• Home » Vande Bharat Express Ticket Booking

Vande Bharat Express Ticket Booking

Vande Bharath Express: హిందూపురం వాసులకు గుడ్‏న్యూస్.. 27 నుంచి..

Vande Bharath Express: హిందూపురం వాసులకు గుడ్‏న్యూస్.. 27 నుంచి..

అనంతపురం జిల్లాలోని హిందూపురం వాసులకు గుడ్‏న్యూస్.. ఈనెల 27నుంచి వందే భారత్‌ ఎక్స్‏ప్రెస్ రైలు ఆగనుంది. యశ్వంత్‌పూర్‌ నుంచి కాచిగూడకు వెళ్లే వందేభారత్‌ రైలు.. 27వతేదీ నుంచి హాల్టింగ్ సౌకర్యం కల్పించారు. దీంతో ఈ ఏరియా వాసుల్లో హర్షం వ్యక్తమవుతోంది.

ప్రథమ వందేభారత్‌ మెట్రో ప్రారంభం రేపు

ప్రథమ వందేభారత్‌ మెట్రో ప్రారంభం రేపు

దేశంలోని ప్రప్రథమ వందేభారత్‌ మెట్రో రైలును ప్రధాని మోదీ సోమవారం ఇక్కడ ప్రారంభించనున్నారు. ఇది అహ్మదాబాద్‌-భుజ్‌ల మధ్య తిరగనుంది.

Passengers : ‘వందేభారత్‌’ భోజనంలో బొద్దింక

Passengers : ‘వందేభారత్‌’ భోజనంలో బొద్దింక

వందేభారత్‌ రైల్లో సరఫరా చేస్తున్న భోజనంలో బొద్దింక రావడంతో సదరు ప్రయాణికులు షాకైయ్యారు. మంగళవారం భోపాల్‌ నుంచి ఆగ్రాకు వెళ్తున్న ఓ దంపతులకు ఐఆర్‌సీటీసీ అందించిన భోజనంలో చనిపోయిన బొద్దింక వచ్చింది.

Railways Act: రైళ్లపై రాళ్లు విసిరారో ఇక అంతే!..

Railways Act: రైళ్లపై రాళ్లు విసిరారో ఇక అంతే!..

రైళ్లపై రాళ్ల దాడి ఘటనలు ఆర్ పి ఎఫ్ చట్టం ప్రకారం శిక్షార్హమైనవి. ఇలాంటి ఘటనలకు పాల్పడే నేరస్థులపై రైల్వే చట్టంలోని సెక్షన్ 153 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటారు. అలాగే 5 సంవత్సరాల వరకు జైలుశిక్ష అనుభవించాల్సి ఉంటుంది.

Vandebharat: వందే భారత్ టికెట్ ధరలపై నెట్టింట ఆసక్తికర చర్చ.. సికింద్రాబాద్ నుంచి విజయవాడకు ఎంతంటే..

Vandebharat: వందే భారత్ టికెట్ ధరలపై నెట్టింట ఆసక్తికర చర్చ.. సికింద్రాబాద్ నుంచి విజయవాడకు ఎంతంటే..

తెలుగు రాష్ట్రాల్లో ‘వందే భారత్’ ఎక్స్‌ప్రెస్ పరుగులు తీయనుంది. జనవరి 15 నుంచి సికింద్రాబాద్ నుంచి విశాఖపట్టణానికి వెళ్లనున్న ‘వందే భారత్’ రైలుకు ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా..

తాజా వార్తలు

మరిన్ని చదవండి