• Home » TS Assembly Elections

TS Assembly Elections

Thummala:  ఖమ్మంలో అరాచకంపై మేధావి వర్గం ఆలోచన చేయాలి

Thummala: ఖమ్మంలో అరాచకంపై మేధావి వర్గం ఆలోచన చేయాలి

అరాచకం అవినీతి దుష్ట పాలనకు వ్యతిరేకంగా ప్రజలు కాంగ్రెస్ పాలన కోరుకుంటున్నారని కాంగ్రెస్ పార్టీ ఖమ్మం అభ్యర్థి, మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు ( Thummala Nageswara Rao ) అన్నారు.

Pratap Reddy:  జనగామ నియోజకవర్గంపై కేసీఆర్ సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారు

Pratap Reddy: జనగామ నియోజకవర్గంపై కేసీఆర్ సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారు

జనగామ నియోజకవర్గంపై సీఎం కేసీఆర్ సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని.. ఆయన వెంటనే ఇక్కడి ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని జనగామ కాంగ్రెస్ అభ్యర్థి కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి ( Kommuri Pratap Reddy ) అన్నారు.

Chirumarthi Lingaiah: కోమటిరెడ్డి బ్రదర్స్ మతిభ్రమించి మాట్లాడుతున్నారు

Chirumarthi Lingaiah: కోమటిరెడ్డి బ్రదర్స్ మతిభ్రమించి మాట్లాడుతున్నారు

కోమటిరెడ్డి బ్రదర్స్ మతిభ్రమించి గ్రామ స్థాయి లీడర్స్‌లాగా మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ( Chirumarthi Lingaiah ) అన్నారు.

Ponguleti :  నన్ను ఓడించేందుకు కేసీఆర్ కుట్ర!

Ponguleti : నన్ను ఓడించేందుకు కేసీఆర్ కుట్ర!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తనను ఓడించేందుకు వందల కోట్లు పాలేరు నియోజకవర్గానికి పంపి కేసీఆర్ కుట్రలు పన్నుతున్నాడని పాలేరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ( Ponguleti Srinivasa Reddy ) అన్నారు.

Jaggareddy:  బీఆర్ఎస్ నేతలు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి

Jaggareddy: బీఆర్ఎస్ నేతలు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి

బీఆర్ఎస్ నేతలు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని సంగారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి జగ్గారెడ్డి ( Jaggareddy ) హెచ్చరించారు.

Thummala :  ఆ విషయంపై మంత్రి అజయ్‌కి అవగాహన లేదా

Thummala : ఆ విషయంపై మంత్రి అజయ్‌కి అవగాహన లేదా

మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ ( Minister Puvwada Ajay Kumar ) పై ఖమ్మం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు ( Thummala Nageswara Rao ) సెటైర్లు వేశారు.

CM KCR: ఉన్న తెలంగాణను ఊడగొట్టిందే కాంగ్రెస్ పార్టీ

CM KCR: ఉన్న తెలంగాణను ఊడగొట్టిందే కాంగ్రెస్ పార్టీ

ఉన్న తెలంగాణను ఊడగొట్టిందే కాంగ్రెస్ పార్టీ ( Congress party ) అని సీఎం కేసీఆర్ ( CM KCR ) అన్నారు. శుక్రవారం నాడు పరకాలలో ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించారు.

RS Praveen Kumar : ఈ ఎన్నికల్లో దొరల గడీలను కులుస్తాం

RS Praveen Kumar : ఈ ఎన్నికల్లో దొరల గడీలను కులుస్తాం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో దొరల గడీలను కులుస్తాం.. ఓట్లు మావి సీట్లు మీకా అని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ( RS Praveen Kumar ) ప్రశ్నించారు.

Kishan Reddy:  కర్ణాటకలో ఐదు గ్యారంటీల అమలులో కాంగ్రెస్ విఫలం

Kishan Reddy: కర్ణాటకలో ఐదు గ్యారంటీల అమలులో కాంగ్రెస్ విఫలం

కర్ణాటకలో ఐదు గ్యారంటీల అమలులో కాంగ్రెస్ విఫలం అయిందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ( Kishan Reddy ) అన్నారు.

Harish rao: కాంగ్రెస్ గెలిస్తే 3 గంటలే కరెంట్ ఉంటుంది

Harish rao: కాంగ్రెస్ గెలిస్తే 3 గంటలే కరెంట్ ఉంటుంది

పది మొక్కులు మొక్కినా దేవుడే ఒకటో, రెండో తీరుస్తాడు. కానీ కేసీఅర్ మాత్రం పదికి తొమ్మిది తీర్చారు

తాజా వార్తలు

మరిన్ని చదవండి