• Home » Uttarakhand

Uttarakhand

Uttarakhand: టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్‌లో అంతర్జాతీయ టన్నెలింగ్ నిపుణులు

Uttarakhand: టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్‌లో అంతర్జాతీయ టన్నెలింగ్ నిపుణులు

ఉత్తరాఖండ్(Uttarakhand)లో టన్నెల్ కుప్పకూలిన ఘటన జరిగి నేటికి 9 రోజులు. టన్నెల్(Uttarakhand Tunnel Collapse)లో చిక్కుకుపోయిన 41 మంది కార్మికుల ప్రాణాలు దక్కుతాయన్న ఆశలు సన్నగిల్లుతున్నాయి. అమెరికా యంత్రాల సాయంతో కార్మికులను చేరుకోవాలనే ప్రయత్నాలు ఆశించినమేర ఫలించలేదు. దీంతో ఇవాళ అంతర్జాతీయ టన్నెలింగ్ నిపుణులు కార్మికులను రక్షించడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

Uttarakhand: ఉత్తరాఖండ్ టన్నెల్‌లో చిక్కుకున్న కార్మికులను రక్షించడానికి అమెరికా డ్రిల్లింగ్ మిషన్

Uttarakhand: ఉత్తరాఖండ్ టన్నెల్‌లో చిక్కుకున్న కార్మికులను రక్షించడానికి అమెరికా డ్రిల్లింగ్ మిషన్

ఉత్తరాఖండ్(Uttarakhand)లో సొరంగం కూలిన ఘటనలో చిక్కుకుపోయిన 40 మంది కార్మికులను రక్షించేందుకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ఇందుకోసం అమెరికాకు చెందిన అత్యాధునిక డ్రిల్లింగ్ పరికరంతో సహాయక చర్యలు చేపట్టారు.

Uttarakhand tunnel rescue: 70 గంటలు గడిచినా వీడని ఉత్కంఠ.. కార్మికుల కుటుంబాల్లో పెరుగుతున్న ఆందోళన

Uttarakhand tunnel rescue: 70 గంటలు గడిచినా వీడని ఉత్కంఠ.. కార్మికుల కుటుంబాల్లో పెరుగుతున్న ఆందోళన

ఉత్తరాఖండ్‌ లోని ఉత్తరకాశీలో నిర్మాణంలో ఉన్న టన్నెల్ ఆదివారం ఉదయం కుప్పకూలంతో తలెత్తిన ఉత్కంఠ 70 గంటలు గడిచినా కొనసాగుతోంది. సొరంగంలో చిక్కుకుపోయిన 40 మంది కార్మికులను వెలికితీసేందుకు రిస్క్యూ టీమ్‌లు అవిశ్రాంతంగా శ్రమిస్తున్నప్పటికీ వాతావరణ ప్రతికూలత, మంగళవారం రాత్రి మళ్లీ కొండచరియలు విరిగిపడటంతో సహాయక యత్నాల్లో ఆటంకం తలెత్తింది.

Uttarakhand: ఉత్తరకాశిలో ఘోర ప్రమాదం.. టన్నెల్‌‌లో చిక్కుకుపోయిన 36 మంది

Uttarakhand: ఉత్తరకాశిలో ఘోర ప్రమాదం.. టన్నెల్‌‌లో చిక్కుకుపోయిన 36 మంది

ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశిలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఒక సొరంగం కుప్పకూలడంతో 36 మంది వరకూ అందులో చిక్కుకుపోయారు. శనివారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. దీంతో ఎన్‌డీఆర్ఎఫ్, ఎస్‌డీఆర్ఎఫ్ సహాయక కార్యక్రమాలు చేపట్టింది.

UCC: యూసీసీ అమలు చేయనున్న తొలి రాష్టంగా ఉత్తరాఖండ్..

UCC: యూసీసీ అమలు చేయనున్న తొలి రాష్టంగా ఉత్తరాఖండ్..

UCC: యూనిఫాం సివిల్ కోడ్(ఉమ్మడి పౌర స్మృతి) అమలు చేయనున్న తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్(Uttarakhand) అవతరించనుంది. జస్టిస్ (రిటైర్డ్) రంజనా దేశాయ్(Justice Ranjana Desai) నేతృత్వంలోని కమిటీ తన నివేదికను సమర్పించడంతో ఉత్తరాఖండ్ యూనిఫాం సివిల్ కోడ్‌(Uniform Civil Code)ను అమలు చేసిన తొలి రాష్ట్రంగా చరిత్రలో నిలవనుంది.

Harish Rawat: రోడ్డు ప్రమాదంలో మాజీ ముఖ్యమంత్రికి గాయాలు.. హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసిన డాక్టర్లు

Harish Rawat: రోడ్డు ప్రమాదంలో మాజీ ముఖ్యమంత్రికి గాయాలు.. హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసిన డాక్టర్లు

రోడ్డు ప్రమాదంలో ఉత్తరాఖండ్(Uttarakhand) మాజీ ముఖ్యమంత్రి హరీశ్ రావత్‌కి(Harish Rawat) గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హరీశ్ రావత్ మంగళవారం అర్ధరాత్రి హల్ద్వానీ నుంచి ఉదమ్ సింగ్ నగర్ లోని కాశీపుర్ కి కారులో బయల్దేరారు. బాజ్ పుర్ వద్దకు రాగానే రావత్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదవశాత్తు పక్కనే ఉన్న డివైడర్ ను ఢీ కొట్టింది.

Arvind Kejriwal: పార్టీ రాష్ట్ర విభాగాలను రద్దు చేసిన కేజ్రీవాల్

Arvind Kejriwal: పార్టీ రాష్ట్ర విభాగాలను రద్దు చేసిన కేజ్రీవాల్

ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పార్టీ విభాగాలన్నింటినీ రద్దు చేశారు. ఈ మేరకు పార్టీ ఒక ప్రకటన చేసింది. ప్రస్తుతం ఉన్న ఉత్తరాఖండ్ రాష్ట్ర విభాగాలను రద్దు చేశామని, వెంటనే ఈ నిర్ణయం అమల్లోకి వచ్చిందని ఆ ప్రకటనలో తెలిపింది.

Badrinath snowfall: బద్రీనాథ్, కేదార్‌నాథ్‌లో మంచు మొదలైంది..

Badrinath snowfall: బద్రీనాథ్, కేదార్‌నాథ్‌లో మంచు మొదలైంది..

బద్రీనాథ్, కేదార్నాథ్ లో ఈ సీజన్‌లో తొలిసారి మంచుకురవడం మొదలైంది. ఆదివారంనాడు మంచుకురవడం మొదలుకావడంతో చల్లటి వాతావరణం భక్తుల్లో ఉల్లాసాన్ని, ఉత్తేజాన్ని నింపింది. నవరాత్రి తొలిరోజునే వర్షంతో పాటు మంచుకురిసి ఒక్కసారిగా వాతావరణం అహ్లాదకరంగా మారింది.

Viral Video: బొట్లు పెట్టి.. దండలు వేసి మరీ ఈ ఏనుగుకు ప్రభుత్వ అధికారులు ఎందుకు సన్మానం చేస్తున్నారంటే..!

Viral Video: బొట్లు పెట్టి.. దండలు వేసి మరీ ఈ ఏనుగుకు ప్రభుత్వ అధికారులు ఎందుకు సన్మానం చేస్తున్నారంటే..!

ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో సేవలందించిన వారిని తోటి ఉద్యోగులు సన్మానించండం సర్వసాధారణంగా జరుగుతుంటుంది. ఈ సందర్భంగా వారు చేసిన సేవలను గుర్తుచేసుకోవడం కూడా చూస్తుంటాం. అయితే అదే సన్మానం జంతువులకు చేస్తే ఎలా ఉంటుంది. తాజాగా...

Viral Video: కొత్తగా కారును కొన్న మోజు.. నదిని దాటేందుకు నేరుగా నీళ్లలోకి పోనిచ్చిన కుర్రాళ్లు.. చివరకు షాకింగ్ ట్విస్ట్..!

Viral Video: కొత్తగా కారును కొన్న మోజు.. నదిని దాటేందుకు నేరుగా నీళ్లలోకి పోనిచ్చిన కుర్రాళ్లు.. చివరకు షాకింగ్ ట్విస్ట్..!

ప్రమాదమని తెలిసినా కొందరు తెలిసి తెలిసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు. చాలా మంది యువత అయితే వాహనం చేతిలో ఉంటే.. ప్రపంచాన్నే మర్చిపోతుంటారు. అధిక వేగంతో కొందరు, అవగాహన లేక మరికొందరు ప్రమాదంలో చిక్కుకుంటుంటారు. ఇలాంటి...

తాజా వార్తలు

మరిన్ని చదవండి