• Home » Udayanidhi Stalin

Udayanidhi Stalin

Minister Udayanidhi: తేల్చిచెప్పిన మంత్రి ఉదయనిధి.. భయపడను.. క్షమాపణలు చెప్పను

Minister Udayanidhi: తేల్చిచెప్పిన మంత్రి ఉదయనిధి.. భయపడను.. క్షమాపణలు చెప్పను

సనాతన ధర్మాలను నిర్మూలించాలని తానిచ్చిన పిలుపుపై దేశవ్యాప్తంగా వ్యతిరేక స్పందనలు అధికమయ్యాయని, కేంద్ర

AP BJP: ఉదయనిధి స్టాలిన్ హిందువులకు క్షమాపణ చెప్పాలంటూ బీజేపీ డిమాండ్

AP BJP: ఉదయనిధి స్టాలిన్ హిందువులకు క్షమాపణ చెప్పాలంటూ బీజేపీ డిమాండ్

ఉదయనిధి స్టాలిన్ హిందువులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. హిందుమతాన్ని కించపరిచిన ఉదయనిధి స్టాలిన్ సిఫార్సు చేసిన బాలసుబ్రహ్మణ్యం పళని స్వామిని టీటీడీ పాలకమండలిలో

Udhaynidhi Stalin: నా తలకు రూ.10 కోట్లు అక్కర్లేదు, పది రూపాయల దువ్వెన చాలు..

Udhaynidhi Stalin: నా తలకు రూ.10 కోట్లు అక్కర్లేదు, పది రూపాయల దువ్వెన చాలు..

అయోధ్యకు చెందిన పరమహంస ఆచార్య తన తల నరికి తెచ్చివారికి రూ.10 కోట్లు ఇస్తామంటూ రివార్డు ప్రకటించడంపై డీఎంకే మంత్రి ఉదయనిధి స్టాలిన్ స్పందించారు.తన తలకు రూ.10 కోట్లు అవసరం లేదని, రూ.10 రూపాయల దువ్వెన చాలని వ్యాఖ్యానించారు.

Udhayanidhi Stalin: ఉదయనిధి తలకు రివార్డు పెంచిన అయోధ్య స్వామీజీ

Udhayanidhi Stalin: ఉదయనిధి తలకు రివార్డు పెంచిన అయోధ్య స్వామీజీ

సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన డీఎంకే నేత, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ కు బెదిరింపు హెచ్చరిక చేసిన అయోధ్య సాధువు పరమహంస ఆచార్య మరో ప్రకటన చేశారు. ఉదయనిధి తలకు ప్రకటించిన రూ.10 కోట్ల రివార్డు మొత్తాన్ని పెంచుతామని ప్రకటించారు.

BJP Leader: సనాతన ధర్మంపై ఉదయనిధి వ్యాఖ్యలు సరికావు

BJP Leader: సనాతన ధర్మంపై ఉదయనిధి వ్యాఖ్యలు సరికావు

సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు సరికావని బీజేపీ మాజీ ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు.

GVL: ఉదయనిధి స్టాలిన్‌ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ ఆగ్రహం

GVL: ఉదయనిధి స్టాలిన్‌ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ ఆగ్రహం

తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ జీవీఎల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయ బచ్చాగాళ్లు సనాతన ధర్మంపై వ్యాఖ్యలు చేశారని.. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇది అనాలోచన వ్యాఖ్య కాదని.. ఈ వ్యాఖ్యాలు భారత ప్రజలు మనోభావాలు దెబ్బ తీశాయన్నారు.

Minister: మంత్రి వ్యాఖ్యలపై కర్ణాటక హైకోర్టులో పిటీషన్‌

Minister: మంత్రి వ్యాఖ్యలపై కర్ణాటక హైకోర్టులో పిటీషన్‌

సనాతన ధర్మం నిర్వీర్యం చేయాలనే తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ కుమారుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్‌(CM MK Stalin's son, Minister Udayanidhi Stalin)

Udhayanidhi Stalin: సున్నిత అంశాలనూ వదలరా?.. రాజకీయ చిచ్చురేపుతున్న ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు..

Udhayanidhi Stalin: సున్నిత అంశాలనూ వదలరా?.. రాజకీయ చిచ్చురేపుతున్న ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు..

‘రాజకీయాస్త్రానికి కాదేదీ అనర్హం’ అనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. చిన్న సందు దొరికితే చాలు చెలరేగిపోవడమే అనేలా అధికార, విపక్షాలు తయారయ్యాయి. జనాల మధ్య చిచ్చుపెడుతున్నామా? సమాజానికి కీడు తలపెడుతున్నామా?, అనర్థాలకు ఆజ్యం పోస్తున్నామా?.. అనే ఇంగితం లేకుండా సున్నిత అంశాలను సైతం అస్త్రశస్త్రాలుగా వాడుకుంటున్నాయి రాజకీయ పక్షాలు. ఈ ఒరవడి ఇప్పటికిప్పుడు పుట్టుకొచ్చిందేమీ కాకపోయినప్పటికీ రాజకీయ నాయకుల వైఖరి ఆందోళనలను పెంచుతోంది.

Udhayanidhi Stalin: కాంగ్రెస్ ముక్త భారత్ అని ఆయన అనలేదా?

Udhayanidhi Stalin: కాంగ్రెస్ ముక్త భారత్ అని ఆయన అనలేదా?

సనాతన ధర్మంపై తాను చేసిన వ్యాఖ్యలను బీజేపీ వక్రీకరించిందని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ అన్నారు. తన మాటలకు తాను కట్టుబడి ఉంటానన్నారు. 'కాంగ్రెస్ ముక్త్ భారత్' అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనలేదా అని ప్రశ్నించారు.

BJP Laxman: ఉదయనిధి వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎందుకు స్పందించట్లేదు

BJP Laxman: ఉదయనిధి వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎందుకు స్పందించట్లేదు

సనాతన ధర్మం నిర్మూలించాలని హిందువులను అవమాన పరిచారు. కొన్ని పార్టీలు, నేతలు 100 కోట్ల హిందువులను అవమానించారు. ఉధయనిధి స్టాలిన్ వ్యాఖ్యలను రేవంత్ రెడ్డి ఎందుకు తప్పు పట్టలేదు. కాంగ్రెస్ వైఖరిపై ప్రజలు ఆలోచన చేయాలి. గజినీ నుంచి ఔరంగ జేబులు, షాజహాన్, నిజాం, రజాకార్లు, మజ్లీస్‌లు ఎవరు దాడి చేసినా గుడులు, గోపురాలు, హత్యలు చేసినా ధర్మం పెరుగుతూనే ఉన్నది.’’

తాజా వార్తలు

మరిన్ని చదవండి