• Home » United Nations

United Nations

‘భద్రతామండలిలో భారత్‌’కు పెరిగిన మద్దతు

‘భద్రతామండలిలో భారత్‌’కు పెరిగిన మద్దతు

ఐరాస భద్రతామండలిని విస్తరించాలని, భారత్‌కు శాశ్వత సభ్యత్వం కల్పించాలని బ్రిటన్‌ ప్రధాని స్టార్మర్‌ అన్నారు.

DPA : ఉబెర్‌కు 2,716 కోట్ల జరిమానా

DPA : ఉబెర్‌కు 2,716 కోట్ల జరిమానా

ప్రయాణ సేవలు అందించే ఉబెర్‌పై డచ్‌ డేటా ప్రొటెక్షన్‌ అథారిటీ (డీపీఏ) కొరడా ఝళిపించింది.

Bangladesh Crisis: బంగ్లాదేశ్ ఘర్షణల్లో 650 మంది మృతి?

Bangladesh Crisis: బంగ్లాదేశ్ ఘర్షణల్లో 650 మంది మృతి?

బంగ్లాదేశ్ స్వాతంత్ర్య ఉద్యమకారుల కుటుంబాలకు అత్యధిక రిజర్వేషన్లు ఇవ్వడానికి వ్యతిరేకంగా చెలరేగిన బంగ్లాదేశ్ అల్లర్లలో 200 మందికిపైగా మరణించినట్లు అధికారిక గణాంకాలు వెల్లడించాయి.

United Nations: యూఎన్‌లో శాశ్వత ప్రతినిధిగా హరీశ్ పర్వతనేని నియామకం

United Nations: యూఎన్‌లో శాశ్వత ప్రతినిధిగా హరీశ్ పర్వతనేని నియామకం

న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధిగా హరీశ్ పర్వతనేని నియమితులయ్యారు. ఈ మేరకు భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ బుధవారం ప్రకటించింది. ఇప్పటి వరకు ఈ పదవిలో ఉన్న రుచిరా కాంబోజ్ జూన్‌లో రిటైరయ్యారని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆ పదవిలో హరీశ్ పర్వతనేని నియామకం అనివార్యమైందని స్పష్టం చేసింది.

 New York : అంతరిక్షంలో చైనా వ్యర్థాలు

New York : అంతరిక్షంలో చైనా వ్యర్థాలు

చైనా రాకెట్‌ నుంచి వెలువడిన వ్యర్థాలు అంతరిక్షంలో భారీ మేఘంలా భూమిచుట్టూ తిరుగుతుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది.

Washinton :అప్పట్లో వివాహేతర సంబంధం ఉండేది!

Washinton :అప్పట్లో వివాహేతర సంబంధం ఉండేది!

మొదటి భార్యతో కాపురం చేసిన సమయంలో తనకు వివాహేతర సంబంధం ఉండేదని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారీస్‌ భర్త డగ్‌ ఎమ్‌హాఫ్‌ అంగీకరించారు. కమలా హారీస్‌ ఆయనకు రెండో భార్య కావడం గమనార్హం.

London : వలసదార్లకు వ్యతిరేకంగా బ్రిటన్‌లో ఆందోళనలు

London : వలసదార్లకు వ్యతిరేకంగా బ్రిటన్‌లో ఆందోళనలు

వలసదార్లకు వ్యతిరేకంగా బ్రిటన్‌ వ్యాప్తంగా పరమ ఛాందసవాద సంస్థలు తమ ఆందోళలను ఉధృతం చేశాయి. పలు చోట్ల అల్లర్లు, ఘర్షణలు చోటు చేసుకోవడంతో పోలీసులు కనీసం వంద మందిని అరెస్టు చేశారు.

United Nations: మానవాళిపైనే ఇజ్రాయెల్‌ దాడులు

United Nations: మానవాళిపైనే ఇజ్రాయెల్‌ దాడులు

మహిళలపై లైంగిక అకృత్యాలతో హమాస్‌ ఉగ్రవాదులు రాక్షసత్వం చాటుకుంటే.. గాజాలో పురుషులు, బాలురే టార్గెట్‌గా ఇజ్రాయెల్‌ సేనలు మానవత్వంపైనే దాడి చేశాయని, పాలస్తీనా సంపూర్ణ వినాశనానికి ప్రయత్నించాయని.. ఐక్యరాజ్యసమితి పేర్కొంది! ఇరువర్గాలూ యుద్ధనేరాలకు పాల్పడ్డాయని ఆగ్రహం వ్యక్తం చేసింది.

S Jaishankar: భారత్‌కు శాశ్వత స్థానం దక్కాలంటే.. ఆ పని చేయాల్సి ఉంటుంది

S Jaishankar: భారత్‌కు శాశ్వత స్థానం దక్కాలంటే.. ఆ పని చేయాల్సి ఉంటుంది

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం కచ్చితంగా వస్తుందని, భారత్‌కు ఈ సభ్యత్వం లభించాలనే భావన ప్రపంచవ్యాప్తంగా ఉందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పేర్కొన్నారు. అయితే.. అందుకోసం మరింత కష్టపడాల్సి ఉంటుందని అన్నారు.

UN: కేజ్రీవాల్ అరెస్ట్‌పై స్పందించిన ఐక్య రాజ్య సమితి.. ఏమందంటే

UN: కేజ్రీవాల్ అరెస్ట్‌పై స్పందించిన ఐక్య రాజ్య సమితి.. ఏమందంటే

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ని(Arvind Kejriwal) ఈడీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్న వేళ.. యూఎన్ కీలక వ్యాఖ్యలు చేసింది. ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియా గుటెర్రస్ ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్.. ఎన్నికలు జరుగుతున్న ఏ దేశంలోనైనా.. ప్రజల రాజకీయ, పౌర హక్కులు సేఫ్‌గా ఉండాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి