Home » TSPSC paper leak
టీఎస్పీఎస్సీ (TSPSC) పేపర్ లీక్ కేసు నిందితులకు న్యాయస్థానం రిమాండ్ విధించింది.
టీఎస్పీఎస్సీ (TSPSC) పేపర్ లీకేజీపై విచారణను సిట్ అధికారులు వేగవంతం చేశారు.
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటన దురదృష్టకరమని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు.
హైదరాబాద్: టీఎస్పీఎస్సీ (TSPSC) ఇంటి దొంగల బాగోతం బయటపడుతోంది. ప్రశ్నాపత్రం లీకేజ్ కేసు (Question Paper Leakage Case)లో సిట్ (SIT) విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో చేసిన ఆరోపణలపై ఆధారాలు సమర్పించాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి సిట్ నోటీసులు జారీ చేసింది.
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు (TSPSC Paper Leak Case)లో కొత్త పేర్లు వెలుగులోకి వచ్చాయి.
టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసుపై (TSPSC Paper Leak Case) సిట్ (SIT) దర్యాప్తు వేగవంతం చేసింది.
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై చేసిన ఆరోపణలపై ఆధారాలు ఇవ్వాలంటూ సిట్ జారీ చేసిన నోటీసులపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో సురేష్ అనే ఉద్యోగిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
టీఎస్పీఎస్సీ కార్యాలయం వద్ద వాల్ పోస్టర్లు కలకలం రేపుతున్నాయి.