Home » Twitter
ప్రతి ఒక్కరూ తమ పిల్లల బర్త్‌డేలను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేయాలనుకుంటారు. ధనవంతులైతే లక్షలు ఖర్చు పెట్టి మరీ తమ పిల్లల బర్త్‌డేలను ఓ పండగలా జరుపుతారు. అయితే అందరికీ ఆ స్తోమత ఉండదు. తమ స్థాయిలో ప్రతి ఒక్కరూ ఎంతో కొంత ఖర్చు చేసి పిల్లలకు పుట్టిన రోజు నాడు సంతోషాన్ని అందిస్తారు.
భారతదేశం యావత్తు 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో మునిగిపోయింది. మరొకవైపు విదేశీ గడ్డ మీద భారత్ కుర్రాడు చేసిన పని ఇప్పుడు వీడియో రూపంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఓ కొండముచ్చు ఏకంగా లయన్ కింగ్ అయిన సింహాన్ని చీల్చి చెండాడింది. సింహాన్ని తోక ముడిచి పారిపోయేలా చేసింది.. దీని కోపాన్ని చూస్తే..
సాధారణంగా ఎవరైనా జనసమ్మర్థం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో దుకాణాలు ఏర్పాటు చేస్తుంటారు. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాల్లో అయితే బిజినెస్ బాగా జరుగుతుందని ఆశిస్తారు. అయితే చైనాలోని ఓ వ్యక్తి మాత్రం అత్యంత భయంకర ప్రదేశంలో దుకాణాన్ని ఏర్పాటు చేశాడు.
రుషికొండపై (Rushikonda) జగన్ సర్కార్ (Jagan Govt) చేపట్టిన నిర్మాణాలపై ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. కొండపై ఏం నిర్మాణాలు చేపడుతున్నాం అనేదానిపై ప్రభుత్వానికే క్లారిటీ లేకపోవడంతో వైసీపీ వర్సెస్ టీడీపీ, జనసేన (YSRCP Vs TDP, Janasena) మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇక సోషల్ మీడియాలో (Social Media) తీవ్ర స్థాయిలో విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకుంటున్నాయి..
పేకాట వ్యసనంగా కలిగినవారికి పేక ముక్కల(playing cards) గురించి ప్రతి సమాచారం తెలిసి ఉంటుంది. కానీ ఈ విషయం చాలామందికి తెలియనట్టే ఉంది.
మనసులను దోచుకునే అందమైన ప్రదేశాలు ఒక్కోసారి చాలా ప్రమాదకరమైనవిగా మారిపోతుంటాయి. ప్రకృతిని ఆస్వాదిస్తుండగా జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తే ప్రకృతి అందం వెనుక ఎంతటి ప్రమాదాలు పొంచి ఉంటాయో అర్థమవుతుంది.
వ్యవసాయం చేయాలంటే నీటి వసతి అతి ముఖ్యం. నీటి వసతి లేని ఎంతో మంది రైతులు వర్షాలపై ఆధారపడుతుంటారు. కొందరు మాత్రం సరికొత్తగా ఆలోచించి తమ పొలాలకు నీరు అందిస్తుంటారు. వ్యయసాయాన్ని అర్థం చేసుకున్న వారు తరచుగా కొత్త పద్ధతులను అన్వేషించి మంచి దిగుబడి సాధిస్తుంటారు.
తాజాగా ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 'ఈ పోలీసుకు ఇంత దూకుడా.. ఇతని గురించి రిపోర్ట్ చెయ్యాలి' అంటూ..
జంతువుల పట్ల క్రూరంగా ప్రవర్తించడం అనే భావన ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోంది. కొంత మంది వ్యక్తులు తమ పెంపుడు జంతువులతో కూడా అమానవీయంగా ప్రవర్తిస్తుంటారు. కొందరు తమను తాము జంతుప్రేమికులుగా చూపుకుంటూ పెంపుడు జంతువులను పెంచుకుంటారు.