• Home » TS Assembly Elections

TS Assembly Elections

TS Election: తెలంగాణ బర్రెలక్కకు లక్ష రూపాయల విరాళం

TS Election: తెలంగాణ బర్రెలక్కకు లక్ష రూపాయల విరాళం

తెలంగాణ బర్రెలక్క (శిరీష) ( Barrelakka (Shirisha) ) కు మద్దతుగా యానాం మాజీ మంత్రి, ఢిల్లీ ప్రత్యేక అధికార ప్రతినిధి మల్లాడి కృష్ణారావు ( Malladi Krishna Rao ) లక్ష రూపాయలు విరాళంగా పంపించారు.

  KTR: కోహ్లీ సెంచరీ కొట్టినట్టు మనం కూడా సెంచరీ కొట్టాలి

KTR: కోహ్లీ సెంచరీ కొట్టినట్టు మనం కూడా సెంచరీ కొట్టాలి

కోహ్లీ సెంచరీ కొట్టినట్టు మనం సెంచరీ కొట్టాలంటే నాంపల్లిలో కూడా గెలవాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ( Minister KTR ) అన్నారు.

Thummala:  కాంగ్రెస్ పాలన వస్తేనే గిరిజనులు, దళితుల జీవితాల్లో వెలుగులు

Thummala: కాంగ్రెస్ పాలన వస్తేనే గిరిజనులు, దళితుల జీవితాల్లో వెలుగులు

కాంగ్రెస్ పాలనలోనే గిరిజనులు, దళితుల జీవితాల్లో వెలుగులు వస్తాయని కాంగ్రెస్ పార్టీ ఖమ్మం అసెంబ్లీ అభ్యర్థి , మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు ( Thummala Nageswara Rao )అన్నారు.

Congress: కేసీఆర్, హరీశ్‌రావులపై  ఎన్నికల కమిషన్‌కు కాంగ్రెస్ ఫిర్యాదు

Congress: కేసీఆర్, హరీశ్‌రావులపై ఎన్నికల కమిషన్‌కు కాంగ్రెస్ ఫిర్యాదు

ముఖ్యమంత్రి కేసీఆర్ ( CM KCR ) , మంత్రి హరీశ్‌రావు ( Minister Harish Rao ) లపై కాంగ్రెస్ పార్టీ ( Congress party ) ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది.

Thalasani Srinivas:  చంద్రబాబుపై వ్యక్తిగత కక్ష సాధింపు చర్యలకు పూనుకోవడం సరికాదు

Thalasani Srinivas: చంద్రబాబుపై వ్యక్తిగత కక్ష సాధింపు చర్యలకు పూనుకోవడం సరికాదు

అమీర్‌పేటలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి NTR విగ్రహం ఏర్పాటు చేస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ( Thalasani Srinivas ) తెలిపారు.

CM KCR:   నన్ను చూసి రెండు జాతీయ పార్టీలు  భయపడుతున్నాయి

CM KCR: నన్ను చూసి రెండు జాతీయ పార్టీలు భయపడుతున్నాయి

బీఆర్ఎఎస్‌ పార్టీ ( BRS party ) ని ముంచడానికి చేయని కుట్రలు లేవని సీఎం కేసీఆర్ ( cm kcr ) అన్నారు. శనివారం నాడు జనగామ నియోజకవర్గం చేర్యాలలో సీఎం కేసీఅర్ ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించారు.

TS Election: ‘ప్లీజ్ మాడాడిని గెలిపించండి’ అంటూ కేసీఆర్ సభలో కౌశిక్‌రెడ్డి కూతురు భావోద్వేగం

TS Election: ‘ప్లీజ్ మాడాడిని గెలిపించండి’ అంటూ కేసీఆర్ సభలో కౌశిక్‌రెడ్డి కూతురు భావోద్వేగం

హుజరాబాద్ ఎన్నికల ప్రచారం ( Huzarabad Election Campaign ) రసవత్తరంగా కొనసాగుతోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ( BRS Party ) నుంచి పాడి కౌశిక్‌రెడ్డి ( Padi Kaushik Reddy ) , బీజేపీ పార్టీ ( BJP Party ) నుంచి బీజేపీ ఎమ్మెల్యే, మాజీమంత్రి ఈటల రాజేందర్‌ ( Etala Rajender ) బరిలోకి దిగారు. ప్రత్యర్థులు పాడి కౌశిక్‌రెడ్డి, ఈటల రాజేందర్ ఒకరిపై ఒకరు పై చేయిగా ప్రచారం చేస్తున్నారు.

TS Election: జూబ్లీహిల్స్‌లో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ముఖ్య అనుచరుడు వీరంగం

TS Election: జూబ్లీహిల్స్‌లో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ముఖ్య అనుచరుడు వీరంగం

జూబ్లీహిల్స్‌లో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ( MLA Maganti Gopinath ) ముఖ్య అనుచరుడు వీరంగం సృష్టించారు. నియోజకవర్గంలో బీఆర్ఎస్ నేత రౌడీ షీటర్ తన్ను (Tannu ) మరోసారి అరచకానికి తెగబడ్డాడు. అడిగినంత మామూళ్లు ఇవ్వలేదని రౌడీ షీటర్ తన్ను చిరు వ్యాపారిపై తీవ్రంగా దాడి చేశాడు.

Amit Shah: హైదరాబాద్ చేరుకున్న అమిత్ షా

Amit Shah: హైదరాబాద్ చేరుకున్న అమిత్ షా

నేడు తెలంగాణలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ( Amit Shah ) పర్యటించనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ చేరుకున్నారు.

MLC Kavitha: ఎన్నికల ప్రచారంలో అస్వస్థతకు గురైన  కవిత!

MLC Kavitha: ఎన్నికల ప్రచారంలో అస్వస్థతకు గురైన కవిత!

ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ( MLC Kalvakuntla Kavitha ) కు అస్వస్థతకు గురయ్యారు. ఎన్నికల ప్రచార రథంలోనే కవిత కళ్లు తిరిగి పడిపోయారు. ఇటిక్యాల రోడ్‌షోలో ఎమ్మెల్సీ కవిత స్పృహతప్పిపడిపోయారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి