• Home » TS Assembly

TS Assembly

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా

ఏకంగా 9 రోజుల పాటు ప్రభుత్వ-ప్రతిపక్షాల మధ్య హోరాహోరీగా కొనసాగిన తెలంగాణ శాసనసభ సమావేశాలు శుక్రవారం నిరవధిక వాయిదా పడ్డాయి.

Live..:  9వ రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం..

Live..: 9వ రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం..

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 9వ రోజు శుక్రవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి. ఈ రోజు కూడా ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని సభాపతి రద్దు చేశారు. పలు శాఖల నివేదికలను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది. సభలో జాబ్ క్యాలెండర్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేయనున్నారు.

Telangana Assembly : 8వ రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

Telangana Assembly : 8వ రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 8వ రోజు గురువారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి. బుధవారం సభ వాడీ వేడీగా జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి తనను అవమానకంగా మాట్లాడారని, శాంతి భద్రతలు ప్రశ్నించినందుకే మమ్మల్ని టార్గెట్ చేశారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. అయితే సీఎం ఎవరిని కించపరచలేదని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పేర్కొన్నారు.

Minister Sitakka: అందుకే  ప్రజలు మాకు పట్టం కట్టారు: మంత్రి సీతక్క

Minister Sitakka: అందుకే ప్రజలు మాకు పట్టం కట్టారు: మంత్రి సీతక్క

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఏడో రోజూ వాడీవేడీగానే ప్రారంభమయ్యాయి. దవ్య వినిమయ బిల్లుకుపై సభలో చర్చ జరుగుతోంది. కేటీఆర్ చేసిన వ్యాఖ్యాలపై మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ఇచ్చిన హామీలు ఒక్కొకటి నెరవేరుస్తున్నా్మని.. ప్రజలు సంతృప్తిగా ఉన్నారని.. మేము చేయకపోతే ప్రజలు బుద్ది చెబుతారని.. ప్రతిపక్ష నేతలు కొంచం ఓపికగా ఉండండాలని సూచించారు.

Telangana Assembly : ఏడో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు..

Telangana Assembly : ఏడో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు..

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఏడవ రోజు బుధవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి. మంగళవారం సభ వాడీ వేడీగా జరిగింది. అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలాయి. భద్రాచల థర్మల్ విద్యుత్ కేంద్రం బీటీపీఎస్‌పై అసెంబ్లీలో అధికార, విపక్షాల మధ్య హాట్ హాట్‌గా జరిగిన చర్చ పొలిటికల్‌గా ప్రకంపనలు సృష్టించింది.

CM Revanth Reddy: రైతు రుణమాఫీ రెండో విడత నిధులు విడుదల: సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: రైతు రుణమాఫీ రెండో విడత నిధులు విడుదల: సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్: ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫీ రెండో విడత నిధులు మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారు. రూ. లక్ష నుంచి లక్షన్నర వరకు రుణమాఫీ కోసం.. రూ. 6,191 కోట్ల నిధులు విడుదల చేశారు. రెండో విడతలో భాగంగా అసెంబ్లీలో సీఎం ప్రారంభించారు. వేదికపై 17 మంది రైతులకు సీఎం చేతుల మీదుగా చెక్కులు పంపిణీ చేశారు.

TG Assembly: సభలో ఎమోషనల్ అయిన మంత్రి పొన్నం ప్రభాకర్

TG Assembly: సభలో ఎమోషనల్ అయిన మంత్రి పొన్నం ప్రభాకర్

హైదరాబాద్: మంత్రి పొన్నం ప్రభాకర్ సోమవారం శాసనసభలో ఎమోషనల్ అయ్యారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీసే విధంగా విపక్షాలు విమర్శలు చేస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ కక్షలకు తాము పాల్పడడం లేదని, బీసీలు అంటే ఎందుకంత ఆక్రోశం.. గతంలో ఈటెల రాజేందర్‌పై ఇలానే మాట్లాడారని మంత్రి అన్నారు.

CM Revanth Reddy: విద్యుత్ ఒప్పందాలపై సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారంటే..

CM Revanth Reddy: విద్యుత్ ఒప్పందాలపై సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారంటే..

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఐదవ రోజు సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి. ప్రశోత్తారాలపై చర్చను సభాపతి రద్దు చేశారు. ఆర్థిక నిర్వహణ , ఆర్థిక ప్రణాళిక, విద్యుత్ డిమాండ్స్‌పై చర్చ జరుగుతుంది. విద్యుత్‌పై సభలో వాడి వేడిగా చర్చ జరుగుతోంది. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..

TG Assembly: మంత్రి కోమటి రెడ్డి వర్సెస్ ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి..

TG Assembly: మంత్రి కోమటి రెడ్డి వర్సెస్ ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి..

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఐదవ రోజు సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి. ప్రశోత్తారాలపై చర్చను సభాపతి రద్దు చేశారు. ఆర్థిక నిర్వహణ , ఆర్థిక ప్రణాళిక, విద్యుత్ డిమాండ్స్‌పై చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన విద్యుత్ ఒప్పందాలపై సభలో వాడి వేడిగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి... మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మధ్య మాటల యుద్ధం జరిగింది.

TG Assembly: నేడు ఐదో రోజు వాడీవేడిగా సాగనున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు..

TG Assembly: నేడు ఐదో రోజు వాడీవేడిగా సాగనున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు..

నేడు ఐదవ రోజు తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly) ఉదయం 10గంటలకు మెుదలుకానున్నాయి. శాసనసభ ప్రశోత్తారాలు లేకపోవడంతో ఓటింగ్ ఆఫ్ డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్‌పైనే చర్చ జరగనుంది. ఇవాళ మెుత్తం 19పద్దులపై చర్చించనున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి