• Home » Today Horoscope

Today Horoscope

Horoscope : రాశిఫలాలు

Horoscope : రాశిఫలాలు

నేడు (26-11-2023 - ఆదివారం) మేషం రాశి వారికి పోలీసులు, న్యాయ, బోధన, రవాణా రంగాల వారికి ఆర్థిక విషయాల్లో కొన్ని చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. కర్కాటకం రాశి వారు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, యూనియన్‌ కార్యకలాపాల్లో అనుకోని ఆటంకాలు ఎదురవుతాయి.

Horoscope : రాశిఫలాలు

Horoscope : రాశిఫలాలు

నేడు (19-11-2023 - ఆదివారం) మేషం రాశి వారికి ఆర్థిక విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. సన్నిహితుల సహకారంతో ఆర్థికపరమైన లక్ష్యాలు సాధిస్తారు. మిథునం రాశి వారు న్యాయ, బోధన, రక్షణ, రవాణా రంగాలవారు శ్రమకు తగిన ఫలితం అందుకుంటారు.

Horoscope : రాశిఫలాలు

Horoscope : రాశిఫలాలు

నేడు (5-11-2023-ఆదివారం) వృషభం రాశి వారు రియల్‌ ఎస్టేట్‌, నిర్మాణ రంగాల వారు సన్నిహితుల నుంచే సమస్యలు ఎదుర్కొంటారు. తుల రాశివారికి సమావేశాలు, వేడుకల కోసం ఖర్చులు అంచనాలు మించుతాయి.

Horoscope : రాశిఫలాలు

Horoscope : రాశిఫలాలు

నేడు (2 - 11 - 2023 - గురువారం) వృషభరాశి వారికి ఒక సమాచారం ఉల్లాసం కలిగిస్తుంది. మిథున రాశివారికి ఉద్యోగ వ్యాపారాల్లో ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇక సింహరాశివారికైతే ఫుల్ హ్యాపీ. వారికి అన్ని విధాలుగా బాగుంది.

Horoscope : రాశిఫలాలు

Horoscope : రాశిఫలాలు

నేడు (1-11-2023 - బుధవారం) మేషం రాశి వారికి స్నేహానుబంధాలు బలపడతాయి. ఆర్థిక విషయాలకు సంబంధించిన చర్చలు, ప్రయాణాలు ఫలిస్తాయి. మిథునం రాశివారికిబ్యాంకులు, ఫైనాన్స్‌ సంస్థల ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుంది.

Horoscope : రాశిఫలాలు

Horoscope : రాశిఫలాలు

నేడు (31-10-2023 - మంగళవారం) వృషభ రాశి వారు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు అందుకుంటారు. సింహరాశి వారు రియల్‌, ఎస్టేట్‌, నిర్మాణ రంగాల్లో ఉన్న వారు మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. ధనుస్సు రాశివారు స్పెక్యులేషన్లు, పందాలు, పోటీల్లో విజయం సాధిస్తారు.

Horoscope : రాశిఫలాలు

Horoscope : రాశిఫలాలు

నేడు (30-10-2019 - సోమవారం) మేషరాశివారికి పెట్టుబడులు లాభిస్తాయి. రవాణా, సినీ, రాజకీయ రంగాల్లో ఉన్న మిథున రాశివారికి అనుకూలంగా ఉంది. క్రీడలు, ఆడిటింగ్‌, టెలివిజన్‌, విద్యా రంగాల్లో ఉన్న కర్కాటక రాశివారికి మంచిగా కలిసొస్తుంది.

Horoscope : రాశిఫలాలు

Horoscope : రాశిఫలాలు

నేడు (29-10-2023 - ఆదివారం) వృషభ రాశి వారికి ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. షాపింగ్‌ ఉల్లాసం కలిగిస్తుంది. పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. మిథునం వారికి విదేశీ ప్రయాణాలకు అనుకూలం. గత అనుభవం లక్ష్య సాధనకు తోడ్పడుతుంది.

Horoscope : రాశిఫలాలు

Horoscope : రాశిఫలాలు

నేడు (28-10-2023 - శనివారం) మేషరాశి వారికి రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృషభ రాశి వారికి రాజకీయ, సినీ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇక సింహరాశి వారికి ఓ సూచన చేయడం జరిగింది.

Horoscpe : రాశిఫలాలు

Horoscpe : రాశిఫలాలు

నేడు (27-10-2023 - శుక్రవారం) వృషభ రాశి వారికి ఎగుమతులు, ఫొటోగ్రఫీ, టెక్స్‌టైల్స్‌, కన్సల్టెన్సీ రంగాల వారికి పనులు పూర్తి చేయడంలో ఆటంకాలు ఎదురవుతాయి. సింహరాశి వారికి కుటుంబ సభ్యులతో ప్రయాణాల్లో చిన్నపాటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి