Home » United Arab Emirates
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates) సందర్శకుల కోసం ఈ ఏడాది మేలో పున:ప్రారంభించిన 3నెలల కాలపరిమితితో కూడిన విజిట్ వీసా (Visit visa) కు భారీ డిమాండ్ ఉందని ట్రావెల్ ఏజెంట్లు చెబుతున్నారు.
భారత్‌కు చెందిన బిజినెస్ టైకూన్, లులూ గ్రూప్ అధినేత ఏంఏ యూసఫ్ అలీ (M. A. Yusuff Ali) 52 ఏళ్ల తర్వాత తాను చిన్నప్పుడు చదువుకున్న కేరళలోని కరాంచీరాలో ఉన్న సెయింట్ జేవియర్స్ ఉన్నత పాఠశాలను (St. Xavier's High School) సందర్శించారు.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates) లో ఉంటున్న కుమారుడి కోసం వెతుక్కుంటూ వెళ్లిన భారతీయ దంపతులకు నిరాశే ఎదురైంది. రోజుల తరబడి వెతికినా తర్వాత కొడుకు ఆచూకీ తెలిసింది.
యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్ (United Arab Emirates) లోని ప్రవాసులు ఎవరైతే వీసాల గడువు ముగిసినా.. ఇంకా దేశంలోనే ఉంటారో వారికి ఇకపై డైలీ జరిమానా ఉంటుంది.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates) పాస్‌పోర్ట్ ప్రపంచంలోనే మోస్ట్ పవర్‌ఫుల్ ట్రావెల్ డాక్యూమెంట్‌గా నిలిచింది.
ప్రవాస భారతీయుల్లో (Non Resident Indians) 66 శాతం మంది గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్నారని విదేశీ వ్యవహారాల శాఖ ఇటీవల వెల్లడించిన విషయం విదితమే.
ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, సిటిజన్‌షిప్, కస్టమ్స్ మరియు పోర్ట్స్ సెక్యూరిటీ (ICP) ప్రకారం, నివాసిత విదేశీయులు ప్రైవేట్ సెక్టార్ లేదా ఫ్రీ జోన్‌లో పనిచేస్తున్న నివాసి స్పాన్సర్‌షిప్ క్రింద యూఏఈ (UAE) లోపల నవజాత శిశువుల కోసం రెసిడెన్సీ వీసాను జారీ చేయవచ్చు.
శుద్రపూజల పేరిట పలువురిని మోసగించిన ఏడుగురికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates) లో న్యాయస్థానం ఆరు నెలల జైలుతో పాటు 50వేల దిర్హమ్స్ (రూ. 11.16 లక్షలు) జరిమానా విధించింది.
ఆకాశాన్నంటుతున్న బియ్యం (Rice) ధరలకు కళ్లెం వేసేందుకు కేంద్రం బాస్మతీయేతర బియ్యం ఎగుమతులపై గత గురువారం బ్యాన్ విధించిన విషయం తెలిసిందే.
గల్ఫ్ దేశం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), భారత్ మధ్య ఆర్థిక లావాదేవీల్లో కీలక పరిణామం.