• Home » Tollywood

Tollywood

Malavika Mohanan: ఆ టీమిండియా స్టారే నా ఫేవరెట్.. ప్రభాస్ హీరోయిన్ కామెంట్స్

Malavika Mohanan: ఆ టీమిండియా స్టారే నా ఫేవరెట్.. ప్రభాస్ హీరోయిన్ కామెంట్స్

Team India: ఓ టీమిండియా స్టార్ తన ఫేవరెట్ అని అంటోంది ప్రభాస్ హీరోయిన్ మాళవికా మోహనన్. అతడి ఆటకు తాను ఫ్యాన్‌నని చెబుతోంది. మరి.. మాళవికను అంతగా ఇంప్రెస్ చేసిన ఆ ప్లేయర్ ఎవరో ఇప్పుడు చూద్దాం..

SSMB 29 Video Leak: రాజమౌళి, మహేశ్ బాబుకు షాక్.. ఎస్ఎస్ఎంబీ-29 వీడియో లీక్..

SSMB 29 Video Leak: రాజమౌళి, మహేశ్ బాబుకు షాక్.. ఎస్ఎస్ఎంబీ-29 వీడియో లీక్..

ఎస్ఎస్ఎంబీ-29 చిత్రాన్ని లీకుల భయం వెంటాడుతోంది. హైదరాబాద్‍లో షూటింగ్ సందర్భంగా ఇటీవల సెట్ వీడియో లీక్ కాగా.. తాజాగా మరో వీడియో లీక్ అయ్యింది.

Kalpana Daughter: అసలు విషయం చెప్పేసిన కల్పన కూతురు..

Kalpana Daughter: అసలు విషయం చెప్పేసిన కల్పన కూతురు..

Kalpana Daughter Reaction: కూతురు వల్లే సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం చేసుకుందా.. అసలెందుకు కల్పన నిద్రమాత్రలు అధికంగా మింగేసింది.. కుటంబంలో ఏవైనా గొడవలు ఉన్నాయా.. కూతురితో విభేదాలున్నాయా.. కల్పన ఆత్మహత్యాయత్నంపై ఆమె కూతురు స్పందించిందా.. స్పందిస్తే ఏమంటోంది.. అసలు కల్పన కుటుంబంలో ఏం జరుగుతోంది.. పూర్తి వివరాలు మీకోసం..

Tollywood: మన సంగతేంటి భయ్యా?

Tollywood: మన సంగతేంటి భయ్యా?

టాలీవుడ్‌ సినీ నిర్మాత సెలగంశెట్టి కేదార్‌ ఆకస్మిక మరణం తెలుగు సినిమా రంగానికి చెందిన ప్రముఖులు ముఖ్యంగా కొందరు అగ్రహీరోల గుండెల్లో గుబులు రేపుతోంది.

Mstan Sai Case: మస్తాన్ సాయి కేసులో కీలక పరిణామం

Mstan Sai Case: మస్తాన్ సాయి కేసులో కీలక పరిణామం

Mastan Sai case update: రాజ్ తరుణ్, లావణ్య కేసుతోపాటు పలువురు యువతుల ప్రైవేటు వీడియోలను సేకరించి బెదిరింపులకు పాల్పడుతున్న మస్తాన్ సాయి అరెస్టు వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.

Actress Krishnaveni: సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత

Actress Krishnaveni: సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత

Actress Krishnaveni: ఎన్టీఆర్‌ను సినీ ఇండస్ట్రీకి పరిచయం చేసిన నిర్మాత కృష్ణవేణి కన్నుమూశారు. ఆమె మరణంతో తెలుగు చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Hyderabad: ఉత్తమ బాల నటిగా వైష్ణవి నేదునూరికి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్..

Hyderabad: ఉత్తమ బాల నటిగా వైష్ణవి నేదునూరికి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్..

పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా నేచర్ ఈజ్ డివైన్ (Nature is Divine) అనే షార్ట్ ఫిల్మ్‌ను శ్రీనివాస్ నేదునూరి నిర్మించారు. ఈ చిత్రంలో వైష్ణవి నేదునూరి ప్రధాన పాత్రలో నటించి అందరి ప్రశంసలు అందుకుంది.

మెగా అభిమానులకు అల్లు అరవింద్ క్షమాపణలు

మెగా అభిమానులకు అల్లు అరవింద్ క్షమాపణలు

మెగా అభిమానులకు అల్లు అరవింద్ క్షమాపణలు చెప్పారు. ఓ ఈవెంట్‌లో రామ్‌చరణ్ స్థాయి తగ్గించానని తనని ట్రోల్ చేశారని అయితే తాను ఉద్దేశపూర్వకంగా ఏం అనలేదని వివరణ ఇచ్చారు.

Producer Dil Raju: కీలక పత్రాలతో ఐటీ ఆఫీస్‌కు దిల్‌రాజు

Producer Dil Raju: కీలక పత్రాలతో ఐటీ ఆఫీస్‌కు దిల్‌రాజు

Dil Raju: తెలుగు చిత్ర పరిశ్రమ నిర్మాత దిల్ రాజు విచారణ నిమిత్తం ఐటీ కార్యాలయానికి వచ్చారు. రెండు గంటల పాటు ఆయనను విచారించనుంది ఐటీ. ఇటీవల నాలుగు రోజుల పాటు దిల్‌రాజు నివాసంలో ఐటీ అధికారులు దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే.

Nandamuri Balakrishna: అన్నా.. నీ ఫస్ట్ క్రష్ ఎవరు.. బాలయ్య రియాక్షన్ వైరల్

Nandamuri Balakrishna: అన్నా.. నీ ఫస్ట్ క్రష్ ఎవరు.. బాలయ్య రియాక్షన్ వైరల్

Nandamuri Balakrishna-Nara Bhuvaneshwari: నటసింహం నందమూరి బాలక‌ృష్ణకు కేంద్ర సర్కారు పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది. ఈ నేపథ్యంలో బాలయ్య చెల్లెలు నారా భువనేశ్వరి హైదరాబాద్‌లోని ఫామ్‌హౌస్‌లో పార్టీ ఇచ్చారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి