• Home » Varaprasad Rao Velagapalli

Varaprasad Rao Velagapalli

AP Elections: వైఎస్‌ జగన్‌కు బిగ్ షాక్.. బీజేపీలో చేరిన ఎమ్మెల్యే

AP Elections: వైఎస్‌ జగన్‌కు బిగ్ షాక్.. బీజేపీలో చేరిన ఎమ్మెల్యే

AP Elections 2024: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ముందు అధికార వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. వైసీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్యే ఒకరు.. బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఢిల్లీ వేదికగా ఈ చేరిక జరిగింది.

Delhi:  బీజేపీలో చేరనున్న వైసీపీ ఎమ్మెల్యే...

Delhi: బీజేపీలో చేరనున్న వైసీపీ ఎమ్మెల్యే...

న్యూఢిల్లీ: మరికొద్దిసేపట్లో వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ బీజేపీలో చేరనున్నారు. ఆయనకు తిరుపతి ఎంపీ సీటు దాదాపు ఖరారు చేసినట్లు సమాచారం. వరప్రసాద్‌తో పాటు రోషన్ ఇవాళ బీజేపీలో చేరనున్నారు. రోషన్‌కు బద్వేల్ ఎమ్మెల్యే సీటు బీజేపీ అధిష్టానం ఖరారు చేసింది.

Big Breaking: బీజేపీలోకి వైసీపీ సీనియర్ ఎమ్మెల్యే..!

Big Breaking: బీజేపీలోకి వైసీపీ సీనియర్ ఎమ్మెల్యే..!

AP Politics 2024: ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) ఎన్నికల నోటిఫికేషన్‌కు చిత్రవిచిత్ర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. టికెట్లు దక్కని.. అసంతృప్తు నేతలు, ఆశావహులు జంపింగ్‌లు చేసే పనిలో నిమగ్నమయ్యారు. మరీ ముఖ్యంగా అధికార వైసీపీలో సిట్టింగులకు టికెట్లు రాకపోవడంతో అటు టీడీపీ.. ఇటు జనసేన కండువాలు కప్పేసుకుంటున్నారు. ఇప్పుడుంతా జంపింగ్‌లే జరుగుతున్నాయి..

తాజా వార్తలు

మరిన్ని చదవండి