• Home » TS Politics

TS Politics

Rythu Bharosa Funds : రైతులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. రైతు భరోసా నిధులు విడుదల

Rythu Bharosa Funds : రైతులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. రైతు భరోసా నిధులు విడుదల

తెలంగాణలో రైతులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. సోమవారం రైతుభరోసా(రైతుబంధు) నిధులు విడుదల చేసింది. ఐదు ఎకరాలకు పైబడి ఆరెకరాల్లోపు ఉన్న రైతుల ఖాతాల్లో నిధులను జమ చేసింది. 39 లక్షల ఎకరాలకు గానూ రూ. 2000 కోట్ల నిధుల బకాయిలు ఉన్నట్లు గతంలో వ్యవసాయ శాఖ అధికారులు వెల్లడించారు.

Telangana: రేవంత్.. చీర నువ్వు కట్టుకుంటావా? రాహుల్‌ గాంధీకి కట్టిస్తావా?: కేటీఆర్

Telangana: రేవంత్.. చీర నువ్వు కట్టుకుంటావా? రాహుల్‌ గాంధీకి కట్టిస్తావా?: కేటీఆర్

ఎన్నికలు సమీపిస్తున్నా కొద్ది తెలంగాణలో(Telangana) రాజకీయం మరింత రసవత్తరంగా మారుతోంది. నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇటీవలి కాలంలో వ్యక్తిగత విమర్శలకు సైతం వెనుకాడటం లేదు. తాజాగా 6 గ్యారెంటీల విషయంలో కేటీఆర్‌పై(KTR) సీఎం రేవంత్(CM Revanth Reddy) తీవ్ర విమర్శలు చేయగా..

Lok Sabha Elections: నామినేషన్ తర్వాత రూటు మార్చేసిన ఎంపీ అభ్యర్థి.. సీన్ కట్ చేస్తే..!

Lok Sabha Elections: నామినేషన్ తర్వాత రూటు మార్చేసిన ఎంపీ అభ్యర్థి.. సీన్ కట్ చేస్తే..!

ఆయన ఓ పార్టీ అగ్ర నేత.. స్వయంగా ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఎండ దంచేస్తున్నప్పటికీ.. నామినేషన్‌ వేసిన ఉత్సాహంలో రోజంతా ప్రచారంలో పాల్గొన్నారు..

Phone Tapping: రాధాకిషన్ రిమాండ్ రిపోర్ట్‌లో విస్తుపోయే నిజాలు.. చిన్ననాటి మిత్రుడి కోసం...

Phone Tapping: రాధాకిషన్ రిమాండ్ రిపోర్ట్‌లో విస్తుపోయే నిజాలు.. చిన్ననాటి మిత్రుడి కోసం...

Telangana: తెలంగాణలో ఎక్కడ చూసినా ఫోన్‌ ట్యాపింగ్ వ్యవహారమే కనిపిస్తోంది. ఎవరి నోట విన్నా అదే విషయం వినిపిస్తోంది. ఈ కేసులో రోజు రోజుకు అనేక సంచలన విషయాలు బయటపడుతున్నాయి. తాజాగా ఫోన్‌ట్యాపింగ్ కేసులో ఏ4గా ఉన్న టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రాధా కిషన్ వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.

TS News: బీజేపీలో హీట్ పెంచుతున్న ఖమ్మం టికెట్

TS News: బీజేపీలో హీట్ పెంచుతున్న ఖమ్మం టికెట్

బీజేపీలో ఖమ్మం ఎంపీ టికెట్ హీట్ పెంచుతోంది. టికెట్ హామీతోనే బీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పిన జలగం వెంకట్రావు కాషాయ కండువా కప్పుకున్నారు. దీంతో ఖమ్మం నుంచి జలగం వెంకట్రావు అభ్యర్థిత్వం దాదాపు ఖరారైంది.

TS News: పార్టీ మారుతున్నారనే ప్రచారంపై క్లారిటీ ఇచ్చిన మాజీ మంత్రి ఎర్రబెల్లి

TS News: పార్టీ మారుతున్నారనే ప్రచారంపై క్లారిటీ ఇచ్చిన మాజీ మంత్రి ఎర్రబెల్లి

తాను పార్టీ మారుతున్నానంటూ వస్తున్న ప్రచారానాన్ని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఖండించారు. తనకు పార్టీ మారే ఉద్దేశ్యం లేదని స్పష్టం చేశారు.

RK Kothapaluku: కేసీఆర్‌... కర్మఫలం!

RK Kothapaluku: కేసీఆర్‌... కర్మఫలం!

పదేళ్ల క్రితం తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ‘తెలంగాణ బాపు’గా కొంతకాలం పాటు పిలిపించుకున్న మాజీ ముఖ్య మంత్రి కేసీఆర్‌ కుమార్తె కవితను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు...

TS Politics: బీఆర్ఎస్‌కు మరో బిగ్ షాక్.. కాంగ్రెస్‌లోకి వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్!

TS Politics: బీఆర్ఎస్‌కు మరో బిగ్ షాక్.. కాంగ్రెస్‌లోకి వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్!

లోక్‌సభ ఎన్నికలకు (Lok Sabba polls) ముందు ముఖ్య నేతల జంపింగ్‌లతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న బీఆర్ఎస్‌కు (BRS) మరో గట్టి ఎదురుదెబ్బ తగిలేలా కనిపిస్తోంది. గులాబీ పార్టీకి చెందిన సీనియర్ నేత, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారని ఊహాగానాలు వెలువడతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డిని శుక్రవారం ఎంపీ దయాకర్ కలిశారు. దీంతో పార్టీ మార్పు ఊహాగానాలకు మరింత బలం చేకూరింది.

Telangana: తెలంగాణలో వచ్చేది బీజేపీనే.. సీఎం నేనే..!!

Telangana: తెలంగాణలో వచ్చేది బీజేపీనే.. సీఎం నేనే..!!

Katepally Ramana Reddy: తెలంగాణలో రాజకీయ పరిణామాలు (TS Politics) రోజురోజుకూ మారిపోతున్నాయ్.! వరుసగా రెండుసార్లు అధికారం దక్కించుకున్న బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఎలా తయారయ్యిందో ప్రత్యక్షంగా మనం చూస్తూనే ఉన్నాం. అతిపెద్ద పార్టీగా ఉన్న బీఆర్ఎస్.. ఇప్పుడు అభ్యర్థులను వెతుక్కోవాల్సిన పరిస్థితి.! ఎంపీలు అందరూ కమలం పార్టీలో చేరుతుండగా.. ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరిపోతున్నారు..

TS News: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కపై వీహెచ్ సంచలన ఆరోపణలు

TS News: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కపై వీహెచ్ సంచలన ఆరోపణలు

తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వీహెచ్ హన్మంతరావు సంచలన ఆరోపణలు చేశారు. ఖమ్మం లోక్‌సభ సీటు తనకు రాకుండా అడ్డుపడుతున్నారని అన్నారు. ‘‘భట్టి విక్రమార్క నాకు ద్రోహం చేస్తున్నారు. భట్టి ఎందుకు నన్ను అడ్డుకుంటున్నారో నాకు తెలియడం లేదు. మొదట సీటు ఇస్తా అన్నారు. ఇప్పుడు నన్ను పట్టించుకోవడం లేదు. భట్టి ఈ రోజు పార్టీలో ఈ స్థానంలో ఉన్నాడంటే అందుకు నేనే కారణం. భట్టిని ఎమ్మెల్సీ చేసేంది నేనే’’ అని అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి