• Home » Travel

Travel

Road Accident: నిర్మల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం..

Road Accident: నిర్మల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం..

నిర్మల్ జిల్లా: మహబూబ్‌ ఘాట్ వద్ద 44 నంబర్ జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున ప్రైవేటు బస్సు అదుపుతప్పి బోల్తాపడింది. అదిలాబాద్ నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నారు. అందులో 25 మందికి గాయాలుకాగా..

National : విమానంలో  భారీ కుదుపులు

National : విమానంలో భారీ కుదుపులు

లండన్‌ నుంచి సింగపూర్‌ వెళ్తున్న సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ విమానానికి తీవ్రమైన కుదుపులు(టర్బులెన్స్‌) రావడంతో ఒక ప్రయాణికుడు మృతి చెందగా... 30 మంది గాయాలపాలయ్యారు.

Char Dham Yatra: నేడు ప్రారంభమైన చార్ ధామ్ యాత్ర..పోటెత్తిన భక్తజనం వీడియో

Char Dham Yatra: నేడు ప్రారంభమైన చార్ ధామ్ యాత్ర..పోటెత్తిన భక్తజనం వీడియో

హిమాలయాల చార్ ధామ్ యాత్ర(Char Dham Yatra 2024) నేడు అక్షయ తృతీయ పండుగ రోజున ప్రారంభమైంది. చాలా రోజుల తర్వాత గంగోత్రి, యమునోత్రి, కేదార్‌నాథ్ ఆలయాల తలుపులు ఉదయం 6:55 గంటలకు ఒకేసారి తెరుచుకున్నాయి. ప్రారంభోత్సవాన్ని తిలకించేందుకు దాదాపు 15 వేల మంది యాత్రికులు(devotees) గంగోత్రి, కేదార్‌నాథ్ ధామ్‌లకు చేరుకున్నారు.

 Air India Express: 70కిపైగా విమానాలు రద్దు చేసిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్.. కారణం తెలిస్తే షాక్

Air India Express: 70కిపైగా విమానాలు రద్దు చేసిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్.. కారణం తెలిస్తే షాక్

మీరు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్(Air India Express) ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నారా. అయితే ఈ వార్త మీకోసమే. ఎందుకంటే ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ నిన్న రాత్రి నుంచి ఇప్పటివరకు 70 కంటే ఎక్కువ అంతర్జాతీయ, దేశీయ విమానాల సర్వీసులను రద్దు చేసింది. విమానాల రద్దుకు కారణం పెద్ద సంఖ్యలో సిబ్బంది అనారోగ్య సెలవుపై వెళ్లడమేనని తెలుస్తోంది.

Chardham Yatra 2024: నేటి నుంచి చార్ధామ్ యాత్ర 2024కు ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్లు షురూ

Chardham Yatra 2024: నేటి నుంచి చార్ధామ్ యాత్ర 2024కు ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్లు షురూ

చార్ధామ్ యాత్ర(Chardham Yatra 2024) మే 10 నుంచి మొదలు కానుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లను పర్యాటక శాఖ ఇప్పటికే పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో హరిద్వార్, రిషికేశ్‌లలో నేటి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్లు మొదలయ్యాయి.

IRCTC: 7 రోజులు, 6 రాత్రుల కేరళ టూర్ ప్యాకేజీ.. ఆఫర్ కొన్ని రోజులే

IRCTC: 7 రోజులు, 6 రాత్రుల కేరళ టూర్ ప్యాకేజీ.. ఆఫర్ కొన్ని రోజులే

దేశంలో కేరళ(kerala) చాలా అందమైన రాష్ట్రం. ఈ రాష్ట్రం ప్రయాణానికి స్వర్గ ధామం అని చెప్పవచ్చు. అందుకే కేరళను గాడ్స్ ఓన్ కంట్రీ అని కూడా పిలుస్తారు. ఇక్కడ మీరు ప్రయాణించడానికి అనేక టూరిస్ట్ ప్రాంతాలు ఉన్నాయి. పెళ్లైన జంటలు కూడా హనీమూన్ కోసం కేరళ వెళ్లడానికి ఎక్కువగా ఇష్టపడతారు.

IRCTC: తక్కువ బడ్జెట్‌లోనే.. షిర్డీ, శని శింగనాపూర్‌ ప్రయాణం

IRCTC: తక్కువ బడ్జెట్‌లోనే.. షిర్డీ, శని శింగనాపూర్‌ ప్రయాణం

అనేక మంది షిర్డీ సాయిబాబాను(Shirdi sai baba), శని శింగనాపూర్(Shani Singanapur) శని దేవుడిని భక్తిశ్రద్ధలతో పూజించాలని భావిస్తారు. జీవితంలో ఒక్కసారైనా ఇలాంటి పుణ్యక్షేత్రాలను దర్శించాలని అనుకుంటారు. అలాంటి వారికి గుడ్ న్యూస్.

IRCTC: హైదరాబాద్ టూ ఊటీ 6 రోజుల టూర్ ప్లాన్..బడ్జెట్ ఏంతంటే

IRCTC: హైదరాబాద్ టూ ఊటీ 6 రోజుల టూర్ ప్లాన్..బడ్జెట్ ఏంతంటే

వేసవి సెలవులు వచ్చాయి. ఈ క్రమంలో మీ పిల్లలతో కలిసి ఎక్కడికైనా వెళ్లాలని టూర్ ప్లాన్ చేస్తున్నారా. అయితే ఈ వార్త మీ కోసమే. ఎందుకంటే మీకు తక్కువ బడ్జెట్‌లో హైదరాబాద్(hyderabad) నుంచి వెళ్లే మంచి టూర్ ప్లాన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Hyderabad Metro: హైదరాబాద్ వాసులకు బిగ్ షాక్..!

Hyderabad Metro: హైదరాబాద్ వాసులకు బిగ్ షాక్..!

భాగ్యనగర వాసులకు బిగ్ షాక్ ఇచ్చింది హైదరాబాద్ మెట్రో రైల్(Hyderabad Metro) సంస్థ. ప్రయాణికులకు ఇచ్చే రాయితీలను(Discount) రద్దు చేశారు మెట్రో రైల్ అధికారులు. రూ. 59 హాలిడే కార్డును(Metro Holiday Card) కూడా రద్దు చేశారు. ఈ నిర్ణయంతో ఎండలకు(Summer) కూల్ జర్నీ చేద్దామనకున్న ప్రయాణికులకు ఊహించని షాక్ తగిలినట్లయ్యింది.

Tourist Spots: సమ్మర్ టూర్ ప్లాన్ చేస్తున్నారా? అదిరిపోయే న్యూస్ మీకోసం..!

Tourist Spots: సమ్మర్ టూర్ ప్లాన్ చేస్తున్నారా? అదిరిపోయే న్యూస్ మీకోసం..!

రోజువారీ పనులు, వ్యాపారాలతో ఒత్తిడికి గురవుతున్న వారు ఉపశమనం పొందేందుకు కుటుంబంతో కలిసి సరదాగా వివిధ ప్రాంతాలకు(Tourist Spots) వెళ్లేందుకు ప్రణాళికలు వేసుకుంటున్నారు. కొంతమంది తెలంగాణ(Telangana), ఏపీలోని(Andhra Pradesh) ప్రఖ్యాతిగాంచిన ఆలయాలు, దర్శనీయ స్థలాలకు వెళ్లనుండగా..

తాజా వార్తలు

మరిన్ని చదవండి