• Home » Traffic rules

Traffic rules

Hyd Traffic Alert: గచ్చిబౌలి నుంచి లింగంపల్లి వెళ్లే రూట్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకంటే..

Hyd Traffic Alert: గచ్చిబౌలి నుంచి లింగంపల్లి వెళ్లే రూట్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకంటే..

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నగరానికి వస్తున్న సందర్భంగా మంగళవారం నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు ఉంటాయని హైదరాబాద్‌ ట్రాఫిక్‌ అడిషనల్‌ సీపీ సుధీర్‌బాబు తెలిపారు. గచ్చిబౌలి స్టేడియం సందర్శన సందర్భంగా మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 7 వరకు గచ్చిబౌలి నుంచి లింగంపల్లి వెళ్లే రూట్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు ఉంటాయి.

Viral Video: బాబోయ్.. ఇవేం సైన్ బోర్డులు..? ఇలా కూడా ఉంటాయా..? వీటిని చూసిన డ్రైవర్లు ఎటు వెళ్లాలో మరి..!

Viral Video: బాబోయ్.. ఇవేం సైన్ బోర్డులు..? ఇలా కూడా ఉంటాయా..? వీటిని చూసిన డ్రైవర్లు ఎటు వెళ్లాలో మరి..!

ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని పోలీసులు పదే పదే సూచనలు చేస్తుంటారు. చాలా మంది వాహనదారులు రోడ్డు పక్కన ఉన్న సూచిక బోర్డులను పట్టించుకోకుండా తమకు ఇష్టమొచ్చినట్లు వెళ్తుంటారు. డ్రైవింగ్ టెస్ట్‌లో పాసైన ప్రతి ఒక్కరికీ సూచిక బోర్డుల సంకేతాల గురించి అవగాహన ఉంటుంది. అయినా..

Hyd Traffic Alert : హైదరాబాద్‌లో ఆ ఏరియాలకు వెళుతున్నారా? ట్రాఫిక్ ఆంక్షలున్నాయ్..

Hyd Traffic Alert : హైదరాబాద్‌లో ఆ ఏరియాలకు వెళుతున్నారా? ట్రాఫిక్ ఆంక్షలున్నాయ్..

త్యాగానికి ప్రతీకగా ముస్లింలు జరుపుకొనే బక్రీద్ పర్వదినం సందర్భంగా హైదరాబాద్ నగరంలోప్రత్యేక ప్రార్ధనలు ఈద్గాలు, మసీదుల వద్ద పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.హైదరాబాద్‌లోని పలు ఏరియాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. మీర్ ఆలం ఈద్గా వద్ద ప్రత్యేక భద్రత ఏర్పాటు చేశారు.

Viral Video: ఎలా వస్తాయయ్యా ఇలాంటి ఐడియాలు.. ట్రాఫిక్ చలానా తప్పించుకోవడానికి ఇంత రిస్క్ చేయాలా..?

Viral Video: ఎలా వస్తాయయ్యా ఇలాంటి ఐడియాలు.. ట్రాఫిక్ చలానా తప్పించుకోవడానికి ఇంత రిస్క్ చేయాలా..?

ట్రాఫిక్ అధికారులు చలానా కట్టి కారును తీసుకెళ్ళమంటే అతనిలో అహంకారం తలవంచనివ్వలేదు. చివరకు ఇలా..

నేడు, రేపు పలు ప్రాంతాల్లో హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

నేడు, రేపు పలు ప్రాంతాల్లో హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

నేడు, రేపు పలు ప్రాంతాల్లో హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నగరానికి రానున్న నేపథ్యంలో శుక్ర, శనివారాల్లో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి. ఈ రోజు సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు.. 17న ఉదయం 6 నుంచి 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

Hyderabad Traffic Alert: హైదరాబాద్ ట్రాఫిక్ అలర్ట్.. ముఖ్యంగా ఈ రూట్లో ఆఫీస్‌ల నుంచి ఇంటికి వెళుతున్న వాళ్లు తెలుసుకోండి..!

Hyderabad Traffic Alert: హైదరాబాద్ ట్రాఫిక్ అలర్ట్.. ముఖ్యంగా ఈ రూట్లో ఆఫీస్‌ల నుంచి ఇంటికి వెళుతున్న వాళ్లు తెలుసుకోండి..!

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం సెక్రటేరియట్‌ పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలుంటాయని అడిషనల్‌ సీపీ ట్రాఫిక్‌ జి. సుధీర్‌ బాబు ఓ ప్రకటనలో తెలిపారు.

Hyderabad: గచ్చిబౌలి జంక్షన్ నుంచి కొండాపూర్ వైపు వెళ్లేవాళ్లకు ఈ విషయం తెలియకపోతే ఇబ్బందే..!

Hyderabad: గచ్చిబౌలి జంక్షన్ నుంచి కొండాపూర్ వైపు వెళ్లేవాళ్లకు ఈ విషయం తెలియకపోతే ఇబ్బందే..!

గచ్చిబౌలి జంక్షన్‌ నుంచి కొండాపూర్‌ వెళ్లే రోడ్డుపై జీహెచ్‌ఎంసీ శిల్పా లేఅవుట్‌ ఫేజ్‌-2 ఫ్లైఓవర్‌ నిర్మాణ పనుల నిమిత్తం కారణంగా తలెత్తుతున్న ట్రాఫిక్‌ ఇబ్బందులకు..

Dimple Hayathi.. నటి డింపుల్ నా అధికారిక వాహనాన్ని ఢీ కొట్టింది: డీసీపీ

Dimple Hayathi.. నటి డింపుల్ నా అధికారిక వాహనాన్ని ఢీ కొట్టింది: డీసీపీ

హైదరాబాద్: నటి డింపుల్ హయతి తన అధికారిక వాహనాన్ని ఢీ కొట్టిందని, ఆమె, తాను ఒకే అపార్ట్ మెంట్‌లొనే ఉంటున్నామని ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే చెప్పారు.

Hyderabad: హైదరాబాద్‌లో మూడు నెలల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..ఏయే రూట్లలో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయంటే?

Hyderabad: హైదరాబాద్‌లో మూడు నెలల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..ఏయే రూట్లలో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయంటే?

ఈ నెల 13 నుంచి ఆగస్టు 10 వరకు వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్లాలని సూచించారు. ట్రాఫిక్‌ సమస్య తలెత్తకుండా జాగ్రత్త తీసుకోవాలని ..

Viral News: ట్రాఫిక్ చలాన్ కట్టమంటూ భార్య ఫోన్‌కు మెసేజ్.. అందులో బైకు నడుపుతున్న భర్త ఫొటో చూసి షాక్.. చివరకు పోలీస్ స్టేషన్‪‌కు వెళ్లడంతో..

Viral News: ట్రాఫిక్ చలాన్ కట్టమంటూ భార్య ఫోన్‌కు మెసేజ్.. అందులో బైకు నడుపుతున్న భర్త ఫొటో చూసి షాక్.. చివరకు పోలీస్ స్టేషన్‪‌కు వెళ్లడంతో..

కొందరు ఎదుటి వారికి సాయం చేయబోయి.. చివరకు చిక్కుల్లో పడుతుంటారు. మరికొందరు, ఎవరూ చూడలేదులే అనుకుంటూ తెలిసి తెలిసి తప్పులు చేస్తుంటారు. అయితే చివరకు ఏదో ఒక రోజు, ఏదో ఒక సందర్భంలో తప్పులు బయటపడుతుంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే..

తాజా వార్తలు

మరిన్ని చదవండి