• Home » Tulja Bhavani Reddy

Tulja Bhavani Reddy

TS Politics : హ్యాట్రిక్ కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్యే వ్యూహాలు.. ఈసారి తండ్రిపై కుమార్తే పోటీ చేస్తారని ప్రచారం.. అసలు విషయం తెలిస్తే..!?

TS Politics : హ్యాట్రిక్ కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్యే వ్యూహాలు.. ఈసారి తండ్రిపై కుమార్తే పోటీ చేస్తారని ప్రచారం.. అసలు విషయం తెలిస్తే..!?

తండ్రి.. బీఆర్ఎస్ (BRS) తరఫున రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.. మూడోసారి కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని వ్యూహాత్మకంగా అడుగులు ముందుకేస్తున్నారు..! రెండుసార్లు గెలిచినా నియోజకవర్గ ప్రజలకు చేసిందేంట్రా అంటే శూన్యమేనని జనాలు చెప్పుకుంటున్న పరిస్థితి..! పైగా సొంత నియోజకవర్గంలో ప్రజల భూమిని ఆక్రమించుకున్నారనే ఆరోపణలు కోకొల్లలు.. ఇవన్నీ నిజమేనని నిరూపించబడ్డాయి కూడా..!..

Tulja Bhavani Reddy: ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి కూతురు తుల్జా భవానీ షాక్.. ఆక్రమణలో స్థలంలో కీలక ప్రకటన

Tulja Bhavani Reddy: ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి కూతురు తుల్జా భవానీ షాక్.. ఆక్రమణలో స్థలంలో కీలక ప్రకటన

బీఆర్ఎస్ నేత, జ‌న‌గామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాద‌గిరి రెడ్డికి (Muthireddy Yadagiri Reddy) ఆయన కూతురు తుల్జా భ‌వానీ రెడ్డి భారీ షాకిచ్చారు. సిద్ధిపేట జిల్లా చేర్యాల మున్సిపాలిటీ పరిధిలోని పెద్దచెరువు మత్తడి కింది స్థలాన్ని తన తండ్రి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తన పేరుపై అక్రమంగా రిజిస్ట్రేషన్‌ చేశారని ప్రకటించారు. ఆ స్థలాన్ని తిరిగి మున్సిపాలిటీకి అప్పగిస్తానని స్వయంగా మీడియా ముందు ఆమె ప్రకటించారు.

Tulja Bhavani Reddy Photos

మరిన్ని చదవండి

తాజా వార్తలు

మరిన్ని చదవండి