• Home » Varanasi

Varanasi

Gyanvapi case: హిందూ మత ఆధారాలు ఇవ్వండి.. ఏఎస్ఐని ఆదేశించిన వారణాసి కోర్టు

Gyanvapi case: హిందూ మత ఆధారాలు ఇవ్వండి.. ఏఎస్ఐని ఆదేశించిన వారణాసి కోర్టు

ఉత్తర్ ప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రం వారనాసిలోని జ్ఞాన్‌వాపి మసీదులో కొనసాగుతున్న సర్వేలో కనుగొన్న హిందూ(Hindu) మతానికి సంబంధించిన అన్ని ఆధారాలను జిల్లా మేజిస్ట్రేట్‌కు(District Majistrate) అప్పగించాలని వారణాసి(Varanasi) కోర్టు బుధవారం ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI)ని ఆదేశించింది.

Sanjay Raut: అదే జరిగితే... వారణాసిలో మోదీ ఓటమి ఖాయం..!

Sanjay Raut: అదే జరిగితే... వారణాసిలో మోదీ ఓటమి ఖాయం..!

కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తారనే ఊహాగానాల నేపథ్యంలో శివసేన ఉద్ధవ్ థాకరే వర్గం నేత సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి నియోజకవర్గమైన వారణాసి నుంచి ఆయనపై ప్రియాంక పోటీ చేస్తే ఆమె గెలుపొందడం ఖాయమని జోస్యం చెప్పారు.

Gyanvapi : జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో ఏఎస్ఐ సైంటిఫిక్ సర్వే పునఃప్రారంభం

Gyanvapi : జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో ఏఎస్ఐ సైంటిఫిక్ సర్వే పునఃప్రారంభం

ఉత్తర ప్రదేశ్‌లోని జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (Archaeological Survey of India-ASI) సైంటిఫిక్ సర్వే రెండో రోజు శనివారం ఉదయం పునఃప్రారంభమైంది. ఈ సర్వేకు ముస్లిం పక్షం కూడా హాజరైంది. ఏఎస్ఐ అధికారులు ఐదు బృందాలుగా విడిపోయి సర్వే చేస్తున్నారు.

Gyanvapi : జ్ఞానవాపిలో ఏఎస్ఐ సర్వే ప్రారంభం.. బహిష్కరించిన ముస్లిం పక్షం..

Gyanvapi : జ్ఞానవాపిలో ఏఎస్ఐ సర్వే ప్రారంభం.. బహిష్కరించిన ముస్లిం పక్షం..

ఉత్తర ప్రదేశ్‌లోని వారణాసిలో ఉన్న జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో సైంటిఫిక్ సర్వేను ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (Archaeological Survey of India-ASI) శుక్రవారం ఉదయం ప్రారంభించింది. 17వ శతాబ్దంనాటి ఈ మసీదును అంతకన్నా ముందే నిర్మించిన హిందూ దేవాలయంపైన నిర్మించారా? అనే అంశాన్ని నిర్థరించేందుకు ఈ సర్వే జరుగుతోంది.

Yogi Adityanath: జ్ఞానవాపిని మసీదు అనడమే వివాదం: యోగి

Yogi Adityanath: జ్ఞానవాపిని మసీదు అనడమే వివాదం: యోగి

జ్ఞానవాపిని మసీదు( Gyanvapi Mosque) అనడమే ఓ వివాదమంటూ ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh) ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌(Yogi Adityanath) సంచలన వ్యాఖ్యలు చేశారు.

Gyanvapi Survey: జ్ణానవాపి మసీదులో ఏఎస్‌ఐ సర్వేపై స్టే విధించిన సుప్రీం కోర్టు..

Gyanvapi Survey: జ్ణానవాపి మసీదులో ఏఎస్‌ఐ సర్వేపై స్టే విధించిన సుప్రీం కోర్టు..

జ్ణానవాపి మసీదుపై ఏఎస్‌ఐ సర్వేపై 26వ తేదీ వరకూ సుప్రీంకోర్టు స్టే విధించింది. సర్వేపై జిల్లా కోర్టు ఇచ్చిన ఆదేశాలపై బుధవారం సాయంత్రం 5గంటల వరకూ సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. ప్రతివాదుల వాదన వినేంతవరకూ స్టే విధించాలని తాము భావిస్తున్నామని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ పేర్కొన్నారు. వారణాసి కోర్టు ఆదేశాలపై హైకోర్టును ఆశ్రయించాలని మసీద్ కమిటీకి సుప్రీం సీజేఐ ధర్మాసనం సూచించింది.

Gyanavapi Mosque case: జ్ఞానవాపి మసీదు కార్బన్ డేటింగ్‌కు వారణాసి కోర్టు అనుమతి

Gyanavapi Mosque case: జ్ఞానవాపి మసీదు కార్బన్ డేటింగ్‌కు వారణాసి కోర్టు అనుమతి

కాశీ విశ్వనాథ ఆలయానికి ఆనుకున్న ఉన్న జ్ఞానవాపి మసీదు కేసు వ్యవహారం మరో మలుపు తిరిగింది. జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్ సైంటిఫిక్ సర్వే కు వారణాసి కోర్టు శుక్రవారం అనుమతి ఇచ్చింది. వివాదాస్పద "శివలింగం'' జోలికి వెళ్లకుండా కాంప్లెక్‌లో భారత పురావస్తు శాఖ సైంటిఫిక్ సర్వే జరపవచ్చని తెలిపింది.

PM Modi : టెక్నాలజీ ప్రజాస్వామికీకరణ జరగాలి : మోదీ

PM Modi : టెక్నాలజీ ప్రజాస్వామికీకరణ జరగాలి : మోదీ

డేటా వినియోగంలో అసమానతలను తొలగించాలంటే టెక్నాలజీ ప్రజాస్వామికీకరణ జరగాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

Varanasi : దళితుని ఇంట్లో అల్పాహారం స్వీకరించిన విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్

Varanasi : దళితుని ఇంట్లో అల్పాహారం స్వీకరించిన విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్

విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ఆదివారం ఓ దళితుని ఇంట్లో అల్పాహారం స్వీకరించారు.

Muktar Ansari: 32 ఏళ్ల నాటి హత్య కేసులో ముఖ్తార్ అన్సారీకి యావజ్జీవం

Muktar Ansari: 32 ఏళ్ల నాటి హత్య కేసులో ముఖ్తార్ అన్సారీకి యావజ్జీవం

గ్యాంగ్‌స్టర్, రాజకీయవేత్త ముఖ్తార్ అన్సారీకి 32 ఏళ్ల క్రితం నాటి అవదేశ్ నారాయణ్ హత్య కేసులో యావజ్జీవ కారాగార శిక్ష పడింది. వారణాసిలోని ఎంపీ/ఎమ్మెల్యే కోర్టు సోమవారంనాడు ఈ శిక్ష ప్రకటించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి