• Home » UPI payments

UPI payments

UPI New Rules: ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త యూపీఐ రూల్స్ గురించి తెలుసా

UPI New Rules: ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త యూపీఐ రూల్స్ గురించి తెలుసా

ఆగస్టు 1 నుంచి యూపీఐ చెల్లింపులకు సంబంధించి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. యూజర్లు అందరికీ వర్తించే ఈ రూల్స్ ఏంటో వివరంగా తెలుసుకుందాం.

Digital Payments: ఇటు విదేశాలకు.. అటు ఆందోళనకు..

Digital Payments: ఇటు విదేశాలకు.. అటు ఆందోళనకు..

భారత్‌లో డిజిటల్‌ చెల్లింపుల్లో యూపీఐ (యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్ఫేస్‌) సృష్టించిన సంచలనం ఇంతా అంతా కాదు. ఓ రకంగా చెప్పాల్సి వస్తే.. యూపీఐకి ముందు, యూపీఐకి తర్వాత అన్నట్టుగా డిజిటల్‌ చెల్లింపుల చరిత్ర మారిపోయింది.

UPI-IMF Note: భారత్‌లో అత్యంత వేగవంతమైన చెల్లింపులు.. అంతర్జాతీయ ద్రవ్య నిధి ప్రకటన

UPI-IMF Note: భారత్‌లో అత్యంత వేగవంతమైన చెల్లింపులు.. అంతర్జాతీయ ద్రవ్య నిధి ప్రకటన

యూపీఐ కారణంగా భారత్‌లో అత్యంత వేగవంతమైన చెల్లింపులు జరుగుతున్నాయని అంతర్జాతీయ ద్రవ్య నిధి తన తాజా నోట్‌లో పేర్కొంది. ఇంటర్ఆపరబిలిటీ ఫీచర్ కారణంగా యూపీఐ వినియోగం పెరిగిందని వెల్లడించింది.

Digital Payments: డిజిటల్ చెల్లింపులు చేస్తున్నారా.. ఈ పొరపాట్లు మీ డబ్బుని దోచేస్తాయ్..

Digital Payments: డిజిటల్ చెల్లింపులు చేస్తున్నారా.. ఈ పొరపాట్లు మీ డబ్బుని దోచేస్తాయ్..

ఇటీవల కాలంలో భారత్‌లో డిజిటల్ చెల్లింపులు (Digital Payments) వేగంగా విస్తరిస్తున్నాయి. క్యూఆర్ కోడ్లు, యూపీఐ వంటి సౌకర్యాలతో రోజువారీ లావాదేవీలు మరింత సులభంగా మారాయి. కానీ ఇలాంటి సమయంలో డిజిటల్ చెల్లింపుల మోసాల పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

New Money Rules: మారనున్న రూల్స్.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..

New Money Rules: మారనున్న రూల్స్.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..

New Money Rules: ఐఆర్‌సీటీసీ వెబ్ సైట్ లేదా ఐఆర్‌సీటీసీ యాప్ ద్వారా తత్కాల్ టికెట్స్ బుకింగ్ చేసుకోవాలంటే ఆధార్ వెరిఫికేషన్ తప్పనిసరికానుంది. జులై 15వ తేదీనుంచి వన్ టైమ్ పాస్‌వర్డ్ తప్పనిసరి అవ్వనుంది.

UPI: 15 సెకన్లలోనే యూపీఐలో నగదు బదిలీ

UPI: 15 సెకన్లలోనే యూపీఐలో నగదు బదిలీ

ఫోన్‌ పే, గూగుల్‌ పే, పేటీఎం తదితర యూపీఐ వినియోగదారులకు శుభవార్త. దేశవ్యాప్తంగా యూపీఐ లావాదేవీలు ఇక నుంచి 15సెకన్లలోనే పూర్తవుతాయి.

రూ.3 వేలు దాటే యూపీఐ చెల్లింపులపై ఎండీఆర్‌ చార్జీలు?

రూ.3 వేలు దాటే యూపీఐ చెల్లింపులపై ఎండీఆర్‌ చార్జీలు?

యూపీఐ లావాదేవీలపై మళ్లీ మర్చంట్‌ డిస్కౌంట్‌ రేట్‌(ఎండీఆర్‌) చార్జీలను విధించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. రూ.3 వేలకు పైబడి చేసే యూపీఐ చెల్లింపులకు ఈ చార్జీలు వర్తిస్తాయి.

UPI Payments: యూపీఐ చెల్లింపులు రూ.3 వేలు దాటితే ఛార్జీలు.. అబద్ధం అంటున్న ఆర్థిక శాఖ

UPI Payments: యూపీఐ చెల్లింపులు రూ.3 వేలు దాటితే ఛార్జీలు.. అబద్ధం అంటున్న ఆర్థిక శాఖ

మనదేశంలో పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ నుంచి చిన్న చిన్న బడ్డీ దుకాణాల వరకు చాలా మంది యూపీఐల ద్వారానే చెల్లింపులు చేస్తున్నారు. డబ్బులు తీసుకెళ్లే ఇబ్బంది లేకుండా మొబైల్ ద్వారానే లావాదేవీలు చేస్తున్నారు. ఇప్పటివరకు యూపీఐ మీద ఎలాంటి ఛార్జీలను విధించడం లేదు.

UPI Payments: యూపీఐ యూజర్లకు షాక్.. చెల్లింపులు రూ.3 వేలు దాటితే ఛార్జీలు?

UPI Payments: యూపీఐ యూజర్లకు షాక్.. చెల్లింపులు రూ.3 వేలు దాటితే ఛార్జీలు?

మనదేశంలో యూపీఐ చెల్లింపులు రోజురోజుకు విపరీతంగా పెరుగుతున్నాయి. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ నుంచి చిన్న చిన్న బడ్డీ దుకాణాల వరకు అందరికీ చాలా మంది యూపీఐల ద్వారా చెల్లింపులు చేస్తున్నారు. ఇప్పటివరకు యూపీఐ మీద ఎలాంటి ఛార్జీలను విధించడం లేదు.

UPI New Rule: యూపీఐ కొత్త రూల్.. తప్పు చెల్లింపుల కట్టడి కోసం కీలక సౌకర్యం..

UPI New Rule: యూపీఐ కొత్త రూల్.. తప్పు చెల్లింపుల కట్టడి కోసం కీలక సౌకర్యం..

యూపీఐ చెల్లింపుల సమయంలో అప్పుడప్పుడు తప్పు అకౌంట్ నంబర్ లేదా ఫోన్ నంబర్ టైప్ చేయడం వంటి కారణాలతో చెల్లింపులు జరుగుతుంటాయి. అలాంటి వాటికి చెక్ పెట్టేందుకు యూపీఐ కొత్త రూల్ (UPI New Rule) తీసుకొచ్చింది. దీని ద్వారా ఇకపై అలాంటి చెల్లింపులను కట్టడి చేయవచ్చని తెలిపింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి