• Home » Today Horoscope

Today Horoscope

Horoscope: వావ్.. ఈ రాశుల వారికి అన్నీ అదిరిపోయే శుభవార్తలే..!

Horoscope: వావ్.. ఈ రాశుల వారికి అన్నీ అదిరిపోయే శుభవార్తలే..!

నేడు (19-2-2024 - సోమవారం) మీ మనసు మార్పును కోరుకుంటుంది. మార్పులు, చేర్పులకు అనుకూలం. దూరంలో ఉన్న ప్రియతముల రాకతో ఇల్లు సందడిగా ఉంటుంది...

Horoscope:  ఈ రాశుల వారికి నేడు కొత్త పనులకు అనుకూలం

Horoscope: ఈ రాశుల వారికి నేడు కొత్త పనులకు అనుకూలం

నేడు (18-2-2024 - ఆదివారం) బంధుమిత్రులతో వేడుకల్లో పాల్గొంటారు. ఉత్సవాలు, పూజలు మనసుకు సాంత్వన కలిగిస్తాయి. ప్రయాణాలు చర్చలు ఫలిస్తాయి. నూతన భాగస్వామ్యాలకు, కొత్త పనులు ప్రారంభానికి అనుకూల సమయం...

నేడు మీ రాశి ఎలా ఉందో ఓ సారి చూసుకోండి..

నేడు మీ రాశి ఎలా ఉందో ఓ సారి చూసుకోండి..

నేడు (12-2-2024 - సోమవారం ) కమ్యూనికేషన్లు, ఉన్నత విద్య, ఆడిటింగ్‌ రంగాల్లో ఉన్న కర్కాటక రాశి వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరగా ఉంటుంది. ఇవాళ ఒక రకంగా అన్ని రాశుల వారి ఫలితాలు చాలా బాగున్నాయి.

Horoscope: ఈ రాశివారికి  ఒక సమాచారం ఆనందం కలిగిస్తుంది..

Horoscope: ఈ రాశివారికి ఒక సమాచారం ఆనందం కలిగిస్తుంది..

నేడు (6-2-2024 - మంగళవారం) వృషభ రాశి వారికి రుణాలు, ఆర్థిక విషయాల్లో పెద్దల సహకారం లభిస్తుంది. అడ్వాన్సులు, బిల్లులు అందుకుంటారు. కర్కాటకం రాశి వారు.. ఔషధాలు, ఆస్పత్రుల రంగాల ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుంది. సింహం రాశివారికి ప్రేమానుబంధాలు బలపడతాయి.

Horoscope: ఈ రాశివారికి ఆర్థిక విషయాల్లో అనుకూలం..

Horoscope: ఈ రాశివారికి ఆర్థిక విషయాల్లో అనుకూలం..

నేడు (5-2-2024 - సోమవారం) వృషభ రాశి వారికి రుణప్రయత్నాలు, పెట్టుబడుల విషయంలో పెద్దవారి సహకారం లభిస్తుంది. మిథునం రాశి వారు పందాలు, పోటీల్లో విజయం సాధిస్తారు. జనసంబంధాలు విస్తరిస్తాయి. కర్కాటకం రాశివారికి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లకు అవకాశం ఉంది.

ఈ రాశివారు ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి

ఈ రాశివారు ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి

నేడు (3-2-2024 - శనివారం) వృషభ రాశి వారు కుటుంబ సభ్యుల వైఖరి కారణంగా ఆ వేదనకు గురవుతారు. పెద్దల నుంచి మాటపడాల్సి రావచ్చు. కర్కాటకం రాశి వారికి ఆర్థిక వ్యవహారాల్లో చిన్నారులు, ప్రియతముల వైఖరి ఆ వేదన కలిగిస్తుంది. ఖర్చులు అంచనాలు మించుతాయి.

Horoscope:  రాశిఫలాలు

Horoscope: రాశిఫలాలు

నేడు (28-1-2024 - ఆదివారం) వృషభ రాశి వారు సన్నిహితులతో దూరప్రయాణాలకు ఏర్పాట్లు చేసుకుంటారు. మిథునరాశి వారికి పెట్టుబడులు లాభిస్తాయి. కర్కాటక రాశి వారికి నూతన భాగస్వామ్యాల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి.....

Horoscope : రాశిఫలాలు

Horoscope : రాశిఫలాలు

నేడు (22-1-2024, సోమవారం) వృషభం రాశి వారికి ప్రభుత్వ రంగ ఉద్యోగులకు ఆర్థికంగా ప్రోత్సాహకంగా ఉంటుంది. సకాలంలో నిధులు చేతికి అందుతాయి. మిథునం రాశివారు వ్యూహాత్మకంగా వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు. కర్కాటకం రాశివారు గతంలో చేసిన శ్రమకు ఫలితం అందుకుంటారు.

Horoscope : రాశిఫలాలు

Horoscope : రాశిఫలాలు

నేడు (19-1-2024-శుక్రవారం) వృషభం రాశి వారు బంధుమిత్రులతో వేడుకల్లో పాల్గొంటారు. ఉత్సవాలు, పూజలు మనసుకు సాంత్వన కలిగిస్తాయి. మిథునం రాశివారికి దీర్ఘకాలంగా వాయిదా పడుతున్న పనులు పూర్తవుతాయి.

Horoscope : రాశిఫలాలు

Horoscope : రాశిఫలాలు

నేడు (18-1-2024 - గురువారం) మిథునం రాశి వారు షేర్‌మార్కెట్‌ లావాదేవీలు, విలువైన వస్తువులు కొనుగోలు సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. సింహం రాశివారికి వృత్తి, వ్యాపారాల్లో అంచనాలు ఫలించకపోవచ్చు. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి