• Home » TS Assembly

TS Assembly

TSRTC Merger Bill : ఆర్టీసీ విలీన బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం

TSRTC Merger Bill : ఆర్టీసీ విలీన బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం

తెలంగాణ ఆర్టీసీ విలీన బిల్లుకు (TSRTC Merger Bill) అసెంబ్లీ ఆమోదం (TS Assembly) తెలిపింది. రాష్ట్ర గవర్నర్ తమిళిసై (Governer Tamilisai) ఆమోదం తర్వాత అసెంబ్లీకి వచ్చిన ఈ బిల్లును ఆదివారం సాయంత్రం మంత్రి కేటీఆర్ (Minister KTR) ప్రవేశపెట్టారు. మెజార్టీ శాసన సభ్యులు బిల్లును ఆమోదించడంతో ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారేందుకు ముందడుగు పడింది..

CAG Report: కాగ్ రిపోర్టును అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తెలంగాణ ప్రభుత్వం

CAG Report: కాగ్ రిపోర్టును అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తెలంగాణ ప్రభుత్వం

హైదరాబాద్: ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు మార్చి 2022 ముగిసిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కాగ్ రిపోర్టును ఆదివారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. 2021-22 ఆర్థిక ఏడాది అకౌంట్స్‌, ఫైనాన్స్‌ అకౌంట్స్‌పై కాగ్‌ నివేదిక ఇచ్చింది.

TS Assembly: అందుకు చాలా బాధగా ఉంది... అసెంబ్లీలో రాజాసింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు..

TS Assembly: అందుకు చాలా బాధగా ఉంది... అసెంబ్లీలో రాజాసింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు..

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు (TS Assembly session) మూడవ రోజైన ఆదివారం మొదలయ్యాయి. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (MLA Rajasingh) మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తన స్థానంలో ఎవరు గెలుస్తారో తెలియదని, తాను మాత్రం తిరిగి అసెంబ్లీకి రాననే నమ్మకం ఉందన్నారు. తాను అసెంబ్లీలో అడుగు పెట్టకుండా తన చుట్టూ చాలా రాజకీయాలు జరుగుతున్నాయని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి