• Home » Ugadi

Ugadi

APSRTC: ఉగాది కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు

APSRTC: ఉగాది కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు

బెంగళూరుతోపాటు పరిసర ప్రాంతాల్లో నివసించే ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ఉగాది పండుగకు సొంతూళ్లకు వెళ్లేందుకు ఏపీఎస్ఆర్టీసీ(APSRTC) ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేసినట్లు అసిస్టెంట్‌ ట్రాఫిక్‌ మేనేజర్‌ (ఏటీఎం) రవీంద్రారెడ్డి తెలిపారు.

DTA: అట్టహాసంగా డెట్రాయిట్ తెలుగు అసోసియేషన్ ఉగాది ఉత్సవాలు

DTA: అట్టహాసంగా డెట్రాయిట్ తెలుగు అసోసియేషన్ ఉగాది ఉత్సవాలు

అమెరికాలో 46 ఏళ్ల చరిత్ర ఉన్న డీటీఏ సంఘం (Detroit Telugu Association) మన సాంస్కృతిక వారసత్వాన్ని జరుపుకోవడానికి ప్రతి ఏటా నిర్వహించినట్లు ఈ ఏడాది కూడా ఉగాది ఉత్సవాలను అత్యంత అట్టహాసంగా నిర్వహించింది.

America: అంగరంగ వైభవంగా సిలికానాంధ్ర ఉగాది ఉత్సవం

America: అంగరంగ వైభవంగా సిలికానాంధ్ర ఉగాది ఉత్సవం

ఉత్తర కాలిఫోర్నియాలోని మిల్పిటాస్ నగరంలో యూనివర్సిటీ ఆఫ్ సిలికానాంధ్ర వారి డాక్టర్ లకిరెడ్డి హనిమిరెడ్డి భవనంలో సిలికానాంధ్ర నిర్వహించిన శోభకృత్ నామ ఉగాది ఉత్సవం శనివారం సాయంత్రం అంగరంగ వైభవంగా జరిగింది.

KTR Vs Bandi Sanjay : ఉగాది వేళ పేలిన పొలిటికల్ సెటైర్లు.. కేటీఆర్, బండి సంజయ్‌ ట్వీట్లు ఒక్కసారి చూస్తే...!

KTR Vs Bandi Sanjay : ఉగాది వేళ పేలిన పొలిటికల్ సెటైర్లు.. కేటీఆర్, బండి సంజయ్‌ ట్వీట్లు ఒక్కసారి చూస్తే...!

ఉగాది.. (Ugadi) ఇది తెలుగు వారికి సంవత్సరంలో వచ్చే తొలి పండగ. జీవితంలో కొత్త ఉత్సాహాన్ని, కొత్త ఆకాంక్షలను మోసుకొచ్చే పండగని పెద్దలు చెబుతుంటారు.

BRS MLC Kavitha : కేసీఆర్‌తో కీలక భేటీ తర్వాత నేరుగా ఇంటికెళ్లిన కవిత.. ఏం చేశారంటే.. హ్యాపీగా ఫీలవుతున్న బీఆర్ఎస్ శ్రేణులు..

BRS MLC Kavitha : కేసీఆర్‌తో కీలక భేటీ తర్వాత నేరుగా ఇంటికెళ్లిన కవిత.. ఏం చేశారంటే.. హ్యాపీగా ఫీలవుతున్న బీఆర్ఎస్ శ్రేణులు..

దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ (Delhi Liquor Scam Case) కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత...

Ugadi: వైఎస్ జగన్ నివాసంలో ఉగాది ఉత్సవాలు.. సుబ్బరాయ సోమయాజులు పంచాంగం ఏంటంటే..

Ugadi: వైఎస్ జగన్ నివాసంలో ఉగాది ఉత్సవాలు.. సుబ్బరాయ సోమయాజులు పంచాంగం ఏంటంటే..

తాడేపల్లిలోని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నివాసం వద్ద గల గోశాల ప్రాంగణంలో ఉగాది ఉత్సవాలు వైభవంగా జరిగాయి.

Chandrababu: 40 ఏళ్లల్లో ఎప్పుడూ చూడని అరాచకాలు చూశాను..

Chandrababu: 40 ఏళ్లల్లో ఎప్పుడూ చూడని అరాచకాలు చూశాను..

అమరావతి: మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయం (TDP Office)లో బుధవారం ఉగాది వేడుకలు (Ugadi Celebrations) ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పార్టీ అధినేత చంద్రబాబు (Chandrababu), నేతలు పాల్గొన్నారు.

Ugadi Celebrations: గాంధీభవన్‌లో ఉగాది వేడుకలు... అందరూ రేవంత్ వెంట నడవాలన్న వేద పండితులు

Ugadi Celebrations: గాంధీభవన్‌లో ఉగాది వేడుకలు... అందరూ రేవంత్ వెంట నడవాలన్న వేద పండితులు

గాంధీభవన్‌లో శ్రీ శుభోకృత్ నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి.

Ugadi Panchangam:  వ్యతిరేకతలు వస్తాయి... పాలించే రాజు జాగ్రత్త..: బ్రహ్మర్షి బాచంపల్లి సంతోష్‌కుమార్

Ugadi Panchangam: వ్యతిరేకతలు వస్తాయి... పాలించే రాజు జాగ్రత్త..: బ్రహ్మర్షి బాచంపల్లి సంతోష్‌కుమార్

నగరంలోని రవీంద్రభారతిలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు.

Guntur Dist.: చంద్రన్న ఉగాది కానుకల పంపిణీ..

Guntur Dist.: చంద్రన్న ఉగాది కానుకల పంపిణీ..

గుంటూరు జిల్లా: ఉగాది (Ugadi) పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం గుంటూరులో మన్నవ మోహన్ కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చంద్రన్న ఉగాది కానుకలు పంపిణీ చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి