• Home » Tollywood

Tollywood

Hyderabad: రాజేంద్రప్రసాద్ ఇంట విషాదం.. గుండెపోటుతో..

Hyderabad: రాజేంద్రప్రసాద్ ఇంట విషాదం.. గుండెపోటుతో..

ప్రముఖ కమెడియన్, విలక్షణ నటుడు రాజేంద్రప్రసాద్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. రాజేంద్రప్రసాద్ కూతురు గాయత్రి (38) గుండెపోటుతో చనిపోయారు.

Konda Surekha: కొండా సురేఖపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు

Konda Surekha: కొండా సురేఖపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు

బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌తోపాటు టాలీవుడ్‌లోని పలువురు హీరోయిన్లుపై తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తెలంగాణ మంత్రి కొండా సురేఖపై ఆ పార్టీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందులోభాగంగా గురువారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో మంత్రి కొండా సురేఖపై బీఆర్‌ఎస్‌ మహిళా కార్పొరేటర్లు ఫిర్యాదు చేశారు.

Sayami Kher : ఐరన్‌ మ్యాన్‌ రేస్‌ అంతు చూశా!

Sayami Kher : ఐరన్‌ మ్యాన్‌ రేస్‌ అంతు చూశా!

తారలు గ్లామర్‌కే పరిమితం కాదు, ఉక్కు మహిళలా తడాఖా చూపించగలుగుతారని నిరూపించింది బాలీవుడ్‌, టాలీవుడ్‌ కథానాయకి సయామి ఖేర్‌! బెర్లిన్‌లో జరిగిన ప్రపంచంలోని అత్యంత కఠినమైన ట్రయథ్లాన్‌ ‘ఐరన్‌ మ్యాన్‌’ రేస్‌లో మొదటిసారిగా పాల్గొని, విజయవంతంగా ముగించగలిగిన సయాని, తన అనుభవాన్ని ఇలా పంచుకుంది.

ABN Exclusive: పెళ్లి చేసుకోకపోతే సూసైడ్ చేసుకుంటానంది.. జానీ మాస్టర్ భార్య సంచలనం

ABN Exclusive: పెళ్లి చేసుకోకపోతే సూసైడ్ చేసుకుంటానంది.. జానీ మాస్టర్ భార్య సంచలనం

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న జానీ మాస్టర్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఆయన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు మరింత లోతుగా విచారిస్తున్నారు.

Jani Master: జానీ మాస్టర్ సుద్దపూస కాదు! కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్

Jani Master: జానీ మాస్టర్ సుద్దపూస కాదు! కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్

స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ ఉదంతంపై సినీ నటి కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్ చేశారు. బాధితురాలికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. బాధితురాలు మహిళ కమిషన్‌కు కూడా వెళ్లడం.. తర్వాత ఆమె చెప్పిన విషయాలు వింటే జానీ మాస్టర్ సుద్దపూస కాదని అర్ధం చేసుకోవచ్చని అన్నారు.

Jani Master Case: కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు..

Jani Master Case: కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు..

అత్యాచార వేధింపుల కేసు తెలుగు సినిమా ఇండస్ట్రీని కుదిపేస్తోంది. జానీ మాస్టర్‌కు వ్యతిరేకంగా చిత్ర పరిశ్రమ స్వరం పెంచింది. ఘటనపై పోలీసులతోపాటు టాలీవుడ్ లైంగిక వేధింపుల పరిష్కార ప్యానల్ విచారణ జరుపుతోంది.

Jani Master: ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై కేసు నమోదు.. ఎందుకంటే?

Jani Master: ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై కేసు నమోదు.. ఎందుకంటే?

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీ భాషాపై కేసు నమోదయింది. మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ ఫిర్యాదు అందింది.

Hot Hits : ఈ వారం అమెజాన్‌ మ్యూజిక్‌లో దేశవ్యాప్తంగా ట్రెండ్‌ అవుతున్న టాప్‌-10 బాలీవుడ్‌ పాటలు...

Hot Hits : ఈ వారం అమెజాన్‌ మ్యూజిక్‌లో దేశవ్యాప్తంగా ట్రెండ్‌ అవుతున్న టాప్‌-10 బాలీవుడ్‌ పాటలు...

ట్రెండింగ్‌ టాప్‌ తెలుగు సాంగ్‌: నా రోజా నువ్వే (ఖుషి)

 Indian Film Industry : హద్దులు చెరిగే...కలయిక కుదిరే

Indian Film Industry : హద్దులు చెరిగే...కలయిక కుదిరే

కొత్త సినిమాతో పాటు ఇండస్ట్రీలో వినిపించే పదం కాంబినేషన్‌. హీరోలు, హీరోయిన్లు, దర్శకుల కలయిక గురించి అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు భారతీయ చిత్ర పరిశ్రమలో సరికొత్త కలయికకు వేదిక సిద్ధమౌతోంది.

Raj Tarun-Lavanya Case: రాజ్ తరుణ్-లావణ్య కేసులో కీలక మలుపు..

Raj Tarun-Lavanya Case: రాజ్ తరుణ్-లావణ్య కేసులో కీలక మలుపు..

తెలుగు రాష్ట్రాల్లో.. మరీ ముఖ్యంగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో పెను సంచలనం సృష్టించిన రాజ్ తరుణ్-లావణ్య కేసులో రోజుకో ట్విస్ట్.. రెండ్రోజులకో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ పరిస్థితుల్లో లావణ్య కేసు తాజాగా మరో కీలక మలుపు తిరిగింది. రాజ్ తరుణ్-మాల్వీలను రెడ్ హ్యాండెండ్‌గా పట్టుకున్నట్లు లావణ్య వీడియోలను రిలీజ్ చేసిన తర్వాత కీలక పరిణామం చోటుచేసుకుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి