• Home » Turkey Earthquake

Turkey Earthquake

Earthquake In Turkey: టర్కీని వణికించిన భూకంపం.. పలు భవనాలు నేలమట్టం..

Earthquake In Turkey: టర్కీని వణికించిన భూకంపం.. పలు భవనాలు నేలమట్టం..

టర్కీని మరోసారి భూకంపం వణికించింది. ఆదివారం సాయంత్రం బ‌లికెసిర్ ప్రావిన్సులో భూప్రంకపనలు సంభవించాయి. రిక్ట‌ర్ స్కేలుపై భూకంప తీవ్ర‌త 6.1గా న‌మోదైంది. బలికెసిర్ ప్రావిన్సులో భూకంపం సంభవించిన సమయంలో 200 కిలోమీటర్ల దూరంలోని ఇస్తాంబుల్‌లో కూడా భూమి కంపించింది.

Turkey Earthquake: కూలిన భారీ భవంతులు, భయకంపితులైన జనం

Turkey Earthquake: కూలిన భారీ భవంతులు, భయకంపితులైన జనం

టర్కీ దేశపు అతిపెద్ద నగరం ఇస్తాంబుల్ చిగురుటాకులా వణికిపోయింది. భారీ భూకంపంతో భారీ భవంతులు నేలమట్టమయ్యాయి. ఇళ్లు, ఆఫీసుల్లో నుంచి జనం పరుగులు తీస్తూ ఆహాకారాలు చేశారు.

Viral Video: మిరాకిల్ అంటే ఇదేనేమో.. టర్కీలో 21 రోజుల తర్వాత ప్రాణాలతో బయటపడిన మూగజీవి..!

Viral Video: మిరాకిల్ అంటే ఇదేనేమో.. టర్కీలో 21 రోజుల తర్వాత ప్రాణాలతో బయటపడిన మూగజీవి..!

టర్కీ, సిరియాలలో భారీ భూకంపం (Earthquake) ఎంతటి విధ్వంసం సృష్టించిందో తెలిసిందే.

Turkey earthquake: టర్కీలో మళ్లీ భారీ భూకంపం...ముగ్గురి మృతి, 213 మందికి గాయాలు

Turkey earthquake: టర్కీలో మళ్లీ భారీ భూకంపం...ముగ్గురి మృతి, 213 మందికి గాయాలు

అసలే భారీ భూకంపంతో అల్లాడుతున్న టర్కీలో మళ్లీ మరోసారి రెండు భారీ భూకంపాలు సంభవించాయి....

Narendra Modi: టర్కీ నుంచి తిరిగొచ్చిన భారత బృందాలతో మోదీ భేటీ

Narendra Modi: టర్కీ నుంచి తిరిగొచ్చిన భారత బృందాలతో మోదీ భేటీ

భూకంప (earthquake) బాధితులకు సేవలు అందించి వచ్చిన భారత సహాయక బృందాలతో (NDRF) ప్రధాని ఢిల్లీలోని తన నివాసంలో సమావేశమయ్యారు.

Turkey: భారత బృందాల సేవలపై సర్వత్రా ప్రశంసలు

Turkey: భారత బృందాల సేవలపై సర్వత్రా ప్రశంసలు

తుర్కియే(Turkey), సిరియా( Syria)ల్లో భూకంప (earthquake) వేళ భారత సహాయక బృందాలు అందించిన సేవలపై సర్వత్రా ప్రశంసలు అందుతున్నాయి.

Turkey earthquake: భూకంపం తర్వాత టర్కీలో ఓ గ్రామం ఏమైపోయిందో తెలుసా?... దడ పుట్టించే విషయాలు వెలుగులోకి...

Turkey earthquake: భూకంపం తర్వాత టర్కీలో ఓ గ్రామం ఏమైపోయిందో తెలుసా?... దడ పుట్టించే విషయాలు వెలుగులోకి...

టర్కీలో ఈ నెల 6న సంభవించిన భూకంపాలు విపరీతమైన విధ్వంసం సృష్టించాయి. ఆ దేశంలోని 11 ప్రావిన్స్‌ల్లో జనజీవనం అస్తవ్యస్తం అయింది.

Earthquake: మన దేశంలోని ఈ ప్రాంతాల్లో కూడా భూకంపం వస్తుందా..? టర్కీ, సిరియా పరిస్థితేనా..?

Earthquake: మన దేశంలోని ఈ ప్రాంతాల్లో కూడా భూకంపం వస్తుందా..? టర్కీ, సిరియా పరిస్థితేనా..?

ఒక ప్రకృతి విపత్తు జనావాసాన్ని ఇంత అతలాకుతలం చేయడం ఇదే ప్రధమమైతే కాదు.

Turkey Syria Earthquake: ఇలా కూడా ఉంటారా.. టర్కీ, సిరియా పరిస్థితి చూసి పాపం అనిపించి..!

Turkey Syria Earthquake: ఇలా కూడా ఉంటారా.. టర్కీ, సిరియా పరిస్థితి చూసి పాపం అనిపించి..!

టర్కీ, సిరియాలకు సంభవించిన భూకంప ప్రభావానికి ఎందరో ప్రాణాలను కోల్పోయారు

Turkey Another Earthquake: టర్కీలో మళ్లీ భూకంపం...34వేలకు చేరిన మృతుల సంఖ్య

Turkey Another Earthquake: టర్కీలో మళ్లీ భూకంపం...34వేలకు చేరిన మృతుల సంఖ్య

టర్కీ దేశంలో మరోసారి భూకంపం సంభవించింది....

తాజా వార్తలు

మరిన్ని చదవండి