• Home » TSRTC

TSRTC

TSRTC: ప్రయాణికల కోసం టీఎస్‌ఆర్టీసీ సరికొత్త యాప్.. మహిళల కోసం ప్రత్యేకంగా...

TSRTC: ప్రయాణికల కోసం టీఎస్‌ఆర్టీసీ సరికొత్త యాప్.. మహిళల కోసం ప్రత్యేకంగా...

ప్రయాణికుల కోసం తెలంగాణ ఆర్టీసీ కొత్త యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. బస్సు ట్రాకింగ్ యాప్ "గమ్యం" పేరుతో సరికొత్త యాప్‌ను టీఎస్‌ఆర్టీసీ ప్రయాణికుల ముందుకు తెచ్చింది.

Governor Vs KCR : అసెంబ్లీ వేదికగా ధన్యవాదాలు చెప్పి మరీ.. గవర్నర్‌పై కేసీఆర్ ఇంత అక్కసు వెళ్లగక్కారేంటో..!?

Governor Vs KCR : అసెంబ్లీ వేదికగా ధన్యవాదాలు చెప్పి మరీ.. గవర్నర్‌పై కేసీఆర్ ఇంత అక్కసు వెళ్లగక్కారేంటో..!?

‘ఏరు దాటేవరకు ఓడ మల్లన్న.. ఏరు దాటాక బోడి మల్లన్న’ అనే నానుడి గుర్తుంది కదా..! ఇది అక్షరాలా తెలంగాణ సీఎం కేసీఆర్‌కు (CM KCR) సరిపోతుందేమో!. ఎందుకంటే.. గవర్నర్ తమిళిసైకు సీఎం కేసీఆర్‌కు (Governer Vs CM KCR) మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమనేంతలా పరిస్థితులున్నాయ్...

TSRTC Merger Bill : ఆర్టీసీ విలీన బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం

TSRTC Merger Bill : ఆర్టీసీ విలీన బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం

తెలంగాణ ఆర్టీసీ విలీన బిల్లుకు (TSRTC Merger Bill) అసెంబ్లీ ఆమోదం (TS Assembly) తెలిపింది. రాష్ట్ర గవర్నర్ తమిళిసై (Governer Tamilisai) ఆమోదం తర్వాత అసెంబ్లీకి వచ్చిన ఈ బిల్లును ఆదివారం సాయంత్రం మంత్రి కేటీఆర్ (Minister KTR) ప్రవేశపెట్టారు. మెజార్టీ శాసన సభ్యులు బిల్లును ఆమోదించడంతో ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారేందుకు ముందడుగు పడింది..

TSRTC: ఆర్టీసీ విలీనం డ్రాఫ్ట్ బిల్లుకు గవర్నర్‌ తమిళిసై ఆమోదం?

TSRTC: ఆర్టీసీ విలీనం డ్రాఫ్ట్ బిల్లుకు గవర్నర్‌ తమిళిసై ఆమోదం?

హైదరాబాద్: ఎంతో ఉత్కంఠభరితంగా సాగిన టీఎస్ ఆర్టీసీ విలీనం బిల్లుకు గవర్నర్‌ తమిళిసై ఆమోదం తెలిపినట్లు సమాచారం. ఆర్టీసీ అధికారులతో గవర్నర్ భేటీ అనంతరం విలీనం బిల్లును ఆమోదించినట్లు తెలియవచ్చింది.

Tamilisai: ఆర్టీసీ ఉన్నతాధికారులతో గవర్నర్ భేటీ..

Tamilisai: ఆర్టీసీ ఉన్నతాధికారులతో గవర్నర్ భేటీ..

హైదరాబాద్: ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై గవర్నర్ తమిళిసై రాజ్‌భవన్‌లో ఆర్టీసీ ఉన్నతాధికారులతో సమావేశం అయ్యారు. ఈ భేటీకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు మునిశేఖర్, ఆర్ఎంలు హాజరయ్యారు. ఆర్టీసీ అప్పులు, ఆస్తుల వివరాలపై ఆరా తీశారు.

TSRTC : ‘బండి’ మళ్లీ మొదలెట్టారు.. ఆర్టీసీ విలీనంపై సంజయ్ హాట్ కామెంట్స్!

TSRTC : ‘బండి’ మళ్లీ మొదలెట్టారు.. ఆర్టీసీ విలీనంపై సంజయ్ హాట్ కామెంట్స్!

తెలంగాణ ప్రభుత్వంలో (TS Govt) ఆర్టీసీ విలీనంపై (TSRTC Merger) పెద్ద రాద్ధాంతమే జరుగుతోంది. ఆర్టీసీ విలీనానికి కేసీఆర్ క్యాబినెట్ ఆమోదం తెలపడం, గవర్నర్‌ తమిళిసై ఆమోదం కోసం బిల్లు పంపడం.. రాజ్‌భవన్ నుంచి రిప్లయ్ రాకపోవడంతో ఆర్టీసీ కార్మికులు రోడ్డెక్కడం, విలీనం విషయంలో విధివిధానాలపై ప్రభుత్వానికి 5 ప్రశ్నలు సంధించడం, ప్రభుత్వం నుంచి రిప్లయ్ రావడం.. ఈ మధ్యలో ఆర్టీసీ సంఘాల నేతలతో వీడియో కాన్ఫరెన్స్‌లో తమిళిసై మాట్లాడటం ఇవన్నీ చకచకా జరిగిపోయాయి...

TSRTC Merger Bill : కేసీఆర్ సర్కార్ వివరణపై గవర్నర్ సంతృప్తి.. గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లే..!

TSRTC Merger Bill : కేసీఆర్ సర్కార్ వివరణపై గవర్నర్ సంతృప్తి.. గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లే..!

తెలంగాణ ప్రభుత్వంలో టీఎస్ఆర్టీసీ (TSRTC) విలీనంపై గవర్నర్ తమిళిసై (Governor Tamilisai) నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది!. ఆర్టీసీ బిల్లుపై కేసీఆర్ సర్కార్ ఇచ్చిన వివరణ పట్ల గవర్నర్ సంతృప్తి వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టేందుకు గవర్నర్ అనుమతి తెలపనున్నారు.!

TSRTC Govt Merger : ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలతో గవర్నర్ ఏం చర్చించారు.. సాయంత్రానికల్లా శుభవార్త ఉంటుందా..!?

TSRTC Govt Merger : ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలతో గవర్నర్ ఏం చర్చించారు.. సాయంత్రానికల్లా శుభవార్త ఉంటుందా..!?

తెలంగాణ ప్రభుత్వంలో (TS Govt) టీఎస్ఆర్టీసీ విలీనంపై (TSRTC Merger) గవర్నర్ తమిళిసై (Governor Tamilisai) దగ్గర బిల్లు పెండింగ్‌లో ఉండటంతో కార్మికులు రోడ్డెక్కారు. రాజ్‌భవన్‌ను కార్మికులు ముట్టడించడంపై గవర్నర్ ఆవేదనకు లోనయ్యారు..

TSRTC Govt Merger : గవర్నర్ 5 ప్రశ్నలపై కేసీఆర్ సర్కార్ వివరణ.. ఇక మిగిలిందల్లా ఒక్కటే..!?

TSRTC Govt Merger : గవర్నర్ 5 ప్రశ్నలపై కేసీఆర్ సర్కార్ వివరణ.. ఇక మిగిలిందల్లా ఒక్కటే..!?

తెలంగాణ ఆర్టీసీ విలీనం బిల్లుపై గవర్నర్ తమిళిసై (Governer Tamilsai) లేవనెత్తిన 5 సందేహాలకు కేసీఆర్ సర్కార్ (KCR Sarkar) నిశితంగా వివరణ ఇచ్చింది..

Etela Rajender: గవర్నర్ లేని సమయంలో బిల్లు పంపి.. ఆమోదించలేరంటారా?

Etela Rajender: గవర్నర్ లేని సమయంలో బిల్లు పంపి.. ఆమోదించలేరంటారా?

ఆర్టీసీ విలీనం బిల్లుపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పందించారు. శనివారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ... ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయడానికి బీజేపీ వ్యతిరేకం కాదన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి