• Home » TS Election 2023

TS Election 2023

Congress - BRS: ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య ఘర్షణ.. కార్యకర్తలకు గాయాలు

Congress - BRS: ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య ఘర్షణ.. కార్యకర్తలకు గాయాలు

జిల్లాలోని వటపల్లి మండలం బీఆర్ఎస్ ( BRS ) పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి క్రాంతి కిరణ్ ( Kranti Kiran ) స్వగ్రామం పోతుల బొగుడాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోతుల బొగుడ గ్రామంలో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరయ్యేందుకు కాంగ్రెస్ ( Congress ) అభ్యర్థి దామోదర రాజనరసింహ ( Damodara Rajanarasimha ) వెళ్లారు.

Arvind:  కాళేశ్వరం పేరుతో కేసీఆర్ లక్షల కోట్లు దోచుకున్నారు

Arvind: కాళేశ్వరం పేరుతో కేసీఆర్ లక్షల కోట్లు దోచుకున్నారు

కాళేశ్వరం పేరుతో సీఎం కేసీఆర్ ( CM KCR )లక్షల కోట్లు దోచుకున్నారని ఎంపీ ధర్మపురి అరవింద్ ( MP Dharmapuri Arvind ) అన్నారు.

DK Shivakumar: రేపు తెలంగాణలో డీకే శివకుమార్ ఎన్నికల ప్రచారం

DK Shivakumar: రేపు తెలంగాణలో డీకే శివకుమార్ ఎన్నికల ప్రచారం

పు తెలంగాణ రాష్ట్రంలో కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ ( DK Shivakumar ) ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.

Pawan Kalyan: తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రిని చేయాలంటే బీజేపీని గెలిపించాలి

Pawan Kalyan: తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రిని చేయాలంటే బీజేపీని గెలిపించాలి

తెలంగాణ రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారానే అభివృద్ధి జరుగుతుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) స్పష్టం చేశారు.

Telangana Polls : ఎన్నికల ముందు బీఆర్ఎస్‌కు  బిగ్ షాక్.. కీలక నేత రాజీనామా

Telangana Polls : ఎన్నికల ముందు బీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. కీలక నేత రాజీనామా

జిల్లాలో బీఆర్ఎస్‌ పార్టీ ( BRS party ) కి బిగ్ షాక్ తగిలింది. కామారెడ్డి జిల్లా దోమకొండ మండల జెడ్పీటీసీ తిరుమలగౌడ్ ( Tirumala Goud ) ఆ పార్టీకి రాజీనామా చేశారు.

CM KCR:  కాంగ్రెస్ హయాంలో తాగడానికి కూడా నీళ్లు ఇవ్వలేదు

CM KCR: కాంగ్రెస్ హయాంలో తాగడానికి కూడా నీళ్లు ఇవ్వలేదు

బీఆర్ఎస్ ( BRS ) పార్టీ పుట్టిందే తెలంగాణ కోసం..హక్కుల సాధించుకోవడం కోసమని సీఎం కేసీఆర్ ( CM KCR ) వ్యాఖ్యానించారు.

JP Nadda: కేసీఆర్ తెలంగాణని అప్పుల కూపంలోకి నెట్టారు

JP Nadda: కేసీఆర్ తెలంగాణని అప్పుల కూపంలోకి నెట్టారు

సీఎం కేసీఆర్ ( CM KCR ) తెలంగాణని అభివృద్ధి చేయడం కంటే రాష్ట్రాన్ని అప్పుల కూపంలోకి తీసుకెళ్లారని బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ( JP Nadda ) పేర్కొన్నారు.

Priyanka Gandhi: తెలంగాణలో రేపటి నుంచి  ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారం

Priyanka Gandhi: తెలంగాణలో రేపటి నుంచి ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ( Congress party ) ప్రచారంలో జెట్ స్పీడ్‌తో దూసుకెళ్తుంది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన జాతీయ స్థాయి అగ్రనేతలు వరుసగా ప్రచార పర్వంలో జోరు చూపిస్తున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జన ఖర్గే, ఏఐసీసీ అగ్ర నేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ ( Priyanka Gandhi ) తెలంగాణలో ప్రచారం చేశారు.

Ponguleti: దొర చేతిలో తెలంగాణ బందీ అయింది

Ponguleti: దొర చేతిలో తెలంగాణ బందీ అయింది

సాధించుకున్న తెలంగాణ తొమ్మిదిన్నరేళ్లుగా ఓ దొర చేతిలో బందీ అయిందని పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ( Ponguleti Srinivasa Reddy ) పేర్కొన్నారు.

MLC Kavitha: ఆర్మూర్‌లో కవిత కారును తనిఖీ చేసిన ఈసీ

MLC Kavitha: ఆర్మూర్‌లో కవిత కారును తనిఖీ చేసిన ఈసీ

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ( MLC Kavitha ) కారును ఎన్నికల కమిషన్ అధికారులు తనిఖీ చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి