (Andhra Pradesh Chief Minister YS Jaganmohan Reddy)పై టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య (Varla Ramaiah) విమర్శలు గుప్పించారు.
వల్లభనేని వంశీ (vallabhaneni vamsi mohan), కొడాలి నాని (kodali nani) పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య (Varla Ramaiah) తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
జాతీయ ఎస్సీ కమిషన్, ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డికి టీడీపీ నేత వర్ల రామయ్య (Varla Ramaiah) లేఖ రాశారు. ఎస్సీ ఎస్టీ చట్టాలను గన్నవరం సీఐ కనకారావు దుర్వినియోగం చేశారని లేఖ..
అమరావతి: గన్నవరం ఘటనపై జిల్లా ఎస్పీ జాషువా (SP Jashua) చెప్పినవన్నీ అబద్దాలేనని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య (Varla Ramaiah) అన్నారు.
అమరావతి: టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కెఎస్ జవహర్ (Jawahar)ను పోలీసులు అవమానించిన ఘటనపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య (Varla Ramaiah) డీజీపీ (DGP)కి లేఖ రాశారు.
ఎమ్మెల్సీ ఎన్నికల పేరుతో టీడీపీ నేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర నిర్వాహకులను పోలీసులు హింసిస్తున్నారంటూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి ఆ పార్టీ నేత వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు.
తాడేపల్లి క్రైం హబ్‌గా మారిపోయిందని టీడీపీ నేత వర్ల రామయ్య వ్యాఖ్యలు చేశారు.
టీడీపీ యువనేత నారా లోకేష్ పాదయాత్రకు పోలీసులు అడ్డంకులు సృష్టించడంపై ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమరావతి: ఏపీ పోలీస్ (AP Police) వ్యవస్థపై టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యుడు వర్ల రామయ్య (Varla Ramaiah) తీవ్రస్థాయిలో విమర్శించారు.
అమరావతి: బంగారుపాళ్యంలో చోటు చేసుకున్న పరిణామాలపై టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య (Varla Ramaiah) రాష్ట్ర డీజీపీ (DGP)కి లేఖ రాశారు.