• Home » TS Assembly Elections

TS Assembly Elections

Kodandaram:  కాళేశ్వరం కుంగినట్లే...కేసీఆర్ ప్రభుత్వం కుంగుతుంది

Kodandaram: కాళేశ్వరం కుంగినట్లే...కేసీఆర్ ప్రభుత్వం కుంగుతుంది

కాళేశ్వరం కుంగినట్లే...కేసీఆర్ ప్రభుత్వం కుంగుతుందని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్ ( Kodandaram ) ఎద్దేవ చేశారు. గురువారం నాడు కోదాడ పట్టణంలో కోదండరామ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడుతూ..‘‘ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక బలమైన శక్తిగా ఎదుగుతుందని కోదండరామ్ అన్నారు.

Kavitha:  ఈ ఎన్నికల్లో  తెలంగాణలో రికార్డు బ్రేక్ చేస్తాం

Kavitha: ఈ ఎన్నికల్లో తెలంగాణలో రికార్డు బ్రేక్ చేస్తాం

దక్షిణ భారతదేశంలో మూడు సార్లు ముఖ్యమంత్రి ఎవరు కాలేదని ఆ రికార్డును తెలంగాణలో మేము బ్రేక్ చేస్తామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ( Mlc Kalvakuntla Kavitha ) అన్నారు.

Bandi Sanjay: కాంగ్రెస్, బీఆర్ఎస్ గెలిస్తే తెలంగాణ మరో శ్రీలంక అవుతుంది

Bandi Sanjay: కాంగ్రెస్, బీఆర్ఎస్ గెలిస్తే తెలంగాణ మరో శ్రీలంక అవుతుంది

బీఆర్ఎస్, కాంగ్రెస్ దొందు దొందే. ఆ రెండు పార్టీలు ప్రజలను మభ్యపెట్టి పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తున్నాయి.

BRS: బీఆర్ఎస్‌లో చేరిన ముత్యాల నర్సింహారెడ్డి

BRS: బీఆర్ఎస్‌లో చేరిన ముత్యాల నర్సింహారెడ్డి

అక్కపూర్ గ్రామానికి చెందిన లక్ష్మీనరసింహరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ప్రముఖ బిల్డర్ పారిశ్రామిక వేత్త ముత్యాల నర్సింహారెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌, ఐటీ&మున్సిపల్ శాఖ మాత్యులు కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు.

TS Election: వారిద్దరిది నక్సల్స్ నేపథ్యం! ఆమె గెలిస్తే సంచలన రికార్డ్ సృష్టించినట్టే!

TS Election: వారిద్దరిది నక్సల్స్ నేపథ్యం! ఆమె గెలిస్తే సంచలన రికార్డ్ సృష్టించినట్టే!

ఆయుధం వదిలి, జనజీవన స్రవంతిలో కలిసి.. నాలుగుసార్లు ఎన్నికల్లో పోటీ చేసి.. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అనుభవం

 Telangana Elections : తెలంగాణలో ముగిసిన నామినేషన్ల గడువు.. రాష్ట్రవ్యాప్తంగా ఎంతమంది అభ్యర్థులు బరిలో ఉన్నారంటే..?

Telangana Elections : తెలంగాణలో ముగిసిన నామినేషన్ల గడువు.. రాష్ట్రవ్యాప్తంగా ఎంతమంది అభ్యర్థులు బరిలో ఉన్నారంటే..?

తెలంగాణ రాష్ట్ర శాస‌న‌స‌భ‌కు ఎన్నిక‌ల ప్ర‌క్రియ కొన‌సాగుతోంది. బుధవారం నాటికి తెలంగాణలో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ పూర్తయింది. నామినేషన్ల పరిశీలన అనంతరం అసెంబ్లీ ఎన్నికల బరిలో 2,898 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.

Thummala:  పదికి పది స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించాలి

Thummala: పదికి పది స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించాలి

తెలంగాణ కల సాకారం చేసిన సోనియమ్మ రుణం తీర్చుకునేలా ప్రజా తీర్పు ఈ ఎన్నికల్లో ఉండబోతుందని కాంగ్రెస్ పార్టీ ఖమ్మం అభ్యర్థి, మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు ( Thummala Nageswara Rao ) అన్నారు.

CM KCR : కాంగ్రెస్‌ ఆ విషయంలో నన్ను మోసం చేసింది

CM KCR : కాంగ్రెస్‌ ఆ విషయంలో నన్ను మోసం చేసింది

ఇండియాలో తెలంగాణ నెం 1గా ఉందని సీఎం కేసీఆర్ ( CM KCR ) అన్నారు. బుధవారం నాడు ఎల్లారెడ్డిలో ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని మాట్లాడుతూ...‘‘ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన ఏడాదిన్నర లోపే 24 గంటల విద్యుత్ ఇచ్చాం.కామారెడ్డి ఎల్లారెడ్డి సాగునీటిలో వెనకబడింది. నేనే ఎమ్మెల్యే గా ఉండి పనిచేస్తానని కేసీఆర్ తెలిపారు.

Revanth Reddy : పొన్నాల కేసీఆర్ పంచన చేరితే  ఆయన గౌరవం ఏమైనా మిగిలిందా?

Revanth Reddy : పొన్నాల కేసీఆర్ పంచన చేరితే ఆయన గౌరవం ఏమైనా మిగిలిందా?

సీఆర్ ( KCR ) పంచన మాజీమంత్రి పొన్నాల లక్ష్మయ్య ( Ponnala Lakshmaia ) చేరితే ఆయన గౌరవం ఏమైనా మిగిలిందా అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ( Revanth Reddy ) అన్నారు.

Sampath Kumar :  BRS అభ్యర్థి విజయ్ నామినేషన్ల పత్రాల్లో తప్పులు ఉన్నా ఆర్వో పట్టించుకోవడం లేదు

Sampath Kumar : BRS అభ్యర్థి విజయ్ నామినేషన్ల పత్రాల్లో తప్పులు ఉన్నా ఆర్వో పట్టించుకోవడం లేదు

BRS అలంపూర్ అభ్యర్థి విజయ్ 13వ తేదీన నామినేషన్ వేశారని ఈ నామినేషన్ల పత్రాల్లో అనేక తప్పులు ఉన్నా RO పట్టించుకోలేదని కాంగ్రెస్ అలంపూర్ అభ్యర్థి సంపత్ కుమార్ ( Sampath Kumar )అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి