• Home » TS Assembly Elections

TS Assembly Elections

TS ELECTION: సీఈఓ వికాస్ రాజ్‌ను కలిసిన పౌర హక్కుల సంఘం సభ్యులు

TS ELECTION: సీఈఓ వికాస్ రాజ్‌ను కలిసిన పౌర హక్కుల సంఘం సభ్యులు

సీఈఓ వికాస్ రాజ్‌ ( Vikas Raj ) ను పౌర హక్కుల సంఘం సభ్యులు కలిశారు. నారాయణ పెట్ జిల్లాలోని చిత్తనూర్, ఎక్లాస్పూర్, జిన్నారం గ్రామ ప్రజలపై దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని సీఈఓకు సభ్యులు విజ్ఞప్తి చేశారు.

KTR : ఉద్యోగాల భర్తీ వెబ్‌సైట్‌ను ప్రారంభించిన కేటీఆర్

KTR : ఉద్యోగాల భర్తీ వెబ్‌సైట్‌ను ప్రారంభించిన కేటీఆర్

ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ సమాచారంతో రూపొందించిన వెబ్‌సైట్‌ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌, మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ( KTR ) ప్రారంభించారు.

Harish Rao: రైతు క్షేమం కోసమే కేసీఆర్ మీటర్లు పెట్టలేదు

Harish Rao: రైతు క్షేమం కోసమే కేసీఆర్ మీటర్లు పెట్టలేదు

కాంగ్రెస్ పార్టీ ( Congress party ) మేనిఫెస్టో కంటే బీఆర్ఎస్ పార్టీ ( BRS party ) మేనిఫెస్టో నూరు పాల్లు నయమని మంత్రి హరీశ్‌రావు (Minister Harish Rao ) తెలిపారు. మంగళవారం నాడు హుస్నాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే సతీష్ కుమార్‌కు మద్దతుగా ఎన్నికల ప్రచారం, రోడ్ షోలో మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు.

Mallikarjuna Kharge : రేపు అలంపూర్, నల్గొండ జిల్లాలో ఖర్గే ఎన్నికల ప్రచారం

Mallikarjuna Kharge : రేపు అలంపూర్, నల్గొండ జిల్లాలో ఖర్గే ఎన్నికల ప్రచారం

రేపు ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్‌కు మల్లికార్జునఖర్గే చేరుకున్నారు.

MP Abhishek Manu Singhvi: ఎన్నికల నియమావళిని బీఆర్ఎస్ ఉల్లంగిస్తోంది

MP Abhishek Manu Singhvi: ఎన్నికల నియమావళిని బీఆర్ఎస్ ఉల్లంగిస్తోంది

బీఆర్ఎస్ ( BRS ) పార్టీ స్కాంగ్రెస్ ప్రకటనలపై కాంగ్రెస్ పార్టీ (Congress Party ) అభ్యంతరం వ్యక్తం చేసింది. బీఆర్ఎస్‌పై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు కాంగ్రెస్ పార్టీ చేయనున్నారు. ఎన్నికల సంఘం అనుమతి లేకుండా కాంగ్రెస్ పార్టీని కించపరిచేలా బీఆర్ఎస్ పత్రికా ప్రకటనలు విడుదల చేయడం పట్ల ఎంపీ అభిషేక్ మను సింఘ్వీ (MP Abhishek Manu Singhvi ) అభ్యంతరం వ్యక్తం చేశారు.

Vijayashanti:  నన్ను తొక్కాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చూస్తున్నాయి

Vijayashanti: నన్ను తొక్కాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చూస్తున్నాయి

రాములమ్మని తొక్కాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చూస్తున్నాయని టీ కాంగ్రెస్ క్యాంపెయిన్ కమిటీ చీఫ్ కో ఆర్డినేటర్, మాజీ ఎంపీ విజయశాంతి (Vijayashanti ) అన్నారు.

Raghunandan Rao: గత ఎన్నికల్లో హరీశ్‌రావును.. ఈ ఎన్నికల్లో కేటీఆర్‌ని పరిగెత్తిస్తాను

Raghunandan Rao: గత ఎన్నికల్లో హరీశ్‌రావును.. ఈ ఎన్నికల్లో కేటీఆర్‌ని పరిగెత్తిస్తాను

గత ఉప ఎన్నికల్లో ఆరు అడుగుల మంత్రి హరీశ్‌రావును పరిగెత్తించాను.. ఈ ఎన్నికల్లో బుడ్డోడు కేటీఆర్‌ని పరిగెత్తిస్తానని బీజేపీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు ( Raghunandan Rao ) సెటైర్లు వేశారు.

Revanth Reddy: రేపు నిజామాబాద్ జిల్లాలో రేవంత్‌రెడ్డి ఎన్నికల ప్రచారం

Revanth Reddy: రేపు నిజామాబాద్ జిల్లాలో రేవంత్‌రెడ్డి ఎన్నికల ప్రచారం

రేపు ఉదయం 11 గంటలకు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ( Revanth Reddy ) ఎన్నికల ప్రచారం చేయనున్నారు.

Pawan Kalyan : తెలంగాణలో పవన్‌కల్యాణ్‌ ఎన్నికల ప్రచారం

Pawan Kalyan : తెలంగాణలో పవన్‌కల్యాణ్‌ ఎన్నికల ప్రచారం

తెలంగాణలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan ) ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఈనెల 22, 23 తేదీలల్లో పవన్ పర్యటన షెడ్యూల్‌ ఖరారయింది.

Vivek Venkataswamy: నాపై ఐటీ -ఈడీ దాడులు బీఆర్ఎస్ -బీజేపీ కలిసి చేసిన కుట్రే

Vivek Venkataswamy: నాపై ఐటీ -ఈడీ దాడులు బీఆర్ఎస్ -బీజేపీ కలిసి చేసిన కుట్రే

మంచిర్యాలలోని కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ వివేక్ ( Vivek Venkataswamy ) నివాసంలో ఉదయం 5గంటల నుంచి ఐటీ-ఈడీ బృందాలు సోదాలు నిర్వహించింది. వివేక్ సహా కుటుంబ సభ్యులను ఐటీ-ఈడీ అధికారులు విచారించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి