• Home » TSRTC

TSRTC

TSRTC Merger bill: ఆర్టీసీ విలీనం బిల్లుపై గవర్నర్ కోరిన ఐదు అంశాలు ఇవే...

TSRTC Merger bill: ఆర్టీసీ విలీనం బిల్లుపై గవర్నర్ కోరిన ఐదు అంశాలు ఇవే...

తెలంగాణ ప్రభుత్వంలో ఆర్టీసీ విలీన బిల్లు గవర్నర్ దగ్గర పెండింగ్‌లో ఉండటం రాష్ట్ర వ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనానికి కేసీఆర్ కేబినెట్ ఆమోదం తెలపడంతో ఆర్టీసీ కార్మికులు సంబరాలు చేసుకున్నారు. సీఎం కేసీఆర్ పోటోకు పాలాభిషేకాలు కూడా చేశారు.

Raj Bhavan Vs Bus Bhavan : ఆర్టీసీ విలీన బిల్లును గవర్నర్ ఎందుకు ఆమోదించలేదు.. రాజ్‌భవన్ కోరిందేంటి..!?

Raj Bhavan Vs Bus Bhavan : ఆర్టీసీ విలీన బిల్లును గవర్నర్ ఎందుకు ఆమోదించలేదు.. రాజ్‌భవన్ కోరిందేంటి..!?

తెలంగాణ ఆర్టీసీనీ (TSRTC) ప్రభుత్వంలో విలీనం చేయాలని కేసీఆర్ క్యాబినెట్‌ (KCR Cabinet) ఆమోదించిన విషయం తెలిసిందే. అయితే.. ఆ బిల్లును గవర్నర్ తమిళిసైకు ( Governor Tamilisai) ఆమోదం కోసం రాజ్‌భవన్‌కు (Raj Bhavan) పంపడం జరిగింది..

TSRTC Bandh: డిపో దాటి బస్సులు రావొద్దు.. మంత్రి ఆదేశం.. ప్రయాణికుల ఆగ్రహం

TSRTC Bandh: డిపో దాటి బస్సులు రావొద్దు.. మంత్రి ఆదేశం.. ప్రయాణికుల ఆగ్రహం

ఆర్టీసీ విలీనం బిల్లుకు గవర్నర్ తమిళిసై ఆమోదం తెలపకపోవడం.. కొంత సమయం కావాలనడంపై టీఎస్‌ఆర్టీసీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రం వ్యాప్తంగా ఈరోజు ఆర్టీసీ బంద్‌కు పిలుపునిచ్చింది. ఈరోజు ఉదయం 10 గంటల వరకు ఆర్టీసీ బస్సుల బంద్ కొనసాగనుంది.

RTC buses: తెలంగాణ వ్యాప్తంగా డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు

RTC buses: తెలంగాణ వ్యాప్తంగా డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. ఎటువంటి ముందస్తు ప్రకటన లేకుండానే బస్సులు బంద్

TSRTC: రేపు తెలంగాణలో బస్సులు బంద్

TSRTC: రేపు తెలంగాణలో బస్సులు బంద్

తెలంగాణ ఆర్టీసీ(TSRTC)ని ప్రభుత్వంలో విలీనం చేస్తూ కేసీఆర్ కేబినేట్(KCR Cabinet) ఆమోదం తెలిపింది. ఈమేరకు విలీన బిల్లు(Amalgamation Bill)ను రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందరరాజన్‌(Governor Tamil Sai Soundararajan) దగ్గరికి ప్రభుత్వం( TS Govt) రెండురోజుల క్రితం పంపించింది.

TS NEWS: గురుకుల టీచర్ పరీక్షలపై రేపటి బస్సుల బంద్ ప్రభావం

TS NEWS: గురుకుల టీచర్ పరీక్షలపై రేపటి బస్సుల బంద్ ప్రభావం

గురుకుల టీచర్ పరీక్షల( Gurukula teacher exams)పై రేపటి బస్సుల బంద్(bus bandh) ప్రభావం పడనుంది.

TS Assembly RTC: ఆర్టీసీ విలీనం బిల్లు విషయంలో ట్విస్ట్.. కేసీఆర్ ప్రభుత్వానికి భారీ షాక్..!!

TS Assembly RTC: ఆర్టీసీ విలీనం బిల్లు విషయంలో ట్విస్ట్.. కేసీఆర్ ప్రభుత్వానికి భారీ షాక్..!!

రానున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని టీఎస్ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలనుకున్న కేసీఆర్ సర్కార్‌కు అనూహ్య పరిణామం ఎదురైంది. ప్రస్తుతం కొనసాగుతున్న అసెంబ్లీ సమావేశాల్లోనే ఆర్టీసీ బిల్లుని ప్రవేశపెట్టాలనుకున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఊహించని ట్విస్ట్ ఎదురైంది. ఆర్థిక పరమైన బిల్లు కావడంతో గవర్నర్‌ ఆమోదం కోసం ప్రభుత్వం బిల్లుని పంపించగా.. ఇప్పటివరకు గవర్నర్ ఆమోదం లభించలేదు. గవర్నర్ కార్యాలయానికి పంపించామని ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి.

Ramulu Naik: ఆర్టీసీ కార్మికులు.. కేసీఆర్ కుట్రలకు బలి కావొద్దు

Ramulu Naik: ఆర్టీసీ కార్మికులు.. కేసీఆర్ కుట్రలకు బలి కావొద్దు

ఆర్టీపీపై కేసీఆర్‌ది ఎన్నికల కపట ప్రేమ. ఆర్టీసీ కార్మికులను మరోసారి మోసం చేసేందుకు కేసీఆర్ విలీన ప్రకటన చేశారు. ఆర్టీసీ కార్మికులు తనకు వ్యతిరేకంగా ఉన్నారని కేసీఆర్ హడావిడి ప్రకటన చేశారు. గతంలో ఆర్టీసీ విలీనం సాధ్యం కాదని కేసీఆర్ చెప్పారు.

TSRTC : ఆర్టీసీ విలీనంపై 5 ఏళ్ల క్రితం సీఎం కేసీఆర్ పలుకులివీ.. వీడియో వైరల్..

TSRTC : ఆర్టీసీ విలీనంపై 5 ఏళ్ల క్రితం సీఎం కేసీఆర్ పలుకులివీ.. వీడియో వైరల్..

ఇది హండ్రెడ్ పర్సెంట్ అసంభవం.. గవర్నమెంట్‌లో కలపడం అనేది పూర్తి స్థాయి అసంభవం. ఈ భూగోళం ఉన్నంత కాలంలో జరిగే పని కాదు. ఏపీలో చేస్తున్నారు కదా? చూద్దాం కదా? ఏపీలో ఏం జరిగిందో..! అక్కడొక ఎక్సపర్మెంట్‌ చేశారు. అక్కడ ఏమీ మనుగడ జరగలేదు.. తెలియదా? కమిటీ వేశారంట.. మూడు నెలలకో.. ఆరు నెలలకో ఏదో చెప్తారంట కథ. ఏం చెబుతారనేది మీకు అర్థం కావట్లేదు. సీఎం జగన్ సంగతే చెబుతున్నా?

TSRTC : ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన మరుసటి రోజే చార్జీల బాదుడు షురూ..

TSRTC : ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన మరుసటి రోజే చార్జీల బాదుడు షురూ..

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన మరుసటి రోజే చార్జీల బాదుడును అధికారులు షురూ చేశారు. సిటీలో డే బస్ పాస్ చార్జీలను టీఎస్ఆర్టీసీ పెంచింది. 100 రూపాయలున్న డే పాస్ ను 120 కు పెంచింది. గతంలో మహిళలు, సీనియర్ సిటిజన్స్ కు 80 రూపాయలున్న డే పాస్ ఇప్పడు 100 రూపాయలుగా ఉంది. 80 , 100 రూపాయలు ఉన్నప్పుడు డే పాస్ కు ప్రజల నుంచి మంచి ఆదరణ లభించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి