Home » TollywoodBoxOffice
తెలుగు సినిమా రక్షణలో హైదరాబాద్ సీపీ సజ్జనార్ చర్యలు కీలకమైనవని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రశంసించారు. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్టు స్వాగతించదగ్గ పరిణామమని పేర్కొన్నారు.
ఈ ఆదివారం నుంచి వచ్చే శనివారంలోగా విడుదలవుతున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌ల వివరాలు
Chandra Mohan Passed Away : సీనియర్ నటుడు చంద్ర మోహన్ అనారోగ్యంతో మృతి చెందారు. ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం..
చిరంజీవి (Mega Star Chiranjeevi) నటించిన 'వాల్తేరు వీరయ్య' మూడు రోజుల్లో 108 కోట్లకు పైగా వసూల్ చేసి చిరంజీవి బాక్స్ ఆఫీస్ దగ్గర మరోసారి తన సత్తా ఏంటో చాటారు.
ఇప్పుడు అందిన బ్రేకింగ్ న్యూస్ ఏంటి అంటే, నరేష్ జీవితం ఆధారంగా ఒక సినిమా నిర్మింపబడుతోంది అని, అది షూటింగ్ శరవేగంగా జరుగుతోందని తెలిసింది.