• Home » United States

United States

New Jersey: ప్రాణాలు తీసిన బలవంతపు ఎక్సర్‌సైజ్‌

New Jersey: ప్రాణాలు తీసిన బలవంతపు ఎక్సర్‌సైజ్‌

మరీ లావుగా ఉన్నాడన్న కారణంతో ఓ తండ్రి చేయించిన బలవంతపు ఎక్సర్‌సైజ్‌ ఆరేళ్ల బాలుని ప్రాణాలు తీసింది. మూడేళ్ల క్రితం జరిగిన ఈ ఘటన తాజాగా కోర్టులో విచారణకు వచ్చింది.

US car accident: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు గుజరాతీ మహిళలు మృతి

US car accident: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు గుజరాతీ మహిళలు మృతి

అమెరికాలోని సౌత్ కరోలినాలో శనివారంనాడు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గ్రీన్‌విల్లే కౌంటీలో ఓ బ్రిడ్జిపై నుంచి వేగంగా వెళ్తున్న ఎస్‌యూవీ పల్టీలు కొడుకు గాలిలోకి ఎగిరి ఒక చెట్టుపై ఇరుక్కుపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు భారతీయ మహిళలు దుర్మరణం పాలయ్యారు.

Viral: అమృతమేమైనా తాగుతున్నాడా ఏంటి? 61ఏళ్ళ వయసులో కుర్రాడిలా కనిపించడానికి ఇతనేం చేశాడంటే..!

Viral: అమృతమేమైనా తాగుతున్నాడా ఏంటి? 61ఏళ్ళ వయసులో కుర్రాడిలా కనిపించడానికి ఇతనేం చేశాడంటే..!

మనుషులెంత చురుగ్గా ఉన్నా, మానసికంగా ఎంత దృఢంగా ఉన్నా కాలంతో పాటూ శరీరంలో మార్పులు మాత్రం వచ్చేస్తుంటాయి. ఎంత కఠినమైన ఆహార నియమాలు, జీవనశైలి పాటించినా మహా అయితే ఓ పదేళ్లు చిన్నగా కనిపించచ్చు. కానీ ఓ వ్యక్తి మాత్రం అందరికీ షాకిస్తున్నాడు. ఏకంగా 61ఏళ్ల వయసులో తాత అని పిలిపించుకోవాల్సిన దశలో వైరల్ అవుతున్నాడు.

Viral Video: చావో రేవో తేలడానికి.. ఒకే ఒక్క సెకను చాలు.. కావాలంటే ఈ వీడియో చూడండి..

Viral Video: చావో రేవో తేలడానికి.. ఒకే ఒక్క సెకను చాలు.. కావాలంటే ఈ వీడియో చూడండి..

సమయం చాలా విలువైనది.. అని తరచూ వింటూ ఉంటాం. కొందరి దైనందిన జీవితంలో అప్పుడప్పుడూ ఆశ్చర్యకర ఘటనలు జరిగితే.. మరికొందరి జీవితంలో షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఈ క్రమంలో కొన్నిసార్లు..

Kejriwal Arrest: కేజ్రీవాల్ అరెస్ట్‌పై అమెరికా స్పందన.. తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన భారత్

Kejriwal Arrest: కేజ్రీవాల్ అరెస్ట్‌పై అమెరికా స్పందన.. తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన భారత్

కేజ్రీవాల్ అరెస్టుపై అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి స్పందించడంపై అమెరికా రాయబార కార్యాలయం డిప్యూటీ చీఫ్‌ ఆఫ్‌ మిషన్‌ గ్లోరియా బెర్బేనాకు సమన్లు జారీ చేసింది. ఈ క్రమంలోనే ఆమె బుధవారం సౌత్‌ బ్లాక్‌లోని విదేశాంగ శాఖ కార్యాలయానికి వచ్చారు. సుమారు 40 నిమిషాలపాటు ఈ సమావేశం కొనసాగగా.. ఆమె వద్ద భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది.

Jokes: ఐదేళ్లు కోమాలో ఉన్న మహిళ.. తల్లి చెప్పిన ఒకే ఒక్క జోక్‌తో ఎలా స్పృహలోకి వచ్చిందంటే..

Jokes: ఐదేళ్లు కోమాలో ఉన్న మహిళ.. తల్లి చెప్పిన ఒకే ఒక్క జోక్‌తో ఎలా స్పృహలోకి వచ్చిందంటే..

‘‘సంతోషం సగం బలం.. హాయిగ నవ్వమ్మా..!’’.. అని ఓ సినీ కవి అన్నట్లు.. నవ్వు ఓ దివ్య ఔషధంలా పని చేస్తుందన్నది అక్షర సత్యం. నిత్యం నవ్వుతూ ఉంటే మాససిక సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుందని అనేక పరిశోధనల్లో తేలిన విషయం తెలిసిందే. అయితే ...

H-4 Visa: హెచ్-4 వీసాదారులకు అమెరికా గుడ్ న్యూస్.. ఆ బిల్లుకి ఆమోదం

H-4 Visa: హెచ్-4 వీసాదారులకు అమెరికా గుడ్ న్యూస్.. ఆ బిల్లుకి ఆమోదం

హెచ్-4 వీసాదారులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఆ సమయం రానే వచ్చేసింది. వారికి ఊరటనిచ్చే ఒక శుభవార్తను అమెరికా ప్రకటించింది. త్వరలోనే వర్క్ ఆథరైజేషన్ బిల్లుకు ‘సెనెట్’ ఆమోదం తెలపనున్నట్టు పేర్కొంది. దీంతో.. సుమారు లక్ష మంది భారతీయులకు లబ్ది చేకూరుతుంది.

Donald Trump: అధ్యక్ష ఎన్నికలకు ట్రంప్ అనర్హుడు.. కొలరాడో కోర్టు సంచలన తీర్పు

Donald Trump: అధ్యక్ష ఎన్నికలకు ట్రంప్ అనర్హుడు.. కొలరాడో కోర్టు సంచలన తీర్పు

అమెరికా అధ్యక్ష ఎన్నికల ముందు ఆ దేశ మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌(Donald Trump)నకు భారీ షాక్ తగిలింది. మరోసారి అధ్యక్ష బరిలోకి దిగాలనుకున్న ఆయన కలలకు బ్రేక్ వేస్తూ కోర్టు ఇచ్చిన తీర్పు సంచలనం సృష్టిస్తోంది.

Hawaii Pond: అమెరికాలో వింత ఘటన.. గులాబీ రంగులోకి మారిన చెరువు.. ఎందుకో తెలుసా?

Hawaii Pond: అమెరికాలో వింత ఘటన.. గులాబీ రంగులోకి మారిన చెరువు.. ఎందుకో తెలుసా?

Kealia Pond: మన భూ ప్రపంచంలో ఎన్నో వింతలు, విశేషాలు, రహస్యాలు ఉన్నాయి. అందుకే.. అప్పుడప్పుడు ఎవ్వరూ ఊహించని పరిణామాలు వెలుగు చూస్తుంటాయి. ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం.. అమెరికాలో చోటు చేసుకున్న తాజా పరిణామం. హవాయిలో ఉన్న ఒక చెరువు.. ఉన్నట్లుండి ఒక్కసారిగా బబుల్-గమ్ పింక్‌ రంగులోకి మారిపోయింది.

India-America: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం.. భారత్‌కి ఆ స్వేచ్ఛ ఉందంటూ అమెరికా కీలక వ్యాఖ్యలు

India-America: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం.. భారత్‌కి ఆ స్వేచ్ఛ ఉందంటూ అమెరికా కీలక వ్యాఖ్యలు

Israel Hamas War: అమెరికాకు భారతదేశం వ్యూహాత్మక భాగస్వామిగా ఉన్నప్పటికీ.. ప్రపంచవ్యాప్తంగా ఏదైనా నిర్దిష్ట అంశంపై (సంక్షోభం లేదా ఆకస్మిక పరిస్థితులు) తన వైఖరిని నిర్ణయించుకునే స్వేచ్ఛ ఆ దేశానికి ఉందని వైట్ హౌస్ తెలిపింది. ప్రస్తుతం మిడిల్ ఈస్ట్‌లో..

తాజా వార్తలు

మరిన్ని చదవండి