• Home » USA

USA

USA:  కొండపైకి వెళ్లిన జంట.. భర్త పెద్ద కేక పెట్టడంతో భార్య వెనక్కి తిరిగి చూడగా..

USA: కొండపైకి వెళ్లిన జంట.. భర్త పెద్ద కేక పెట్టడంతో భార్య వెనక్కి తిరిగి చూడగా..

ట్రెక్కింగ్‌కు వెళ్లిన ఓ అమెరికా వ్యక్తి కొండపై భార్యతో కలిసి ఫొటో దిగే క్రమంలో అనూహ్యంగా మరణించాడు.

NRI: బోర్ కొట్టడంతోనే ఆ నేరం చేశా.. నిందితుడి సమాధానంతో పోలీసుల షాక్

NRI: బోర్ కొట్టడంతోనే ఆ నేరం చేశా.. నిందితుడి సమాధానంతో పోలీసుల షాక్

బ్యాంకు చోరికి పాల్పడ్డ నిందితుడు చెప్పిన సమాధానంతో పోలీసులే అవాక్కైన ఘటన తాజాగా అమెరికాలో చోటుచేసుకుంది.

NRI: ఇలా చేస్తే పిల్లల్లో అద్భుతమైన మార్పులు.. రుజువు చేసిన అమెరికా స్కూల్..

NRI: ఇలా చేస్తే పిల్లల్లో అద్భుతమైన మార్పులు.. రుజువు చేసిన అమెరికా స్కూల్..

క్యాంపస్ పరిసరాల్లో స్మార్ట్ ఫోన్లను నిషేధించిన అమెరికా పాఠశాల. ఈ నిర్ణయం తాలూకు ఫలితాలు స్కూల్ యాజమాన్యాన్నే ఆశ్చర్యపరిచాయి.

Elon Musk: షాకింగ్ విషయాలు వెల్లడించిన మస్క్.. ట్విటర్‌ అమెరికా ఎన్నికలను ప్రభావితం చేసిందా..?

Elon Musk: షాకింగ్ విషయాలు వెల్లడించిన మస్క్.. ట్విటర్‌ అమెరికా ఎన్నికలను ప్రభావితం చేసిందా..?

షాకింగ్ విషయాలు వెల్లడించిన మస్క్.. ట్విటర్‌ అమెరికా ఎన్నికలను ప్రభావితం చేసిందంటూ సంచలన విషయాలు బహిర్గతం చేసిన మస్క్

USA: మహిళ జీవితంలో ఊహించని మలుపు..  ఆడపిల్లను కన్న కొద్ది గంటలకే..

USA: మహిళ జీవితంలో ఊహించని మలుపు.. ఆడపిల్లను కన్న కొద్ది గంటలకే..

అమెరికాలోని ఓ మహిళను ఇటీవల అదృష్టం ఊహించని విధంగా వరించింది. ఆమె ఆడబిడ్డను ప్రసవించిన కొద్ది గంటలకే లాటరీ గెలుచుకున్నట్టు తెలుసుకుని ఉబ్బితబ్బిబ్బైపోయింది.

USA: ఆ వీడియో లీక్ చేస్తానంటూ అమెరికా ప్రొఫెసర్‌కు భారతీయ యువకుడి బెదిరింపులు..

USA: ఆ వీడియో లీక్ చేస్తానంటూ అమెరికా ప్రొఫెసర్‌కు భారతీయ యువకుడి బెదిరింపులు..

అమెరికా ప్రొఫెసర్‌ బ్లాక్‌మెయిల్ చేసిన ఓ ఢిల్లీ యువకుడిని సీబీఐ తాజాగా అరెస్టు చేసింది.

B 21 Raider: అమెరికా చేతిలో అత్యాధునిక రహస్య విమానం.. తయారీ ఖర్చు ఎంతో తెలిస్తే..

B 21 Raider: అమెరికా చేతిలో అత్యాధునిక రహస్య విమానం.. తయారీ ఖర్చు ఎంతో తెలిస్తే..

అగ్రరాజ్యం అమెరికా (America) మిలిటరీ అమ్ములపొదిలో మరో అత్యాధునిక విమానం చేరింది. బీ-21 రైడర్‌గా (B-21 Raider) పేరు పెట్టిన ఈ రహస్య మిలిటరీ విమానాన్ని ఈ శుక్రవారమే ఆవిష్కరించనున్నారు.

USA: అది వండేందుకు చాలా సమయం పడుతోంది.. కోర్టులో మహిళ కేసు..

USA: అది వండేందుకు చాలా సమయం పడుతోంది.. కోర్టులో మహిళ కేసు..

మాకరోనీని మూడున్నర నిమిషాల్లోనే వండుకోవచ్చంటూ ఓ సంస్థ తమను మోసం చేసిందని ఆరోపిన్తూ అమెరికా మహిళ కోర్టును ఆశ్రయించింది.

NRI: అమెరికాలో యాక్సిడెంట్.. ఐసీయూలో భారత విద్యార్థి.. ప్రాణం కోసం పోరాటం..

NRI: అమెరికాలో యాక్సిడెంట్.. ఐసీయూలో భారత విద్యార్థి.. ప్రాణం కోసం పోరాటం..

అమెరికాలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఓ భారతీయ విద్యార్థి ప్రస్తుతం ఆస్పత్రిలో ప్రాణాల కోసం పోరాడుతున్నాడు.

NRI: అమెరికాలో భారతీయ మహిళా ప్రొఫెసర్‌పై లింగ వివక్ష ఆరోపణలు

NRI: అమెరికాలో భారతీయ మహిళా ప్రొఫెసర్‌పై లింగ వివక్ష ఆరోపణలు

భారతీయ ప్రొఫెసర్‌ షీనా అయ్యంగార్ తనపై లింగ వివక్ష ప్రదర్శించారంటూ ఓ అమెరికా మహిళ తాజాగా కోర్టుకెక్కారు.

USA Photos

మరిన్ని చదవండి

తాజా వార్తలు

మరిన్ని చదవండి