Home » Travel
నేచర్ లవర్స్ స్వర్గధామం.. కుంటాల వాటర్‌ఫాల్స్.. ఇది తెలంగాణలో అత్యంత ఎత్తైన జలపాతం. వర్షాకాలంలో పరవళ్లు తొక్కే కుంటాల జలపాత సోయగాలు పర్యాటకులకు కనువిందు చేస్తాయి. హైదరాబాద్‌కు సమీపంలోనే ఉన్న ఈ వాటర్ ఫాల్స్ ప్రత్యేకలేంటి? ఎలా వెళ్లాలి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Key Travel Updates: మీరు గనుక ఫ్రీలాన్సర్, కంసల్టెంట్, ఆర్టిస్ట్ అయి ఉండి.. విదేశాల్లో పని చేయాలనుకుంటుంటే ఇది మీకోసమే. జర్మనీ ఫ్రీలాన్స్ వీసా మీద మీరు జర్మనీకి వెళ్లి హాయిగా పని చేసుకోవచ్చు.
దేశంలో క్రెడిట్ కార్డులు దైనందిన జీవితాలలో భాగం అయిపోయాయి. అయితే, వీటిలో పలు రకాల కార్డులు వివిధ రకాల ప్రయోజనాలు కల్పిస్తుంటాయి. ఏయే సమయాల్లో ఏ రకమైన కార్డులు ఉపయోగిస్తే లాభదాయకమో వినియోగదారులకు ఒక ఐడియా ఉంటే..
ప్రతి దేశానికి దాని స్వంత నియమాలు, నిబంధనలు ఉంటాయి. అమెరికా, ఆస్ట్రేలియాతో సహా అనేక దేశాలలో, పర్యాటకులకు వీసా ఇచ్చే ముందు వారి బ్యాంక్ బ్యాలెన్స్ తనిఖీ చేస్తారు. అయితే, అమెరికా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్ వంటి దేశాలకు వెళ్లడానికి మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉండాలో తెలుసా?
హిందూ సంప్రదాయంలో పవిత్రంగా పరిగణించే శ్రావణ మాసం ఈ నెల 25న ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా IRCTC శివభక్తుల కోసం ఒక ప్రత్యేక టూర్ ప్యాకేజీని ప్రకటించింది.
ఈ మధ్యకాలంలో ప్రయాణం పట్ల ప్రజల అభిరుచులు మారిపోతున్నాయి. హైకింగ్, వాకింగ్ అంటూ ప్రకృతిలో గడిపే సమయం పట్ల ఆసక్తి పెరుగుతోంది. ఇప్పుడు కొత్తగా ల్యాండ్ స్నార్కెలింగ్ అనే సరికొత్త ప్రయాణ ట్రెండ్ యువతను ఆకర్షిస్తోంది. అసలు, ల్యాండ్ స్నార్కెలింగ్ అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
శ్రీరాముని జీవితానికి సంబంధించిన కీలక ప్రదేశాలను ఒకే టూర్ ద్వారా సందర్శించే అవకాశం కల్పిస్తోంది ఐఆర్‌సీటీసీ. ఇకపై భక్తులు రామాయణ యాత్ర ప్యాకేజీ ద్వారా కేవలం 17 రోజుల్లో 30 రామక్షేత్రాలను దర్శించుకోవచ్చు.
కారులో లాంగ్‌డ్రైవ్‌కి వెళ్లాలనుకుంటే... చుట్టుపక్కల ఉండే ప్రాంతాలకో, పొరుగు రాష్ట్రాలకో వెళ్తుంటారు. కానీ కౌశిక్ రాయ్, దేబాంజలి జంట మాత్రం... అలా సరదాగా కారులో దేశాలు, ఖండాలు దాటి వెళ్తారు. ఇప్పటికే 50కి పైగా దేశాలు చుట్టొచ్చిన వీళ్లు.. మరో ముందడుగు వేసి.. కోల్‌కతా టూ లండన్ చరిత్రాత్మక రోడ్డు ట్రిప్‌నకు సిద్ధమయ్యారు.
చాలా మంది ప్రకృతి ప్రేమికులకు వర్షాకాలం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే, వర్షం పడినప్పుడు ప్రకృతి మరింత అందంగా, పచ్చగా మారుతుంది. అయితే, ఈ సీజన్‌లో స్వర్గంలా అనిపించే కొన్ని డెస్టినేషన్లు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఒక కొత్త టూర్ ప్యాకేజీను ప్రారంభించింది. ఈ ప్యాకేజీలో గంగాసాగర్, జగన్నాథ్, కాశీ, బైద్యనాథ్ ఆలయం వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శించవచ్చు.