• Home » USA

USA

US Security Alert: పాకిస్థాన్‌లోని మారియట్ హోటల్‌కు వెళ్లవద్దు...అమెరికా సెక్యూరిటీ అలర్ట్

US Security Alert: పాకిస్థాన్‌లోని మారియట్ హోటల్‌కు వెళ్లవద్దు...అమెరికా సెక్యూరిటీ అలర్ట్

పాకిస్థాన్ దేశ సందర్శన విషయంలో అమెరికా సంచలన హెచ్చరిక జారీ చేసింది....

NRI: అమెరికా వీసా దరఖాస్తుదారులకు ఓ గుడ్ న్యూస్..

NRI: అమెరికా వీసా దరఖాస్తుదారులకు ఓ గుడ్ న్యూస్..

నాన్ ఇమిగ్రెంట్ వీసా దరఖాస్తుదారులకు ఇంటర్వ్యూల నుంచి గతంలో ఇచ్చిన మినహాయింపును వచ్చే ఏడాది డిసెంబర్ 31 వరకూ పొడిగిస్తున్నట్టు అమెరికా విదేశాంగ శాఖ.

NRI: అమెరికాలో సిక్కు మతస్తులకు దక్కిన న్యాయం..

NRI: అమెరికాలో సిక్కు మతస్తులకు దక్కిన న్యాయం..

అమెరికా నావికాదళంలోని ప్రత్యేక విభాగం ‘మెరీన్స్’కు ఎంపికైన సిక్కు మతస్తులు తమ మతసంప్రదాయాలను పాటించేందుకు అనుమతించాలంటూ వాషింగ్టన్‌లోని కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ మెరీన్స్ విభాగం ఉన్నతాధికారులను ఆదేశించింది.

NRI: ఠాగూర్ ‌మల్లినేని ఆధ్వర్యంలో పెనమలూరు తానా కార్యక్రమం సక్సెస్‌

NRI: ఠాగూర్ ‌మల్లినేని ఆధ్వర్యంలో పెనమలూరు తానా కార్యక్రమం సక్సెస్‌

ఉత్తర అమెరికా తెలుగు సంఘం, తానా ఫౌండేషన్‌ తరపున తానా మీడియా కోఆర్డినేటర్‌ ఠాగూర్ ‌మల్లినేని.. పెనమలూరులో నిర్వహించిన తానా చైతన్యస్రవంతి కార్యక్రమం విజయవంతమైంది.

NRI: ఇలా జరుగుతుందని ముందే ఊహించా.. ఓ దొంగ నిర్వేదం.. అసలేం జరిగిందో తెలిస్తే..

NRI: ఇలా జరుగుతుందని ముందే ఊహించా.. ఓ దొంగ నిర్వేదం.. అసలేం జరిగిందో తెలిస్తే..

ఐప్యాడ్ దొంగిలించి పోలీసులకు చిక్కిన ఓ దొంగ..ఇలా జరుగుతుందని ముందే ఊహించా అంటూ నిర్వేదం వ్యక్తం చేశాడు.

Crash Landing: సముద్ర తీరంలో అత్యవసర ల్యాండింగ్.. బోల్తా పడ్డ విమానం..

Crash Landing: సముద్ర తీరంలో అత్యవసర ల్యాండింగ్.. బోల్తా పడ్డ విమానం..

సముద్ర తీరంలో అత్యవసరంగా ల్యాండయ్యే క్రమంలో అమెరికాకు చెందిన ఓ సెస్నా 150 విమానం బోల్తా పడింది.

America: అగ్రరాజ్యం అమెరికాలో వింత పరిణామం.. ఏం చేయాలో తెలియక తలపట్టుకుంటున్న కంపెనీలు..!

America: అగ్రరాజ్యం అమెరికాలో వింత పరిణామం.. ఏం చేయాలో తెలియక తలపట్టుకుంటున్న కంపెనీలు..!

అమెరికాలో టీవీ కార్యక్రమాల స్వర్ణయుగం చరమాంకానికి చేరుకుందని అక్కడి పరిశీలకులు నిర్ధారణకు వచ్చేశారు.

US Capitol: క్యాపిటల్‌పై దాడి వెనుక డోనాల్డ్ ట్రంప్‌ కుట్ర.. అమెరికా నివేదిక

US Capitol: క్యాపిటల్‌పై దాడి వెనుక డోనాల్డ్ ట్రంప్‌ కుట్ర.. అమెరికా నివేదిక

గతేడాది అమెరికా చట్టసభల వేదిక యూఎస్ క్యాపిటల్‌పై దాడి కేసును దర్యాప్తు చేసిన అమెరికా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్(దిగువ సభ) కమిటీ.. నాటి ఘటనలో మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పాత్ర ఉందని సోమవారం తేల్చింది.

NRI: అమెరికాలో అగ్నిప్రమాదం.. భారత సంతతి మహిళా వ్యాపారవేత్త దుర్మరణం..

NRI: అమెరికాలో అగ్నిప్రమాదం.. భారత సంతతి మహిళా వ్యాపారవేత్త దుర్మరణం..

న్యూయార్క్ రాష్ట్రంలో జరిగిన ఓ అగ్ని ప్రమాదంలో భారత సంతతికి చెందిన మహిళా వ్యాపారవేత్త తాన్యా బథీజా(32) దుర్మరణం చెందారు.

NRI: అది నా భర్త ఆత్మే..  ప్రేమగా బిడ్డ తల నిమురుతోంది.. మహిళ ఉదంతం వైరల్..

NRI: అది నా భర్త ఆత్మే.. ప్రేమగా బిడ్డ తల నిమురుతోంది.. మహిళ ఉదంతం వైరల్..

ఇది నా భర్త ఆత్మ అంటూ ఓ అమెరికా మహిళ నెట్టింట షేర్ చేసిన వీడియో ప్రస్తుతం విపరీతంగా వైరల్ అవుతోంది.

USA Photos

మరిన్ని చదవండి

తాజా వార్తలు

మరిన్ని చదవండి