Home » UPSC Civils
ఐఏఎస్, ఐపీఎస్‌తో పాటు కేంద్ర ప్రభుత్వ కీలక సర్వీసుల్లో పని చేయడమే లక్ష్యంగా సన్నద్ధమవుతున్న యూపీఎస్సీ సివిల్స్ ఆశావహులకు కీలక అప్‌డేట్ వచ్చింది. యూపీఎస్సీ సీఎస్‌ఈ ప్రిలిమ్స్ 2024 (UPSC CSE Prelims 2024) దరఖాస్తుల రిజిస్ట్రేషన్ రేపటి (February 14) నుంచే ప్రారంభం కానుంది. యూపీఎస్సీ వెబ్‌సైట్‌లో ( upsc.gov.in ) అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.