• Home » Varanasi

Varanasi

Varanasi : గంగా హారతిలో పాల్గొన్న అమిత్‌షా, యోగి ఆదిత్యనాథ్

Varanasi : గంగా హారతిలో పాల్గొన్న అమిత్‌షా, యోగి ఆదిత్యనాథ్

కేంద్ర హోం మంత్రి అమిత్‌షా శనివారం సాయంత్రం వారణాసి లోని దశాశ్వమేథ్ ఘాట్‌ వద్ద జరిగిన 'గంగా హారతి'లో పాల్గొన్నారు. ఆయన వెంట ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు భూపేంద్ర సింగ్ చౌదరి ఉన్నారు.

Lok Sabha Elections: వారణాసిలో మోదీ నామినేషన్.. ముహుర్తం ఖరారు

Lok Sabha Elections: వారణాసిలో మోదీ నామినేషన్.. ముహుర్తం ఖరారు

ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి లోక్‌సభ స్థానం నుంచి ముచ్చటగా మూడో సారి ప్రధాని నరేంద్ర మోదీ పోటీ చేస్తున్నారు. ఆ క్రమంలో ఆయన నామినేషన్ వేసేందుకు ముహుర్తం ఖరారు అయింది. మే 13వ తేదీ ఆయన నామినేషన్ వేయనున్నట్లు ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర బీజేపీ వర్గాలు వెల్లడించాయి.

IRCTC: భక్తులకు గుడ్ న్యూస్.. జ్యోతిర్లింగాల దర్శనం కోసం స్పెషల్ యాత్ర

IRCTC: భక్తులకు గుడ్ న్యూస్.. జ్యోతిర్లింగాల దర్శనం కోసం స్పెషల్ యాత్ర

మహాదేవ్ భక్తులకు(devotees) గుడ్ న్యూస్ వచ్చేసింది. అది ఏంటంటే దేశంలోని ప్రముఖ జ్యోతిర్లింగాల దర్శనం కోసం IRCTC దేవ్ దర్శన్ యాత్ర(dev darshan yatra)ను ప్రారంభిస్తోంది. ఈ క్రమంలో దేవ్ దర్శన్ యాత్రలో భాగంగా బద్రీనాథ్, జోషిమత్ సహా దేశంలోని అనేక జ్యోతిర్లింగ ఆలయాలను సూపర్ లగ్జరీ రైల్వే ప్రయాణం ద్వారా చుట్టిరావచ్చు.

Delhi: ఢిల్లీలో మాయమై.. వారణాసిలో ప్రత్యక్షమై.. దొరికిన జేపీ నడ్డా కారు..

Delhi: ఢిల్లీలో మాయమై.. వారణాసిలో ప్రత్యక్షమై.. దొరికిన జేపీ నడ్డా కారు..

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda) కారు మార్చి 19న చోరీకి గురైన విషయం తెలిసిందే. ఢిల్లీలో చోరీకి గురైన కారు ఆదివారం వారణాసిలో ప్రత్యక్షమైంది. నడ్డా భార్య మళ్లికాకు చెందిన ఫార్చునర్‌ ఎస్‌యూవీ కారు మధ్యాహ్నం 3 గంటల సమయంలో చోరీకి గురైంది.

Gnanavapi: ఆ ప్రదేశాల్లోనే పూజలు చేసుకోండి.. జ్ఞానవాపిపై సుప్రీం ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

Gnanavapi: ఆ ప్రదేశాల్లోనే పూజలు చేసుకోండి.. జ్ఞానవాపిపై సుప్రీం ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

జ్ఞానవాపి మసీదు సముదాయంలోని వ్యాస్ బేస్‌మెంట్‌లో పూజలు చేసుకునేందుకు వ్యతిరేకంగా మసీదు కమిటీ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ( Supreme Court ) ఇవాళ విచారించింది. మసీదు తరఫు న్యాయవాది హుజైఫా అహ్మదీ వాదనలు వినిపించారు.

Gnanavapi: భోజ్‪శాల మరో జ్ఞానవాపి అవుతుందా.. ఏఎస్ఐ సర్వేకు కోర్టు గ్రీన్ సిగ్నల్..

Gnanavapi: భోజ్‪శాల మరో జ్ఞానవాపి అవుతుందా.. ఏఎస్ఐ సర్వేకు కోర్టు గ్రీన్ సిగ్నల్..

దేశవ్యాప్తంగా జ్ఞానవాపి మసీదు అంశం ఎంతటి వివాదాస్పద అంశంగా మారిందో అందరికీ తెలిసిందే. హిందువులు పరమ పవిత్రంగా భావిస్తున్న కాశీ విశ్వనాథ్ ఆలయంపై జ్ఞానవాపి ( Gnanavapi ) మసీదును నిర్మించారనే వార్తలు భారత్ అంతటా పెను సంచలనం కలిగించాయి.

PM Modi: మతి లేకే ఆ మాటలు!

PM Modi: మతి లేకే ఆ మాటలు!

ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ విపక్ష ఇండియా కూటమిపై ప్రధాని మోదీ విమర్శల దాడిని తీవ్రం చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని సొంత నియోజకవర్గం వారాణసీలో..

PM Modi: రాహుల్‌కు మతి చెడింది..? వారణాసి యువకుల కామెంట్లపై ప్రధాని మోదీ విసుర్లు

PM Modi: రాహుల్‌కు మతి చెడింది..? వారణాసి యువకుల కామెంట్లపై ప్రధాని మోదీ విసుర్లు

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వారణాసిలో కొందరు యువకులు మద్యం సేవించి రహదారి మీద పడుకున్నారని రాహుల్ గాంధీ ఇటీవల ఆరోపించారు. ఆ కామెంట్లను ప్రధాని మోదీ ధీటుగా తిప్పి కొట్టారు.

Narendra Modi: రవిదాస్ జీ జయంతి వేడుకల్లో పాల్గొన్న ప్రధాని.. కాశీ ప్రజాప్రతినిధిగా అవి నా బాధ్యతలు అన్న మోదీ

Narendra Modi: రవిదాస్ జీ జయంతి వేడుకల్లో పాల్గొన్న ప్రధాని.. కాశీ ప్రజాప్రతినిధిగా అవి నా బాధ్యతలు అన్న మోదీ

వారణాసిలో సెయింట్ రవిదాస్ విగ్రహాన్ని ఆవిష్కరించిన తర్వాత ప్రజలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతోపాటు రాజకీయ పార్టీల గురించి కూడా ప్రస్తావించారు.

Gyanvapi: జ్ఞానవాపిలో యోగి ఆదిత్యనాథ్ ప్రత్యేక పూజలు

Gyanvapi: జ్ఞానవాపిలో యోగి ఆదిత్యనాథ్ ప్రత్యేక పూజలు

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాత్ జ్ఞానవాపిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జ్ఞానవాపి మసీదు లోపల ఉన్న ‘వ్యాస్ కా టెఖానా’లో మంగళవారం నాడు పూజ చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి