• Home » UPI payments

UPI payments

Wrong UPI: అనుకోకుండా తప్పు నంబర్‌కి యూపీఐ చేశారా.. మనీ వాపస్ కోసం ఇలా చేయండి..

Wrong UPI: అనుకోకుండా తప్పు నంబర్‌కి యూపీఐ చేశారా.. మనీ వాపస్ కోసం ఇలా చేయండి..

యూపీఐ వచ్చిన తర్వాత దేశంలో డిజిటల్ చెల్లింపులు మరింత సులభతరం అయ్యాయి. దీంతో సెకన్లలోనే మనీ పంపించుకునే పరిస్థితి వచ్చింది. కానీ కొన్నిసార్లు అనుకోకుండా వేరే వారికి తప్పుగా లావాదేవీలు జరుగుతాయి. అలాంటి సమయంలో ఏం చేయాలి, ఆ డబ్బును తిరిగి పొందడం ఎలా అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

UPI: ఫిబ్రవరి 1 నుంచి ఈ యూపీఐ లావాదేవీలు రద్దు.. కారణమిదే..

UPI: ఫిబ్రవరి 1 నుంచి ఈ యూపీఐ లావాదేవీలు రద్దు.. కారణమిదే..

ఫిబ్రవరి 1, 2025 నుంచి యూపీఐ చెల్లింపుల విషయంలో కీలక మార్పులు రానున్నాయి. పలు రకాల ఐడీల పేరుతో ఉన్న వాటిని తిరస్కరించనున్నట్లు ఇప్పటికే యూపీఐ తెలిపింది. అయితే ఎలాంటివి తిరస్కరిస్తారు, ఎంటనే విషయాలను ఇక్కడ చూద్దాం.

UPI Transaction ID Special Characters: ఫిబ్రవరి 1 నుంచి ఈ యూపీఐ లావాదేవీలు బంద్!

UPI Transaction ID Special Characters: ఫిబ్రవరి 1 నుంచి ఈ యూపీఐ లావాదేవీలు బంద్!

ఫిబ్రవరి 1 నుంచి స్పెషల్ క్యారెక్టర్స్ ఉన్న యూపీఐ ట్రాన్సా్క్షన్ ఐడీలను అనుమతించబోమని ఎన్‌పీసీఐ ఓ సర్క్యులర్‌లో పేర్కొంది. కేవలం ఆల్ఫాన్యూమరిక్ ఐడీలనే అనుమతిస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు యూపీఐ వ్యవస్థలోని భాగస్వాములు తగు మార్పులు చేసుకోవాలని సూచించింది.

Jumped Deposit Scam: ఈ స్కామ్ విషయంలో జాగ్రత్త.. అకౌంట్లో డబ్బులు పడ్డాయని సంబరపడితే..

Jumped Deposit Scam: ఈ స్కామ్ విషయంలో జాగ్రత్త.. అకౌంట్లో డబ్బులు పడ్డాయని సంబరపడితే..

అందరూ మొబైల్స్ ద్వారానే ఆర్థిక లావాదేవీలను చక్కబెట్టుకుంటున్నారు. దీంతో సైబర్ నేరాలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. వాటిని అరికట్టడానికి ఎన్న జాగ్రత్తలు తీసుకుని, ఎంతగా అవగాహన పెంచుతున్నా.. మోసగాళ్లు కొత్త కొత్త రూట్లు కనిపెట్టి వినియోగదారులను దోచుకుంటున్నారు.

WhatsApp: వాట్సాప్‌నకు గుడ్ న్యూస్.. పేమెంట్ సర్వీసుల పరిమితిని ఏత్తేసిన కేంద్రం..

WhatsApp: వాట్సాప్‌నకు గుడ్ న్యూస్.. పేమెంట్ సర్వీసుల పరిమితిని ఏత్తేసిన కేంద్రం..

వాట్సాప్ అందిస్తున్న పేమెంట్ సేవలపై పరిమితులను ఎత్తేసింది. ఆ మేరకు తాజాగా కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలో భారత్‌లో ఉన్న వాట్సాప్ యూజర్లందరికీ ఈ పేమెంట్ సర్వీస్ త్వరలోనే అందుబాటులోకి రాబోతోంది.

Chegunta: కాటి కాపరి జేబుకు క్యూఆర్‌ కోడ్‌

Chegunta: కాటి కాపరి జేబుకు క్యూఆర్‌ కోడ్‌

యూపీఐ అందుబాటులోకి వచ్చాక నగదు చెల్లించే విధానం చాలా వరకు తగ్గిపోయింది. ఫోన్‌ పే, గూగుల్‌ పే వంటి యాప్‌లకు అలవాటు పడిన చాలా మంది జేబులో డబ్బులు ఉంచుకోవడం లేదు.

 UPI Services: నవంబర్‌లో రెండు రోజులు యూపీఐ సేవలు బంద్.. కారణమిదే..

UPI Services: నవంబర్‌లో రెండు రోజులు యూపీఐ సేవలు బంద్.. కారణమిదే..

నవంబర్‌లో రెండు రోజుల పాటు ఓ బ్యాంక్ కస్టమర్‌లు UPI సేవలను ఉపయోగించలేరు. బ్యాంకు వ్యవస్థలో నిర్వహణ పనుల కారణంగా ఆయా ఖాతాదారులు అసౌకర్యానికి గురవుతారని ప్రకటించారు. అయితే ఈ సేవలు ఏ సమయంలో, ఎప్పుడు బంద్ చేస్తారనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

UPI Wallet: యూపీఐ చెల్లింపుల కోసం కొత్త విధానం.. వివరాలు ఇవే..

UPI Wallet: యూపీఐ చెల్లింపుల కోసం కొత్త విధానం.. వివరాలు ఇవే..

రోడ్డు పక్కన ఇడ్లీ బండిల నుంచీ ఐదు నక్షత్రాల హోటళ్ల వరకూ ఎక్కడ పడితే అక్కడ విరివిరిగా యూపీఐ ఉపయోగిస్తున్నారు. టీ స్టాల్‌కి వెళ్లినా, కిరాణా సరకులు తీసుకున్నా, కూరగాయాల మార్కెట్ వెళ్లినా నేడు ఎవ్వరూ నగదును ప్రత్యక్షంగా తీసుకెళ్లడం లేదు.

UPI Lite: బ్యాలెన్స్ లేకున్నా ఇలా ఫాస్ట్‌ట్యాగ్ చెల్లింపులు చేసుకోవచ్చు.. ఎలా అంటే..

UPI Lite: బ్యాలెన్స్ లేకున్నా ఇలా ఫాస్ట్‌ట్యాగ్ చెల్లింపులు చేసుకోవచ్చు.. ఎలా అంటే..

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఇటీవల NETC ఫాస్ట్‌ట్యాగ్, రూపే నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్ (NCMC) వినియోగదారుల కోసం సరికొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. దీని ద్వారా వినియోగదారులు కార్డులో బ్యాలెన్స్ లేకున్నా ఆటోమేటిక్ టాప్ అప్‌ను అనుమతిస్తుంది.

జమైకాలో యూపీఐ చెల్లింపులకి భారత్‌ సిద్ధం

జమైకాలో యూపీఐ చెల్లింపులకి భారత్‌ సిద్ధం

భారత ప్రధాని నరేంద్ర మోదీ, జమైకా ప్రధానమంత్రి ఆండ్రివ్‌ హాల్నె్‌సల మధ్య జరిగిన విస్తృత స్థాయి ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా పలు కీలక అంశాలపై రెండు దేశాల మధ్య ఒప్పందాలు జరిగాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి