• Home » USA

USA

NRI: అమెరికాకు పెరిగిన అక్రమ వలసలు..సరిహద్దు వద్ద పోలీసులకు చిక్కుతున్న భారతీయులు..

NRI: అమెరికాకు పెరిగిన అక్రమ వలసలు..సరిహద్దు వద్ద పోలీసులకు చిక్కుతున్న భారతీయులు..

భారత్ నుంచి అమెరికాకు అక్రమవలసలు పెరిగినట్టు తాజా ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.

NRI: బెయిల్ రద్దు చేసిన సుప్రీం కోర్టు.. ఆత్మహత్య చేసుకున్న మిలియనీర్.. ?

NRI: బెయిల్ రద్దు చేసిన సుప్రీం కోర్టు.. ఆత్మహత్య చేసుకున్న మిలియనీర్.. ?

కన్న కొడుకును హత్య చేసిన కేసులో నిందితురాలిగా ఉన్న ఓ అమెరికా మిలియనీర్‌(Millionaire) శుక్రవారం అనుమానాస్పద రీతిలో మరణించారు.

NRI: ఎన్నారైలపై జగన్ కక్ష సాధింపును ఖండించిన జయరాం కోమటి

NRI: ఎన్నారైలపై జగన్ కక్ష సాధింపును ఖండించిన జయరాం కోమటి

ప్రవాసాంధ్రుల పట్ల ముఖ్యమంత్రి జగన్ రెడ్డి దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని ఎన్ఆర్ఐ యూఎస్ఏ కోఆర్డినేటర్ జయరాం కోమటి అన్నారు.

Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ నర్మగర్భ పోస్ట్.. నెక్స్‌ట్ జరగబోయేది ఇదేనా..

Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ నర్మగర్భ పోస్ట్.. నెక్స్‌ట్ జరగబోయేది ఇదేనా..

అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ నేత డోనాల్ట్ ట్రంప్‌కు సొంత పార్టీని కాదని మూడో పార్టీ తరపున వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగే అవకాశం ఉన్నట్టు అమెరికా మీడియా చెబుతోంది.

USA: అమెరికాను భయపెడుతున్న కొత్త కరోనా వేరియంట్..!

USA: అమెరికాను భయపెడుతున్న కొత్త కరోనా వేరియంట్..!

అగ్రరాజ్యం అమెరికాను ప్రస్తుతం ఓ కొత్త కరోనా వేరియంట్ భయపెడుతోంది.

USA: అమెరికాలో దారుణం.. మూడేళ్ల చిన్నారి రైల్వే ప్లాట్‌ఫామ్‌పై ఉండగా వెనక నుంచి..

USA: అమెరికాలో దారుణం.. మూడేళ్ల చిన్నారి రైల్వే ప్లాట్‌ఫామ్‌పై ఉండగా వెనక నుంచి..

అమెరికాలో తాజాగా షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. రైల్వే ప్లాట్‌ఫామ్‌పై నిలబడ్డ మూడేళ్ల బాలికను ఓ మహిళ వెనుక నుంచి అకస్మాత్తుగా తోయడంతో చిన్నారి పట్టాలపై పడిపోయింది.

2022 Shocking Facts: 2022లో ప్రపంచ వ్యాప్తంగా 13 కోట్ల మంది పిల్లలు పుడితే.. ఒక్క భారత్‌లోనే ఏకంగా..

2022 Shocking Facts: 2022లో ప్రపంచ వ్యాప్తంగా 13 కోట్ల మంది పిల్లలు పుడితే.. ఒక్క భారత్‌లోనే ఏకంగా..

మరికొద్ది గంటల్లో నూతన సంవత్సరం (new year) రాబోతోంది. 2022కి గుడ్‌బై చెప్పి, 2023లోకి అడుగు పెట్టబోతున్నాం. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ 2022కు సంబంధించిన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఈ ఏడాదిలో..

Viral: ఒక్కరాత్రిలో ధనవంతుడిగా మారిపోయిన వ్యక్తి..   తండ్రి ఆత్మ ఇచ్చిన సలహాతో..

Viral: ఒక్కరాత్రిలో ధనవంతుడిగా మారిపోయిన వ్యక్తి.. తండ్రి ఆత్మ ఇచ్చిన సలహాతో..

లాటరీలో ఇటీవల 44 వేల డాలర్లు గెలుచుకున్న ఓ అమెరికా వ్యక్తి తనను ఈ అదృష్టం వరించడానికి కారణం తన తండ్రి ఆత్మ ఇచ్చిన సలహాయేనని చెప్పుకొచ్చారు.

Viral Video: మంచు తుపాను దాటికి గడ్డ కట్టుకుపోయిన జింక మొఖం.. చివరకు ఏమైందో మీరే చూడండి..

Viral Video: మంచు తుపాను దాటికి గడ్డ కట్టుకుపోయిన జింక మొఖం.. చివరకు ఏమైందో మీరే చూడండి..

చిన్నపాటి చలికే గజగజా వణికిపోతుంటాం. అలాంటిది ఇక మంచు కురిసే ప్రాంతంలో నివసించే వారి ఇబ్బందులు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మనుషుల వరకూ ఎలాగోలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటుంటారు. అయితే..

Year Ender 2022: 2022లో ఎన్నో ఒడిదుడుకులు.. ప్రపంచంపై పెను ప్రభావం చూపిన ఘటనలు ఇవే..

Year Ender 2022: 2022లో ఎన్నో ఒడిదుడుకులు.. ప్రపంచంపై పెను ప్రభావం చూపిన ఘటనలు ఇవే..

మరి కొద్ది రోజుల్లో 2022 కాలగర్భంలో కలిసిపోనుంది. మరి ఈ ఏడాది ప్రపంచాన్ని అత్యధికంగా ప్రభావితం చేసిన ముఖ్యాశాలు ఏవో ఓమారు తెలుసుకుందాం.

USA Photos

మరిన్ని చదవండి

తాజా వార్తలు

మరిన్ని చదవండి