Home » Uttarakhand
Kedarnath Yatra Starts From : భారత్‌లోని అత్యంత పవిత్రమైన యాత్రలలో ఒకటైన చార్ ధామ్ యాత్ర 2025 సంవత్సరానికి సంబంధించిన తేదీలను ప్రకటించారు. ఈ యాత్రలో భాగమైన కేదార్‌నాథ్ ఆలయ ద్వారాలు 2025 మే 2న ఉదయం 7 గంటలకు భక్తుల కోసం తెరుస్తారు. శ్రీ బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయ కమిటీ CEO విజయ్ ప్రసాద్ తప్లియాల్ ఈ విషయాన్ని వెల్లడించారు.
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ థామి మాట్లాడుతూ, మొత్తం 48 మందిని సహాయక బృందాలు రక్షించాయని చెప్పారు. జాడ తెలియకుండా పోయిన ఏడుగురుని కనిపెట్టే చర్యలు చురుగ్గా సాగుతున్నట్టు తెలిపారు.
ఇండియా-చైనా సరిహద్దు ప్రాంతంలోని ఎత్తైన పర్వత ప్రాంతం వద్ద రోడ్డు నిర్మాణం పనిలో కార్మికులు ఉండగా హిమపాతం విరుచుకుపడింది. సమాచారం తెలియగానే పోలీసులు, బీఆర్ఓ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
గుర్తుందా? 2023 నవంబరు 12న.. ఉత్తరాఖండ్‌లోని ఉత్తర కాశీలోని సిల్‌క్యారా బెండ్-బార్‌కోట్ టన్నెల్ కుప్పకూలి 41 మంది అందులో చిక్కుకుపోయారు! అధికారులు.. ‘ఆపరేషన్ జిందగీ’ పేరిట వారిని కాపాడే మిషన్‌ను చేపట్టారు.
38వ జాతీయ క్రీడలు నేటి నుంచి ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్‌లో మొదలుకానున్నాయి. కాసేపట్లో ప్రధాని మోదీ వీటిని ప్రారంభించనున్నారు. ఫిబ్రవరి 14 వరకు జరిగే ఈ పోటీలలో దాదాపు 10 వేల మంది ఆటగాళ్లు పాల్గొంటారు.
Uniform Civil Code: యూనిఫాం సివిల్ కోడ్‌ను నేటి నుంచి ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఆ రాష్ట్రంలో అమలు చేస్తోంది. అందులోభాగంగా సీఎం దామి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈరోజు యూనిఫాం సివిల్ కోడ్ (UCC)ని అమలు చేసిన మొదటి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలిచింది. అయితే ఈ చట్టం ప్రాముఖ్యత ఏంటి, దీని అమలు వల్ల ఎలాంటి మార్పులు వస్తాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
Ranji Trophy: ఒక ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీస్తే మెచ్చుకుంటారు. ఇంకో రెండు వికెట్లు ఎక్కువ తీస్తే గ్రేట్ అంటూ ప్రశంసల్లో ముంచెత్తుతారు. అలాంటిది ఓ బౌలర్ ఏకంగా సింగిల్ ఇన్నింగ్స్‌లో 9 వికెట్లు తీసి రంజీ ట్రోఫీలో సంచలనం సృష్టించాడు.
ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ జి.నరేందర్ నియమితులయ్యారు.
హరిద్వార్ లోని గంగాజలంపై ఆ రాష్ట్ర పీసీబీ నివేదిక ఆందోళన కలిగిస్తోంది. ఆ నీటిని తాగడానికి ఎట్టిపరిస్థితుల్లో వాడకూడదని తెలిపింది.